Home / education (page 2)

education

ఆ ఎగ్జామ్ రాసిన వారికి 15 వెయిటేజీ మార్కులు…ఏపీ పంచాయతీరాజ్ శాఖ..!

ఏపీ గ్రామ సచివాలయం పరీక్షలు రాసిన డేటా ఆపరేటర్లకు ఏపీ గ్రామపంచాయతీ రాజ్ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. 15 వెయిటేజీ మార్కులు కలుపుతూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్‌శాఖలో డీపీఓ, డీపీఆర్సీలో ఈ-గవర్నెన్స్‌ కింద ఏడేళ్ల నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టుల రాతపరీక్షల్లో 15మార్కులు వెయిటేజీ కల్పించనున్నారు. ప్రతి ఆర్నెల్లకూ 1.5మార్కులు చొప్పున గరిష్టంగా 15మార్కులు రాతపరీక్షల్లో వచ్చిన …

Read More »

గుడ్ న్యూస్.. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ నోటిఫికేష్ విడుదల….!

దేశంలోని ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుక తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా సహాయ నిధి పథకం కింద రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్‌షిప్స్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ సెక్టార్ స్కీం ఆఫ్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య …

Read More »

వంటింట్లో వైద్యం

సహాజంగా వంటింట్లో మహిళలు వంటలు వండుతున్న సమయంలో గాయాలు కావడం సాధారణం. ఇలాంటి గాయాలకు ఉపశమనం కలిగించే కొన్ని చిట్కాలు వంటింట్లోనే ఉన్నాయి. కాలిన గాయాన్ని మొదట చల్లని నీటితో శుభ్రం చేయాలి. కలబంద గుజ్జును ఆ గాయాలకు రాసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు. తేనెను రాసుకుంటే ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. బంగాళాదుంపను కాలిన గాయాలకు రుద్దుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే కాలిన గాయంపై వెంటనే పసుపు చల్లితే …

Read More »

రైలు బోగీలపై, లోపల ఉండే ఈ నంబర్లు, అక్షరాలకు అర్థం ఏమిటో

భారతీయ రైల్వే అంటే ఎంత పెద్ద ప్రజా రవాణా వ్యవస్థో అందరికీ తెలిసిందే. నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దేశవ్యాప్తంగా అనేక ట్రెయిన్లు నిత్యం నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉంటాయి. అయితే. ఎప్పుడు ట్రెయిన్ ఎక్కినా మనం వెళ్లాల్సిన ట్రెయిన్ నంబర్‌, అది వచ్చే ప్లాట్‌ఫాం, మన దగ్గర టిక్కెట్ ఉందా, లేదా. ఇదిగో ఇవే విషయాలను మనం గమనిస్తాం. కానీ.. బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే …

Read More »

జగన్ వేట మొదలైంది..తిరుపతిలోనారాయణ జూనియర్ కాలేజ్ సీజ్..!

వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణంగా ఉన్న ప్రజావేదికను సీఎం జగన్ ఆదేశం మేరకు రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అలాగే కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాల యజమానులకు కూడా సీఆర్డీయే నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. అలాగే, విశాఖలో మాజీ మంత్రి గంటా …

Read More »

ఏపీ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌లో నో చేంజ్..

రేపటి ఎంసెట్‌ కౌల్సిలింగ్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. బుధవారం నుంచి యధావిధిగా ఎంసెట్ కౌన్సిలింగ్‌ జరుగుతుందన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలకు అప్షన్లు ఇవ్వాలని సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ ప్రకారం రేపటి నుంచి యధావిధంగా జరుగుతుందన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శికి ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. రిజర్వేషన్లు, ఫీజులపై త్వరలో …

Read More »

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..ఇక నుంచి పదో తరగతి ?

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఒకప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు అంటే 100మార్కుల పేపర్ ఉండేది.కాని ఇప్పుడు అది కాస్తా 80మార్కులకు కుదించారు.మిగతా 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ,అవి క్లాస్ టీచర్స్ నే వేస్తారు.ఇలా చేయడం వల్ల గత ఏడాది పదో తరగతిలో పది జీపీఏ అత్యధిక శాతం రావడంతో అవి చాలా విమర్శలకు దారితీసింది.దీంతో అప్పుడే ఈ సిస్టమ్ తొలిగించాలని చాలా ప్రతిపాదనలు కూడా రావడం …

Read More »

ఏపీలో 13 విశ్వవిద్యాలయాలకు షాకిచ్చిన ..ఉన్నత విద్యా శాఖ

ఆంధ్రప్రదేశ్ లోని 13 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రాష‍్ట్ర ప్రభుత్వం శుక్రవారం రద్దు చేసింది. రద్దు అయిన వాటిలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం, విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఆచార్యనాగార్జునా విశ్వవిద్యాలయం, నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ, శ్రీకాకుళంలోని బీఆర్అంబేద్కర్ యూనివర్సిటీలతో పాటు పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం, …

Read More »

‘అమ్మ ఒడి’పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి వర్తింపజేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని పేర్కొంది. పాదయాత్రలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని అనుసరించి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి వర్తిస్తుందని స్పష్టం …

Read More »

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌..!

పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో విద్యాశాఖాధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ విభాగాల్లో మొత్తం 222 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ గల తెలుగు, హిందీ, సంస్కృతం, పీఈటీ పోస్టులు మొత్తం 43 ఖాళీలు ఉండగా, ప్రస్తుతానికి వీటిని భర్తీ చేయడం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat