Home / MOVIES / మరోసారి ఫిదా అయిన సమంత..!!

మరోసారి ఫిదా అయిన సమంత..!!

ప్రముఖ సినీ నటి సమంత,రామ్ చరణ్ ఇటీవల నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా ఇప్పటికికూడా విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ సినిమాలో ‘రంగమ్మ.. మంగమ్మ’ పాట చాలా పాప్యులర్‌ అయిపోయింది. ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల వృద్ధుడి వరకు అందరికీ నచ్చేసింది. ఇటీవల ఓ తాతయ్య పాడిన రంగమ్మ మంగమ్మ పాట బాగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోను సమంత కూడా రీట్వీట్‌ చేసింది.

see also:

అయితే తాజాగా, ట్విట్టర్‌లో సమంత అభిమాని ఒకరు.. ఓ పిల్లాడు పాడిన ‘రంగమ్మ.. మంగమ‍్మ’ పాటను పోస్ట్ చేశాడు.ఈ పాట ఎంతో పాప్యులర్‌ అయిందని, పదే పదే చూడకుండా ఉండగలవా సమంత? అని ట్వీట్‌ చేశాడు.ఆ ట్వీట్ కు వెంటనే స్పందించిన సమంత.. ఈ పిల్లాడు పాడిన పాటకు కూడా ఫిదా అయి..ఆ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ‘ఓకే, నేను ఈ చిన్నోడిని కిడ్నాప్‌ చేస్తా’ అంటూ సమంత సరదాగా ట్వీట్‌ చేసింది. ఆ వీడియో మీ కోసం .

see also:

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat