Home / Tag Archives: ali

Tag Archives: ali

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఆలీ

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన కమెడియన్ అలీ…. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి సారధ్యంలో ముందుకు వెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని సినీ కమెడియన్ అలీ అన్నారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండ లోని తన ఇంటి …

Read More »

తెలంగాణ హోం మంత్రికి కరోనా

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. హోంమంత్రి ఆరోగ్యంపై సహచర మంత్రులు వాకబు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు …

Read More »

ఎవరికి ఎవరు ఫోన్ చేశారు..!

జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో బీజీ కానున్నారు. ఆయన వరసగా సినిమాలు చేయడానికి సిద్దమైయ్యారు. ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్ లో పవన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పవన్ ,ఆలీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అధి ఏమిటంటంటే ఆంధ్ర రాజకీయాలతో ఇరువురి మధ్య పెరిగిన దూరాన్ని పక్కనబెట్టి పవన్ …

Read More »

అలీ కోసం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత ,ప్రముఖ మాజీ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,సీనియర్ కమెడియన్ ,ప్రస్తుత వైసీపీ నేత అలీ ఎంత మంచి స్నేహితులో అందరికి తెల్సిందే. గతంలో వీరిద్దరు కల్సి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అయినవి. అయితే తాజాగా పవన్ రాజకీయాలను పక్కనెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ తాను రీ ఎంట్రీవ్వబోయే మూవీలలో అలీ ఉండాలనే సెంట్మెంట్ తో వీరిద్దరి మధ్య …

Read More »

బీజేపీ ఆఫీసులో ఆలీ

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రధాన ప్రతిపక్షం .. ఇప్పటి అధికార పక్షమైన వైసీపీ పార్టీలో చేరిన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. కమెడియన్ ఆలీ ఈ రోజు శుక్రవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం అటు జాతీయ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇదే అంశం గురించి …

Read More »

బాలకృష్ణ అంటే చాలా భయం.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ సీనియర్ హీరో,అగ్రనటుడు బాలకృష్ణకు ఆయన అభిమానులు భయపడతారు అని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన తన అభిమానులను చెంప చెల్లుమనేలా చెంపదెబ్బలు రుచి చూపించిన సంఘటనలు మనం చాలా చూశాము. అయితే హీరో బాలయ్య అంటే నాకు చాలా భయం అని అంటున్నది సీనియర్ నటి, అలనాటి అందాల రాక్షసి సంఘవి. ఆలీతో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ “నాకు బాలకృష్ణ గారంటే చాలా భయం. ఆయనకు చాలా కోపం …

Read More »

సంఘవికి ప్రేమలేఖలు రాసిన హీరో తమ్ముడు..!

వినడానికి వింతగా ఉన్న ఇది నిజమే. అలనాటి అందాల బ్యూటీ,సీనియర్ హీరోయిన్ సంఘవికి ఒక ప్రముఖ హీరో,స్టార్ కమెడియన్ సోదరుడు డైలీ ప్రేమలేఖలు రాసేవాడు అంట. ఈ విషయం హీరోయిన్ సంఘవి నే స్వయంగా తెలిపింది. ఈటీవీలో ప్రసారమై ఆలీ హోస్ట్ గా ఒక కార్యక్రమంలో నటి సంఘవి పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో ఆలీ మా తమ్ముడు పేరు ఖుయ్యాం బలే గుర్తుంది కదా అని అడిగాడు. దీనికి సమాధానంగా …

Read More »

శివ జ్యోతితో స్నేహం చేస్తే ఇంటికే..!

ప్రస్తుతం తెలుగులో హాట్ హాట్ గా నడుస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 3. అక్కినేని నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక హౌస్ లోకి వెళ్తే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో అందరు అనుకున్నట్టుగానే అలీ రాజా ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ పై బయట ఒక పుకారు ఫాస్ట్ గా వైరల్ …

Read More »

అలీని పవన్ అవమానిస్తే…జగన్ నేడు కీలక పదవి…వైసీపీలోకి సినీ ప్రముఖులు

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నామినేటెడ్ పదవులను ఒక్కొక్కటిగా భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సినీ ప్రముఖులకు సైతం కొన్ని పదవులు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలన్న దానిపై ఆయన క్లారిటీకి వచ్చేసినట్లు అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే …

Read More »

యమలీల చిత్రానికి నేటికి 25 ఏళ్లు..

కమెడియన్‌ అలీ చిన్న వయసులోనే సినిమాల్లో నటించాడు.అయితే కమెడియన్‌గా ఉన్న ఆలీని దర్శకుడు ఎస్వీ.కృష్ణారెడ్డి హీరోగా పరిచయం చేస్తూ ‘యమలీల’ చిత్రం చేసారు.ఇది కిషోర్ రాఠీ సమర్పణలో మనీషా బ్యానర్‌పై కే అచ్చిరెడ్డి నిర్మించడం జరిగింది.ఈ ఏప్రిల్ 28 తేదీతో ఈ చిత్రం ద్విగ్విజయంగా 25సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఇందులో తల్లీ కొడుకుల ప్రేమాప్యాతలు చక్కగా చూపించడంతో ప్రేక్షకుల మదిలోకి వెళ్ళింది.దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ …

Read More »