సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ మృతి చెందిన సంగతి తెల్సిందే.అయితే నటి మృతిపై ఇప్పటికే పలువురు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.కొందరు అయితే గుండె పోటు రావడం వలన మరణించారు.ఇంకొందరు అయితే లేదు బాత్రూం లో అకస్మాత్తుగా జారి బాత్ డబ్ లో పడి ఊపిరి ఆడక మరణించారు.
ఇక తెలుగు మీడియా ఛానల్స్ అయితే ఏకంగా అక్కడ ఉండి చూసినట్లే పలు కథనాలను ప్రసారం చేస్తుంది.అయితే ఇప్పటికే ఆమె మృతిపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.అందులో భాగంగా ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేస్తున్నారు.
See Also:గుండెపోటు కాదు.. రూ.50 కోట్లు కోసం అతి దారుణంగా..!!
అందులో భాగంగా నేడు మంగళవారం నాడు ఆమె భర్త భోనీ కపూర్ ను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో భోనీ కపూర్ పాస్ పోర్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.విచారణ పూర్తయ్యే వరకు ఆయన దుబాయ్ విడిచి వెళ్ళేది లేదు.ఒకవేళ అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.అయితే ఆమె మరణించి ఇన్ని రోజులవుతున్న కానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై ఆయన గురించి పలు అనుమానాలకు తావుతీస్తుంది.