Home / Tag Archives: balakrishna (page 2)

Tag Archives: balakrishna

సైగ చేస్తే రైలు వెనక్కిపోవడానికి ఇది సిన్మా కాదు బాలయ్య…ఇక్కడున్నది సీమ ప్రజలు..!

కంటిచూపుతో చంపేస్తా…చూడు ఒక్క వైపే చూడు రెండోవైపు చూడాలనుకోకు…తట్టుకోలేవు..మాడిమసైపోతావు…నీకు బీపీ లేస్తే నీ పీఏ వణుకుతాడేమో..నాకు బీపీలేస్తే ఏపీ వణుకుద్ది.. ఇలా సిన్మాల్లో బాలయ్య వీరావేశంతో డైలాగులు కొడుతుంటే..నందమూరి అభిమానులు ఊగిపోతారు..కానీ రాజకీయాల్లో ఇవే డైలాగులు కొడితే సీన్ సితారైద్ది. విషయానికొస్తే…శాసనమండలిలొ వికేంద్రీకరణ అడ్డుకున్న టీడీపీ వైఖరికి నిరసనగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలను ఎక్కడక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి …

Read More »

బ్రేకింగ్.. హిందూపురంలో బాలయ్యకు చేదు అనుభవం..!

ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్రలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు మండిపడుతున్నారు. సీమలో పుట్టి పెరిగిన చంద్రబాబుకు ఎప్పుడూ అత్తగారిల్లు అయినా కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే మక్కువ. గతంలో పలుమార్లు రౌడీలు, హంతకులంటూ సీమ ప్రజలపై నోరుపారేసుకున్నాడు. ముఖ్యంగా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే ఏం వస్తుంది..ఓ రెండు జీరాక్స్ సెంటర్లు, నాలుగు టీ కొట్లు తప్పా…అంటూ …

Read More »

పాపం బాలయ్యకు విగ్‌లు బోరుకొట్టాయేమో.. గుండు లుక్‌లో కేక పెట్టిస్తున్నాడుగా…!

నందమూరి బాలయ్య సినిమా, సినిమాకు హెయిర్‌స్టైల్స్ మారుస్తుంటారు..అదే విగ్‌లండీ….సింహా, లెజండ్ వంటి సినిమాల్లో విగ్‌‌లు సెట్‌ అయినా..మిగతా సిన్మాలలో మాత్రం బాలయ్యకు విగ్‌‌లు అంతగా సెట్‌అవడం లేదు..ఇటీవల విడుదలైన రూలర్ మూవీలో బాలయ్య గెటప్‌లు, విగ్‌లు చూసి తట్టుకోలేక ఆయన ఫ్యాన్సే థియేటర్ల నుంచి పారిపోయారంటే నమ్మండి..ఆ సిన్మాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ ధర్మ క్యారెక్టర్‌కు పెట్టిన విగ్‌పై అయితే సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. ఒక్క సిన్మాల్లో …

Read More »

రూలర్ మూవీ వర్కింగ్ వీడియో

టాలీవుడ్ సీనియర్ నటుడు.. హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా.. అందాల బ్యూటీస్ సోనాల్ చౌహాన్ ,వేదిక హీరోయిన్లుగా కేఏస్ రవి కుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా ఎకే ఎంటర్ ప్రైజేస్ & హ్యాపీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ రూలర్. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని ఈ నెల ఇరవై తారీఖున విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి …

Read More »

రూలర్ నుండి రెండో పాట

టాలీవుడ్ సీనియర్ నటుడు.. అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రూలర్. ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ ,వేదిక అందాలను ఆరబోయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ఈ నెల ఇరవై తారీఖున విడుదల కానున్నది. పడతాడు.. తాడు అంటూ సాగే రెండో పాటను చిత్రం …

Read More »

చంద్రబాబు, బాలయ్య, లోకేష్‌లను ఏకి పారేసిన ఎమ్మెల్యే రోజా..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో దిశ ఉదంతం నేపథ్యంలో మహిళల భద్రతపై డిసెంబర్ 9 న వాడీవేడి చర్చ జరిగింది. దిశ ఘటనపై వైసీపీ మహిళా నేతలు ప్రసంగిస్తుంటే..టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఉల్లి సమస్యను చర్చించాలంటూ పదేపదే అడ్డుకోబోయారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా చంద్రబాబు, లోకేష్‌, బాలయ్యలపై ఫైర్ అయ్యారు. మహిళల భద్రతపై చర్చిస్తున్న ఏపీ అసెంబ్లీని యావత్ దేశం గమనిస్తుందని..టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో …

Read More »

నక్క తోక తొక్కిన రష్మీ

ఈటీవీలో ప్రసారమై ఒక ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమంతో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని లక్షలాది మంది అభిమానులను సొంత చేసుకున్న హాట్ బ్యూటీ యాంకర్ రష్మీ.. ఈ ఫేమస్ తో ఈ ముద్దుగుమ్మ రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. తాజాగా ఈ హాట్ యాంకర్ నక్క తోక తొక్కింది. టాలీవుడ్ సీనియర్ నటుడు హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు …

Read More »

రూలర్ ట్రైలర్

టాలీవుడ్ సీనియర్ అగ్రహీరో .. నందమూరి అందగాడు యువరత్న బాలకృష్ణ హీరోగా .. వేదిక,సోనాల్ చౌహాన్ అందాల ఆరబోస్తుండగా.. భూమిక ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా సి కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నూట యాబై సినిమాగా తెరకెక్కుతున్న మూవీ రూలర్. ఈ మూవీకి చెందిన ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. “ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరుగా ఉంటే దీన్ని …

Read More »

అదిరిపోయిన ‘రూలర్‌’ సాంగ్‌

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న.. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా.. తాజా లేటెస్ట్ చిత్రం ‘రూలర్’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు.ఈ నెల డిసెంబర్‌ 20న ఈ సినిమా విడుల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి భారీ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అడుగడుగో యాక్షన్ …

Read More »

బాలయ్య ఇకనైన అసలు నిజం చెప్తావా లేదా..?

80’s రీయూనియన్..దీనికోసం తెలియని వారు ఉండరు. 80’s, 90’s లోని నటీనటులు అంతా ఒక్కచోట కలిసి సరదాగా ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. వారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ముచట్లు చెప్పుకుంటారు. అలా ప్రతీ ఏడాది జరుపుకుంటారు. వారికి ఒకరు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తారు. ఇక తెలుగు నుండి అయితే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ ఇలా అందరు ఉన్నారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవి హోస్ట్ గా …

Read More »