Home / MOVIES / ప్రమాదం నుండి బయటపడిన హీరోయిన్ ..!

ప్రమాదం నుండి బయటపడిన హీరోయిన్ ..!

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి ,హీరోయిన్ ఘోర రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డారు .బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు .

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతున్న అమ్మడు షూటింగ్ లో గాయపడినట్లు వార్తలు వచ్చాయి .

సినిమా షూటింగ్ లో భాగంగా అనన్య కారు నడుపుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును డీకొట్టడంతో కారుకు ప్రమాదం జరిగింది .అయితే ఈ ప్రమాదంలో అనన్యకు ఎటువంటి గాయాలు తగలకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు ..