Home / Tag Archives: ananthapuram

Tag Archives: ananthapuram

బస్సు ప్రమాదంపై సీఎం స్పందన భేష్..!

అనంతపురం జిల్లా కదిరి నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్‌ జలపాతం వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. అలాగే ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. కదిరి హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు రెండు రోజుల క్రితం ఉత్తర కర్ణాటకు విహారయాత్రకు వెళ్లారు. కాగా దార్వాడ్ వద్ద …

Read More »

పయ్యావుల దౌర్జన్యం…ఇంకా ఆగని టీడీపీ దాడులు !

గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా చూసినా టీడీపీ నాయకుల అన్యాయాలు, దౌర్జన్యాలే కనిపించాయి. ఆ పార్టీ పేరు చెప్పుకొని కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీ వారిపై విరుచుకుపడేవారు. దాంతో విసుగుచెందిన ప్రజలు వీరికి సరైన బుద్ధి చెప్పలనుకున్నారు. అయితే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. టీడీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన గుణపాటం చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారి ఆగడాలు ఇంకా తగ్గలేదు. తాజాగా కృష్ణా …

Read More »

జగన్ మరో పథకానికి శ్రీకారం..రేపే ప్రారంభం..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చిన జగన్ మరో ప్రతిష్టాత్మక పధకం అమలు చేయడానికి సిద్దమయ్యారు. ఇదొక గొప్పం కార్యక్రమం అనే చెప్పాలి. జగన్ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ అనగా రేపు ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమమే …

Read More »

బాబుగారి బండారం బయటపడింది..కియా ప్లాంట్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి

ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీలేదు.ఎందుకంటే దొంగ హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత ప్రజలను నట్టేట ముంచేసాడు.ప్రజల సొమ్ము కొన్ని వేలకోట్లు వృధా చేసాడు.తాను సీఎంగా ఉంటూ తన సొంత ప్రయోజనాలకే అన్ని వాడుకున్నాడు తప్ప రాష్ట్రానికి మాత్రం ఏమి చేసిందిలేదు.అయితే ఈరోజు మొదలైన అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేసారు.ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ …

Read More »

కియాలో ఉద్యోగాల జాతర..త్వరలో ఆన్‌లైన్‌ పరీక్ష

ఆంధ్రప్రదేశ్ లో APSSDC ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువతకు కియా మరియు అనుభంద సంస్థల్లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. డిప్లొమా/పాలిటెక్నిక్‌ చదివిన యువతకు ఏది ఒక మంచి అవకాశమని చెప్పాలి.ఇందులో ఎంట్రీలెవల్‌ పొజిషన్‌కుగానూ ఈనెల 19న జేఎన్‌టీయూ సీమెన్స్‌ సెంటర్‌ బ్లాక్‌లో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తున్నామని ఆ సంస్థ మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.ఇంకా దీనికి అప్లై చేసే అభ్యర్ధులు అనంతపురం జిల్లా వాసులై ఉండాలి మరియు డిప్లొమా/పాలిటెక్నిక్‌ …

Read More »

‘కియా’ భాదితులుకు సుభవార్త…75 శాతం ఉద్యోగాలు వాళ్ళకే

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో కియా మోటార్స్ ఉన్న విషయం అందరికి తెలిసిందే.అప్పటి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయంలో ఇది ఇక్కడ పెట్టగా,దీనికి చాలా ఎకరాలు రైతుల దగ్గరనుండి తీసుకోవడం జరిగింది.దానికి బదులుగా స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని హామీలు కూడా ఇవ్వడం జరిగింది.తీరా సంస్థ స్థాపించిన తరువాత మొదటికే మోసం చేసారు.కియా పేరుతో కొన్ని వేలకోట్లు నొక్కేసారు.కాని ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామిలన్ని …

Read More »

అనంతలో టీడీపీ భూస్థాపితం..? జగన్ దెబ్బకు !

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ తుడుచుకుపోయింది.రాష్ట్రంలో కొన్ని జిల్లాలో అయితే ఒక్క సీటు కూడా గెలవలేదు.టీడీపీ కంచుకోట అని చెప్పుకునే జిల్లాల్లో కూడా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీలో హేమాహేమీలు సైతం ఓడిపోయారు.దీంతో డీలా పడ్డ ఆ పార్టీ నాయకులు ఇంత దారుణంగా ఓడిపోయామా అంటూ కలవరపడుతున్నారు.అయితే ఓడిన నాయకుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే మనం ఇప్పుడు …

Read More »

బాలయ్యకు దిమ్మతిరిగే షాక్..జగన్ స్కెచ్ అదుర్స్ !

ఏపీలో జగన్ సునామీ ప్రభంజనం సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ కోలుకోలేకపోయింది.ఆంధ్రరాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారు.టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు,మంత్రులు సైతం ఓటమి చవిచూశారు.ప్రతీ జిల్లాలోను వైసీపీదే ఆధిపత్యం సాగింది.టీడీపీకి కంచుకోట అని చెప్పుకుంటున్న జిల్లాలో కూడా వైసీపీనే విజయకేతనం ఎగరేసింది.ఇవన్నీ పక్కన పెడితే టీడీపీకి ఎదురులేని జిల్లా ఏదైనా ఉంది అంటే అది అనంతపురం అనే చెప్పాలి.అందులోను హిందూపురం నియోజకవర్గం వరకు చూసుకుంటే ఇక్కడ టీడీపీ …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే వర్గీయుల దౌర్జన్యం

అధికారంలో ఉన్నామన్న ధైర్యంతో రోజురోజుకు టీడీపీ నేతల దౌర్జన్యాలు,ఆగడాలు పెరిగిపోతున్నాయి.ఇష్టారాజ్యంగా చేలరేగిపోతున్నారు.అనంతపురంలోని హమాలీ కాలనీలో మాజీ మంత్రి అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కావాలి జగన్‌–రావాలి జగన్‌ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయగా..టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి వర్గీయులు అవి చూసి జీర్ణించుకోలేక వైసీపీ ప్లెక్సీలను చించివేశారు.ముగ్గురు టీడీపీ కార్యకర్తలను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ప్రభాకర్‌ చౌదరి వర్గీయుల దౌర్జన్యాలను నిరసిస్తూ వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు.అనంతపురంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువ …

Read More »

వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం..!!!!

టీడీపీకి అడ్డాగా ఉన్న అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఏదోక సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలకు టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇస్తే భారీ ప్యాకేజీ ఇస్తామంటూ ఇక్కడ ప్రజలకు ఎర వేస్తున్నారు. టీడీపీకి మద్ధతుగా ఆ నియోజకవర్గంలో సర్వే చేస్తోన్న 15 మందిని పట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వైఎస్సార్‌సీపీ నేతలను ప్రలోభాలికి గురిచేస్తున వారిపై …

Read More »