Home / MOVIES / హీరో ట్రైలర్

హీరో ట్రైలర్

కోలీవుడ్ కు చెందిన హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా మూవీ హీరో.. తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పిఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ మూవీని కేజీఎన్ స్టూడియోస్ నిర్మిస్తుంది.

అర్జున్ స‌ర్జా, అభయ్ డియోల్‌, ఇవానా ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరో సినిమాతో త‌మిళ సినిమా పరిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం అవుతుంది. ఇటీవ‌ల‌ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు.తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.