Home / Tag Archives: ANDRA PRADESH

Tag Archives: ANDRA PRADESH

పేద ప్రజల కోసం జగన్ మరో సంచలన నిర్ణయం.. మొత్తం మాఫీ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తుంది. అత్యవసర సేవలు తప్ప, మిగతావి అన్నీ బంద్ చేసింది. ఇక కూరగాయలు, నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు పగటి పూట కొంత సమయం ఇచ్చింది. అయితే ఈ లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో, పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక, …

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం…విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా ఆల్ పాస్

లాక్ డౌన్ కారణంగా ఏపీ విద్యార్థుల పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ అంశంపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా ఆల్ పాస్ విధానాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పదో తరగతి …

Read More »

బొండా ఉమా వారి జోలికి వస్తే చూస్తూ ఊరుకోం..జైల్లో వేయమంటారా

అసెంబ్లీ కార్యదర్శిపై శాసన మండలి చైర్మన్‌ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆయన్ను బెదిరించడం, మానసిక ఒత్తిడి చెయ్యడం సమంజసం కాదని హితవు పలికారు. కొన్ని పత్రికలు, పార్టీలు అసెంబ్లీ సెక్రటరీని బెదిరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి …

Read More »

120 ఏళ్ల రికార్డును జగన్ సాధించినట్టే..!

ఏపీలో వైసీపీ నేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పధకాలు ప్రవేశపెట్టే విషయంలో అందరికంటే ముందుగా ఉంటూ దూసుకుపోతున్నారు. వరసగా సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతున్నారు. ప్రజల్లో అప్పుడే దేవుడయ్యాడు. ఎక్కడ చూసిన జగన్ గురించే చర్చ…ఇక సోషల్ మీడియాలో అయితే హల్ చలే..తాజాగా ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమచారం. ఆ సంచలన నిర్ణయం ఏమీటంటే సమగ్ర భూసర్వే. 120 ఏళ్ల బ్రిటిష్ దొరల …

Read More »

టీడీపీకి మరో షాక్..సీనియర్ ఎమ్మెల్సీ రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ మరో షాక్ తగిలిందని వార్తలు వస్తున్నాయి.ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్సీ ,మాజీ మంత్రి డొక్కా మాణిక్ వర ప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. అదేవిధంగా తన రాజీనామా లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో భవిష్యత్‌లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకూడదని నిశ్చయించుకున్నట్లు …

Read More »

ఏపీలో చౌక ధరకే ఇసుక..టన్ను ఏంతో తెలుసా

ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం కొత్తగా తీసుకువస్తున్న ఇసుక విదానంలో చౌకగా ఇసుక దొరికే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో టన్నుకు 126=50 ఉండగా, ఏపీలో దానిని 375 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. అది కూడా రవాణా వ్యయంతో కలిపి నిర్ణయించారు.దీనివల్ల వినియోగదారులపై గతంలో తక్కువ దరకు ఇసుక దొరికే పరిస్తితి వచ్చింది.ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, ఇసుక సరఫరా ధరను అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలో నూతన ఇసుక విధానాన్ని …

Read More »

ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి చొర‌వ‌తో తిరుప‌తిలో ఆగిన గ‌రుడ‌వార‌ధి ప‌నులు పునఃప్రారంభ‌ం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావ‌డం, గ‌త ప్రభుత్వం అవినీతికి పాల్పడింద‌నే కార‌ణంతో కొన్ని నిర్మాణాలు ఆగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి చొర‌వ‌తో తిరుప‌తిలో ఆగిన గ‌రుడ‌వార‌ధి ప‌నులు పునఃప్రారంభ‌మ‌య్యాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుప‌తిలో రూ.684 కోట్ల‌తో చేప‌ట్టిన స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ (గ‌రుడ వార‌ధి) నిర్మాణం కూడా ఉంది. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు, న‌గ‌ర వాసుల ఇబ్బందుల‌ను స్థానిక ఎమ్మెల్యే భూమ‌న ప‌సిగ‌ట్టారు. …

Read More »

టీడీపీ మోస్ట్ సీనియర్ నేత రాజకీయాలకు గుడ్ బై

ఎవరైనా విజయాల్లో రికార్డు సృష్టిస్తారు. అవార్డుల్లో రికార్డు సృష్టిస్తారు. అద్భుతాల్లో రికార్డు సృష్టిస్తారు. ఒక రాజకీయ నాయకుడు మాత్రం, అపజయాల్లో సరికొత్త చరిత్ర తిరగరాశాడు. అసలు తాను పోటీ చేసేది ఓడిపోయేదే అన్నట్టుగా వరుసగా ఐదుసార్లు ఓడిపోయారు. ఈ ఎడాది ఎప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో కూడా తన దశాబ్దాల సాంప్రదాయం ఏమాత్రం తప్పకుండా ఓడిపోయారు. వరుసగా ఓడిపోవడానికి ఆయన సీపీఐ, సీపీఐం పార్టీ కాదు, సాదాసీదా లీడరూ కాదు. …

Read More »

ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ ..ఏపీలో టీడీపీ ఖాళీ..!

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు. తమ హైమాండ్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని… ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుందని చెప్పారు. టీడీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 లక్షల సభ్యత్వాలను నమోదు …

Read More »

చంద్రబాబు దర్శకుడు రాఘవేంద్రరావుకు ఇస్తే..జగన్ పృథ్వీకి కీలక పదవి

ప్రముఖ టాలీవుడ్ నటుడు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీకి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియమించబోతున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే పృథ్వీకి సమాచారం ఇచ్చినట్లు చెప్పాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని చెబుతున్నారు. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రముఖ …

Read More »