Home / Uncategorized (page 20)

Uncategorized

ఇంగ్లండ్‌పై భార‌త్ ఘన విజయం

తొలి టీ20లో భార‌త్ విజ‌యం సాధించింది. మాంచెస్టర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచింది.మొదట టాస్ గెలిచిన భార‌త్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. దీంతో 160 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన 18.2 ఓవ‌ర్లకు కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 163 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. …

Read More »

ప్రపంచానికి తెలంగాణ పదాన్ని పరిచయం చేసిన ఘనత కేసీఆర్‌దే..

ప్రపంచానికి తెలంగాణ అనే పదాన్ని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీల అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి నలుగు సంవత్సరాలే అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం 28 రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందని ఆయన చెప్పారు .అమెరికా తెలంగాణా అసోసియేషన్ అద్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో పాల్గొనేందుకు గాను ఆయన …

Read More »

సమ్మె విరమించిన రేషన్ డీలర్లు..

తెలంగాణ రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ రేషన్ డీలర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్టు వారు ప్రకటించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్-రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ …

Read More »

ఆర్మూరులో బీజేపీకి బిగ్ షాక్..!!

ఆర్మూరులో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసిన ఎంజే హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుశేఖర్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో, రాష్ట్ర స్థాయిలో దళితుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని మధుశేఖర్ అన్నారు. మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత డాక్టర్ మధుశేఖర్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధుశేఖర్ …

Read More »

అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ సీఎం చంద్ర‌బాబు..ప‌వ‌న్‌

ఏపీని కేవ‌లం నాలుగేళ్ల కాలంలోనే అవినీతాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది.. అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ చంద్ర‌బాబు.. గ‌తంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సీఎం చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చినందుకు ప్ర‌జ‌లు న‌న్ను క్ష‌మించ‌ర‌ని తెలుసు.. అయినా నేను చేసిన పొర‌పాటును స‌రిదిద్దుకునేందుకు మీ ముందుకు వ‌చ్చా అంటూ టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. కాగా, ఇవాళ శ్రీ‌కాకుళం జిల్లా ఎస్‌.కోటలో నిర్వ‌హించిన జ‌న‌సేన …

Read More »

క‌మిట్ అయితేనే.. అవ‌కాశాలు..!

బుజ్జిగాడు సినిమాతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మై బ‌హుభాషా న‌టిగా పేరు తెచ్చుకున్న న‌టి సంజ‌న ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ వేధింపుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అయితే, సినీ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో న‌టీమ‌ణుల‌పై జ‌రుగుతున్న లైంగిక దాడుల‌పై ఇటీవ‌ల కాలంలో శ్రీ‌రెడ్డితోపాటు ప‌లు మ‌హిళా సంఘాలు పెద‌వి విరిచిన విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు మా అసోసియేష‌న్‌పై దిగి వ‌చ్చి క్యాస్టింగ్ …

Read More »

ఈ ఉత్త‌రం ఎవ‌రికి చేరుతుందో తెలుసా..??

మోస‌గాడు అని చిరునామా రాసిన ఉత్త‌రం ప్ర‌పంచంలో ఎవ‌రికి చేరుతుందో తెలుసా..? ఈ ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తిన వ్య‌క్తి మ‌రెవ‌రో కాదండి బాబోయ్.. స్వయాన టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని కూడా ఆయ‌నే చెప్పేశారు. ఇంత‌కీ ఆయ‌న చెప్పిన స‌మాధానం ఏమిటంటే..? మోస‌గాడు అని చిరునామా రాసిన ఉత్త‌రం డైరెక్టుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు చేరుతుంద‌ని, కావాలంటే మీరు కూడా ఉత్త‌రంపైన ఉన్న చిరునామా …

Read More »

జగన్ కే ఓటేయండి..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు..!!

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ యన మీడియాతో మాట్లాడారు. “వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘోరీ కట్టడం ఖాయం అన్నారు . ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాళ్లకే పెద్ద మోసగాడు. ఎన్టీఆర్ నే నమ్మించి మోసం చేసిన గొప్ప మోసగాడు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే నాకు అన్ని పదవులు వచ్చినట్లే. see also:ఎన్టీఆర్‌ ఎప్పుడో …

Read More »

తేజ్ ఐ ల‌వ్యూ పై రామ్ చ‌ర‌ణ్ షాకింగ్ కామెంట్

సుప్రీం హీరో సాయి ధరమ తేజ అనుపమ పరమేశ్వరన్ జంట‌గా క‌రుణాక‌ర‌న్ ద‌ర్థ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం తేజ్ ఐ ల‌వ్యూ. రొమాంటిక్, ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం జులై 6న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. గ‌త కొంత కాలంగా ప‌రాజ‌యాల్లో ఉన్న తేజ్ ఈ సినిమాపైనే గంపెడు ఆశ‌లు పెట్టుకున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ బాగుండ‌టంతో ఈ సారి తేజు ఎలాగైనా హిట్ కొడ‌తాడ‌ని మెగా అభిమానులు …

Read More »

కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు.అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన …

Read More »