Home / Uncategorized (page 10)

Uncategorized

ఏపీలో పెళ్లికానుక భారీగా పెంపు..వివాహనికి ముందు యువతి ఖతాలో జమ..అర్హత

తెల్లరేషన్‌ కార్డు గల పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందించే పెళ్లికానుక నగదును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండింతలు పెంచారు. సాధారణంగా ఇల్లు, పెళ్లి అనేవి ప్రతి కుటంబంలో ఆర్థిక పరిస్థితులపై ప్రభావితం చేస్తాయి. వీటికోసం ఆస్తులైనా అమ్ముకోవాలి లేదంటే అప్పులైనా చేసి ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వివాహం చేసుకునే యువతి కుటుంబానికి వైఎస్సార్‌ పెళ్లికానుక పథకంలో ఆర్థికసాయం అందించి బాసటగా …

Read More »

తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మారిన టీడీపీ అధ్యక్షుడు..!

ఏపీలో దశలవారీగా మద్యనిషేదం అమలు చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారు. బెల్ట్ షాపులను రద్దు చేసి, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు.అంతే కాదు మద్యం రేట్లు భారీగా పెంచారు. మద్యం అమ్మే సమయాలను కూడా కుదించారు. మద్యం రేట్లు భారీగా పెరగడంతో కొందరు మద్యం ప్రియులు క్రమంగా తాగుడు అలవాటును మానుకుంటున్నారు. రెగ్యులర్‌గా ఫుల్‌బాటిల్ ఎత్తనిదే నిద్రపట్టని మందుబాబులు కూడా మితంగా …

Read More »

సంచలనం..బస్సుయాత్ర వెనుక చంద్రబాబు అసలు కుట్రను బయటపెట్టిన మంత్రి పెద్దిరెడ్డి..!

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రతో మరింతగా రగులుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఒంగోలు జిల్లాలో రెండో రోజు ప్రజా చైతన్య యాత్ర (బస్సు యాత్ర) కొనసాగిస్తున్న చంద్రబాబు వైసీసీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో స్పీకర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, సాక్షాత్తూ స్పీకర్‌ …

Read More »

తన బయోపిక్ పై మహేష్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తన బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రముఖ తెలుగు మీడియాకిచ్చిన ఇంటర్వూలో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ” తన బయోపిక్ తీసిన అది హిట్ అవ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితం చాలా బోరింగ్ అండ్ సింపుల్. అందుకే బయోపిక్ తీస్తే హిట్ కాదు అని మహేష్ బాబు అన్నారు. మీరు …

Read More »

ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నల్గొండలో కొవ్వొత్తి ర్యాలీ

ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా శనివారం కొవ్వొత్తి ర్యాలీని నల్గొండ లో నిర్వహించారు* కొనేదెటి మల్లయ్య ఫౌండర్ చైర్మన్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. శాంతి నగర్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుండి క్లాక్ టవర్ వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. కొనేదెటి …

Read More »

నేడే తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మరి ముఖ్యంగా సీఏఏ,ఎన్ఆర్సీలపై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తాజాగా ఈ భేటీలో దానిపై చర్చించనున్నారు. అంతేకాకుండా త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ పై చర్చ జరగనున్నది. పట్టణ …

Read More »

Systems In grademiner essaysrescue – The Options

Have you ever been requested to put in writing an essay as an project and you’re confused how will I write my essay and submit it on time. Expressing concepts in a refined manner, that’s what our customized essay writing professionals are all about. They grademiner are educational consultants and …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino