ఎట్టకేలకు ప్రిన్స్ మహేష్ బాబు తన అభిమానులను ఫిదా చేసేందుకు తన కొత్త లుక్ తో దర్శనమిచ్చారు.గత కొన్ని రోజులుగా మహేష్ గడ్డంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మహేష్ తన కొత్త సినిమాలో రైతు బిడ్డగా కనిపించబోతున్నారని సమాచారం . అయితే ఇప్పటివరకూ మహేష్ రైతుగా ఏ సినిమాలో నటించలేదు.కానీ తన నూతన చిత్రంలో రైతుగా కనిపించబోతున్నాదాని ఆదివారం తెలిసిపోయింది.
see also:సల్మాన్ తరువాత అత్యధిక పారితోషికం కత్రినాదే..! ఎంతో తెలుసా..??
తాజాగా నిన్న డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి సంబంధించిన వేడుకకు,మరియు సమ్మోహనం ప్రీరిలీజ్ ఈవెంట్ కుహాజరై మాట్లాడాడు.ఈ సందర్భంగా మహేష్ తన సరికొత్త లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే మహేష్ న్యూ చిత్రం ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో పూజా హేగ్దే హిరో యి న గా నటిస్తుంది.అయితే ఈ సినిమా కు రైతు బిడ్డ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం.అయితే సోషల్ మిదియలొ౦ వైరల్ అవుతున్న ఫోటోలను మీరు ఓ లుక్కేయండి.