Home / Uncategorized (page 26)

Uncategorized

హైద‌రాబాద్ సిగలో మ‌రో ప్ర‌త్యేక‌త‌…టాటా బోయింగ్ కేంద్రం ప్రారంభం

ఏరోస్పేస్ రంగంలో త‌నదైన ముద్ర వేసుకునేందుకు తెలంగాణ మ‌రో ముంద‌డుగు వేసింద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిభట్లలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ నేడు  కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సన్స్ ఎమరిటీస్ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్‌తో క‌లిసి …

Read More »

మందుబాటిళ్ల‌తో బ‌య‌ట‌ప‌డిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు చేతిలో

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయార‌ని సోష‌ల్ మీడియాలో ర‌చ్చ జ‌రుగుతోంది. ఏపీలో పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ పేరుతో చంద్ర‌బాబు నిర్వ‌హిస్తున్న సీఐఐ స‌మ్మిట్‌లో అస‌లు గుట్టు బ‌య‌ట‌ప‌డింద‌ని అంటున్నారు. పేరుకు త‌న‌ను చూసి వస్తున్నార‌ని, పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని ప్ర‌క‌టించుకుంటున్న‌ప్ప‌టికీ...ఆచ‌ర‌ణ‌లో అది నిజం కాద‌ని వారికి స‌క‌ల మ‌ర్యాద‌లు చేయ‌డంలో బాబు త‌రిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. see also : బిగ్ బ్రేకింగ్‌.. వైసీపీలోకి మ‌రో కాంగ్రెస్ …

Read More »

ఓటుకు నోటు సంచ‌ల‌నం..న‌న్ను చంపేస్తామంటున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పాత్ర ఉన్న ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో ఏ4గా ఉన్న‌  జెరూసలేం మత్తయ్య అప్రూవర్ గా మారుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అప్రూవర్ గా మారుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు జెరూసలేం మత్తయ్య. see also : జ‌గ‌న్ నిర్ధోషి.. తెర‌పైకి ఒరిజిన‌ల్ కంపెనీ.. ప‌చ్చ‌ బ్యాచ్‌కి అర్ధ‌మ‌య్యేలా …

Read More »

తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ముందుకు వ‌చ్చిన వైద్య దిగ్గ‌జం

ప్రపంచ ప్ర‌ఖ్యాత బయో ఏషియా సదస్సు రెండో రోజే అదిరింది. ఈ స‌ద్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామరావు పలువురు ఫార్మా దిగ్గజాలతో సమావేశం అయ్యారు. నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెటాయిట్, జీఈ కంపెనీల సియివోలు, సీనియర్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. దీంతోపాటు థాయ్‌లండ్‌ వాణిజ్య ఉపమంత్రి, ఇటాలియన్ కాన్సుల్ జనరళ్లతో సమావేశం అయ్యారు. see also :సూపర్ స్టార్ రజనీ అభిమానులకు గుడ్ …

Read More »

విజయవంతంగా ముగిసిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ సదస్సు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మూడు రోజులపాటు జరిగిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ విజయవంతం అయ్యిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు . ఈ సదస్సు ఎన్నో కొత్త ఆవిష్కరణలకు వేదికయ్యిందని తెలిపారు. హెచ్ఐసిసిలో వరల్డ్ ఐటి కాంగ్రెస్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.వరల్డ్ ఐటి కాంగ్రెస్ ఇంత ఘనంగా ఎప్పుడూ జరగలేదని ఐటి కాంగ్రెస్, నాస్కామ్ ప్రతినిధులు ప్రశంసించారని …

Read More »

ట్రెండ్ సెట్ చేసిన కేసీఆర్..!

ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు.ఇటు రాష్ట్రవ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న క్రేజీ ఇంతా అంతా కాదు.నిన్న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.అంతేకాదు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఒక్క ఫేస్బుక్ లోనో ,వాట్సాప్ లోనో కాదు.. సోషల్ మీడియాలో ప్రధాన …

Read More »

బోదకాలు బాధితులకు పెన్షన్..సీఎం కేసీఆర్

బోదకాలు (lymphatic fylariasis) బాధితులకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు 47వేల మంది బోదకాలు బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెన్షన్ అందించేందుకు వీలుగా వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నట్లు సిఎం వెల్లడించారు. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మాటను తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టదలుచుకున్నదని, దీనికోసం గ్రామం యూనిట్ గా ప్రజలందరికీ …

Read More »

దమ్ముంటే ఏడు సీట్లు గెలవండి..ఉత్తమ్ కు తలసాని సవాలు

గడ్డలుమీసాలు పెంచితే 70 సీట్లు గెలుస్తారా..? దమ్ముంటే ఏడు సీట్లు గెలవాలంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ చేశారు. ఇవాళ మంత్రి తలసాని తెలంగాణ భవన్‌లో మీడియాతోమాట్లాడుతూ… ఉత్తమ్‌కుమార్ రాజకీయం ముగింపు దశకు వచ్చిందన్నారు. ఉత్తమ్‌కుమార్ జ్ఞానముండి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మట్లేదని.. కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని తలసాని హెచ్చరించారు. గొల్లకుర్మలకు రూ. 45 లక్షలు …

Read More »

దేశంలో తొలి ‘మేఘా’విద్యుత్‌ సరఫరా…!

యూపిలో ప్రారంభించిన ఏంఈఐఎల్‌ మేఘా ఇంజనీరింగ్‌.. ఇప్పుడు సక్సెస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. గడిచిన 25 ఏళ్లుగా హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పడి దేశ విదేశాల్లో తన కార్యకలాపాలను విస్తరిస్తూ, మౌళిక వసుతుల నిర్మాణ రంగంలో తనదైన ముద్రవేసుకుంటు వెళ్తున్న మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. నిర్మాణ రంగంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. తాగు, సాగు నీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు మొదలైన …

Read More »