Home / shyam (page 107)

shyam

ఆ విషయంలో తెలుగు తమ్ముళ్లపై మాజీ సీఎస్ ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు…!

గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీటీడీ పాలకమండలి సభ్యుల ఎంపిక పూర్తయింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఈ టీటీడీ బోర్టులో ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ మేరకు 29 మందితో కూడిన టీటీడీ బోర్డు కొలువుదీరనుంది. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ మాజీ సీయస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ కొత్త టీటీడీ బోర్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈవోగా ఉన్నప్పుడు 14 …

Read More »

ప్రముఖ శృంగార తార మరణం..విషాదంలో అభిమానులు…!

అమెరికా కుర్రకారును ఉర్రూతలూగించిన ప్రముఖ శృంగార తార జెస్సీకా జేమ్స్ ఈ రోజు శాన్‌ఫెర్నాండో వ్యాలీలోని తన నివాసంలో హఠాన్మరణం చెందినట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల జెస్సీకా జేమ్స్ మోడల్‌గా, పోర్న్ స్టార్‌‌గా పాపులర్ అయింది. ఇవాళ జెస్సీ మరణించిన విషయాన్ని ఆమె స్నేహితుడు వెల్లడించారు. అయితే ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక టీఎంజే కథనం ప్రకారం. గత కొద్ది గంటలుగా జెస్సీకా జేమ్స్ …

Read More »

ఈ డ్రింక్‌తో మీ మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు మటుమాయం…!

మనలో చాలా మంది ముఖ్యంగా నడివయస్కుల నుంచి వృద్దుల వరకు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో సతమతమవుతుంటారు. కొంత మంది చిన్నవయసులోనే ఈ ఆర్టరైటిస్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఆర్థరైటిస్‌ సమస్య మొదలైతే ఇక మామూలుగా నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. భరించలేని నొప్పి ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో లేదా. దెబ్బతినడం లేదా..ఎముకలలో అంతర్గతంగా సమస్యల వల్ల ఆర్థరైటిస్ సమస్య ఏర్పడుతుంది. ఎన్ని మందులు వాడినా ఈ మోకాళ్ల …

Read More »

తండ్రీకొడుకుల చీప్ ట్రిక్..మోదీ సూపర్ స్ట్రోక్..!

భారత రాజకీయాల్లో ఏ ఎండకాగొడుగు పట్టడంలో, అవసరానికి వాడుకుని, అవసరం తీరాకా నిర్దాక్షిణ్యంగా వదిలేయడంలో, నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచి కూడా నేను చేసింది కరెక్టే అని ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. అప్పటిదాకా పొగిడిన నోటితోనే, తీవ్ర పదజాలంతో తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం…2014 ఎన్నికలకు ముందు..ఏపీలో అంతా వైసీపీదే అధికారం అని భావించారు. కానీ అప్పుడు దేశం మొత్తం మోదీ హవా నడుస్తుండం …

Read More »

ఇది కోడెల అంతిమ యాత్రా..టీడీపీ విజయ యాత్రా..?

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. అయితే ఒక సీనియర్ నేత మరణించిన బాధ బాబులో ఏ కోశానా లేదు..కోడెల పోయారన్న బాధ కంటే…ఆయన ఆత్మహత్యను ఎంతగా రాజకీయంగా ఉపయోగించుకుందామనే తాపత్రయమే ఈ మూడు రోజులపాటు చంద్రబాబు ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ విషాద సందర్భంలో వైసీపీ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తే.. చంద్రబాబు మాత్రం ప్రభుత్వమే హత్య చేసిందంటూ …

Read More »

బ్రేకింగ్…అమరావతి బినామీ భూబాగోతంపై ఏసీబీ ఎంక్వైరీ…!

అమరావతి ల్యాండ్ స్కామ్‌లో ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా…తనకు అమరావతిలో ఒక్క ఎకరం, అదీ బినామీల పేరుతో ఉంటే..చూపించండి అంటూ మంత్రి బొత్సకు సవాల్ చేసిన సుజనా బినామీ బాగోతాలన్నీ బయటపడనున్నాయా..ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అధికారుల విచారణ తీరు చూస్తే నిజమే అనిపిస్తుంది. అమరావతి ప్రాంతంలో సుజనాకు, ఆయన బంధువులకు బినామీల పేర్లతో ఏమైనా భూములు ఉన్నాయా అనే …

Read More »

షాకింగ్.. కోడెల పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌లో తేలిన సంచలన విషయాలు..!

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్యకు సంబంధించి కీలకమైన పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లోఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఒక పక్క వరుసగా చుట్టుముట్టిన కేసులు, చంద్రబాబు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం, కుటుంబ కలహాల నేపథ్యంలో కోడెల మానసికంగా కుంగిపోయారు. ఇక చావే తనకు దిక్కు అని భావించి కోడెల గత ఆదివారం ఉదయం 24 నిమిషాల పాటు ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత గదిలోకి వెళ్లి ఆత్మహత్య …

Read More »

కోడెల ఆత్మహత్య…కొడుకు శివరాంపై విచారణకు రంగం సిద్ధం..!

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్య కేసులో ఆయన కొడుకు శివరాం పై విచారణకు రంగం సిద్ధం చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో కొడుకు వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ …

Read More »

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం…!

ఏపీలో సీఎం జగన్ 100 రోజుల్లోనే 100 కు పైగా ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుని దేశంలోనే మూడవ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంక్షేమ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాదికిపైగా సాగిన సుదీర్ఘ పాదయాత్రలో వైయస్ జగన్ నిరుపేద ప్రజలు, వృద్ధులు, చిన్నారులు అంధత్వంతో బాధపడడం చూసి చలించిపోయారు. అందుకే అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఏ …

Read More »

డైలీ ఈ గాడ్జెట్ వాడితే బామ్మలు కూడా భామల్లా మెరిసిపోవచ్చు…!

ఓ బేబీ సినిమా చూశారుగా…ఆ సిన్మాలో అరవై ఏళ్ల లక్ష్మీ..ఇరవై ఏళ్ల సమంతలా మారిపోయి తెగ అల్లరి చేస్తుంది. అయితే అది రీల్ లైఫ్..రియల్ లైఫ్‌లో సాధ్యం కాదంటారా..అబ్బే ఎందుకు సాధ్యం కాదండి.. 60 ఏళ్ల బామ్మలు కూడా 20 ఏళ్ల భామల్లా మెరిసిపోవచ్చు అనేది నేటి టెక్నాలజీ మాట. ప్రెజెంట్ బిజీ బిజీ లైఫ్‌లో జెంట్స్, లేడీస్ ఎవరికైనా 30 ఏళ్లు దాటాయంటే..ముఖంపై ముడతలు, కళ్ల కింద చారలు …

Read More »