Home / shyam (page 130)

shyam

ఫ్యాన్స్‌కు షాక్…త్వరలో తమన్నా మ్యారేజీ….?

f2 మూవీలో వైఫ్ కార్యక్టర్‌లో ఇరగదీసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమ్మన్నా…ఇప్పుడు నిజజీవితంలో ఒకరికి వైఫ్ కానుంది. గత కొంత కాలంగా తమన్నా మ్యారేజీ చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని తమ్మన్నా మాత్రం “మ్యారేజీనా..అలాంటిదేం లేదు..కెరీర్‌కే ఫస్ట్ ప్రియారిటీ” అని కబుర్లు చెప్పింది. అయితే తాజాగా త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు ఈ మిల్కీ బ్యూటీ నిజం ఒప్పుకుంది. రీసెంట్‌గా తమన్నా పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ విషయాన్ని …

Read More »

జగన్ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మా..శోకసంద్రంలో వైయస్ఆర్ అభిమానులు…!

మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో ముగినిపోయింది. సుష్మా స్వరాజ్ మరణంతో తెలుగు రాష్ట్రాలు తీవ్ర దిగ్భాంతికి గురయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో సుష్మా స్వరాజ్‌కు ఉన్న అనుబంధాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల ఆత్మ బలిదానాలకు కన్నీరు పెట్టి, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకురాలిగా తెలంగాణ బిల్లు పెట్టండి..మేము మద్దతు ఇస్తామని ప్రకటించిన చిన్నమ్మగా సుష్మాను తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏపీ ప్రజలు …

Read More »

సుష్మ మరణం…కంటతడి పెట్టిన ప్రధాని మోదీ…!

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం రాత్రి 10.50 గంటల సమయంలో సుష్మాసర్వాజ్ గుండెపోటుతో మరణించారు. ఆ మహానాయకురాలికి రాష్ట్రపతి కోవింద, ప్రధాని మోదీ నుంచి అన్ని పార్టీల నాయకులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. అనంతరం ఆమె …

Read More »

ఎడిటోరియల్…యాడబోయినవ్ చిన్నమ్మ…!

పొద్దుగాల పొద్దుగాల లేవంగానే టీవీ పెట్టిన..మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మరణించిన వార్త కనిపించింది…కాసేపు నమ్మలేకపోయిన..చిన్నమ్మ మనల్ని విడిసిపెట్టడం ఏంటీ, ఆ వార్త నిజం కాదు కాకూడదు అని మళ్లీ చూసా…నిజంగానే చిన్నమ్మ ఇక లేరనే కనిపించింది. ఒక్కసారిగా కళ్లలోంచి కన్నీళ్లు వచ్చేసాయి. యాడబోయినవ్ చిన్నమ్మా అంటూ..గొంతు జీర బోయింది..మనసు ఆర్థ్రమైంది. చిన్నమ్మ ఇక లేదని తెలిసి దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. మన ఇంట్లో మనిషి వదిలేసి పోతే …

Read More »

ఆర్టికల్ 370 రద్దుపై కమల్‌హాసన్ వివాదస్పద వ్యాఖ్యలు…!

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే …మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైందంటూ గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌ తాజాగా మరో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, 35 ఏ రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ …

Read More »

ఏపీ సీఎం జగన్‌పై అభ్యంతరకర పోస్టులు..ఇద్దరు అరెస్ట్…!

సోషల్ మీడియాను కొందరు దుర్వినియోగపరుస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడానికి, రాజకీయ పార్టీల అధినేతలను కించపర్చడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అసభ్యకరమైన రాతలతో, పోస్టులతో చెలరేగిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇతరులను కించపర్చడం..ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిపై ఇష్టానుసారం అసభ్యకర పోస్టులు పెట్టడం సైబర్ క్రైమ్ కింద వస్తుంది. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చు కూడా. తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కించపరుస్తూ ఇద్దరు …

Read More »