Home / Tag Archives: bjp (page 87)

Tag Archives: bjp

పాత‌బ‌స్తీ ఎమ్మెల్యే ఇంట్లో….మ‌హిళ‌లు..!

బాలీవుడ్ మూవీ పద్మావతి వివాదం రోజు రోజుకు ముదురుతుంది. కొద్దికాలం క్రితం వ‌ర‌కు ఈ త‌ర‌హా నిర‌స‌న‌లు రాజ‌స్థాన్‌లో మాత్రమే ఉండ‌గా..ప్ర‌స్తుతం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా పక్క ప్రాంతాలలోను వివాదాల‌కు ఆధ్యంగా మారుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి బీజేపీ ఎంపీ చింతామణి మాలవ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. సినిమా కుటుంబాల్లో ఉండే ఆడవాళ్లు రోజుకో భర్తను మారుస్తారని, అలాంటి వాళ్లకు తన …

Read More »

బీజేపీ నేత‌ల‌పై హైప‌ర్ ఆది పంచ్ ప‌డిందిగా..!

కేవ‌లం త‌నదైన పంచ్‌ల వ‌ర్షంతో ఎంటర్టైన్‌మెంట్ ప్రేక్ష‌కుల‌ను త‌న వైపు తిప్పుకుని, అంతేకాక‌, టాప్ రేటింగ్స్‌తో దూసుకు పోతున్న జ‌బ‌ర్ద‌స్త్‌తో అతి త‌క్కువ కాలంలో త‌న‌కంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు హైప‌ర్ ఆది. కేవ‌లం ఆది పంచ్ డైలాగ్‌లు చూసి న‌వ్వుకోవ‌డం కోస‌మే జ‌బ‌ర్ద‌స్త్ చూసే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశ‌యోక్తి లేదు. బ‌జ‌ర్దస్త్ షోలో మిగ‌తా పాటిస్పెంట్ల సంగ‌తి ఎలా ఉన్నా.. హైప‌ర్ ఆది స్కిట్ ఎప్పుడెప్పుడా …

Read More »

సోనియా ల‌వ్‌స్టోరీని సినిమా తీస్తే…

హైద‌రాబాద్ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్ మ‌రోమారు క‌ల‌క‌లం రేకెత్తించే కామెంట్లు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌పుత్‌ కర్ణసేన అధ్యక్షుడు లోకేందర్‌ సింగ్‌ కల్వితో కలిసి మాట్లాడారు. రాజ్‌పుత్‌ల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ తెరకెక్కించిన పద్మావతి చిత్రాన్ని వెంటనే బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజస్థాన్‌లో పద్మావతిని దేవతలా పూజిస్తారని, కాని దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ పూర్తిగా చరిత్రను వక్రీకరిస్తూ సినిమాను తీశారన్నారు. …

Read More »

మరోసారి నోరు జారిన లోకేష్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి తన అమాయకత్వాన్ని ,రాజకీయఅనుభవలేమిని ప్రదర్శిస్తూ మరోసారి నోరు జారారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది రాష్ట్రానికి పదేండ్ల …

Read More »

టీ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…

తెలంగాణ రాష్ట్ర శీతాకాల స‌మావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంద‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ స‌హా విప్‌లు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ శీతాకాల‌ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన అనంత‌రం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ లు న‌ల్లాల‌ ఓదెలు,గంప గోవర్ధన్, గొంగిడి సునీత విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అసెంబ్లీ ,మండలి శీతాకాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. గతంలో శీతాకాల సమావేశాలు ఐదారు రోజులు …

Read More »

16రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గత నెల అక్టోబర్ 27న మొదలై ఈ రోజు నవంబర్ 17న ముగిశాయి .దాదాపు పదహారు రోజుల పాటు సమావేశాలు జరిగాయి .ఈ సమావేశాల్లో అరవై తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సభ కొనసాగింది .సభలో మొత్తం పదకొండు అంశాలపై చర్చ జరగగా పదకొండు బిల్లులకు ఆమోదం తెల్పింది . ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు ప్రకటనలు చేశారు …

Read More »

అతి పెద్ద తప్పు చేసిన రేవంత్ రెడ్డి ..

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే సంకినేని …

Read More »

మంత్రి కేటీఆర్ సమాధానానికి బిత్తరపోయిన ప్రతిపక్షాలు ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొంత కాలంగా పలు ప్రజాసమస్యలపై ,పథకాల అమలుపై చర్చవంతంగా జరుగుతున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఈ రోజు బుధవారం మొదలైన శాసనసభ సమావేశాల్లో హైదరాబాద్ మహానగరంలోని డ్రైనేజీ ,మురుగు కాల్వల పై చర్చ జరుగుతుంది .చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు గత మూడున్నర ఏండ్లుగా హైదరాబాద్ సర్వనాశనం అవుతుంది . త్రాగునీటి వ్యవస్థ ,డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది …

Read More »

తెలంగాణ రాష్ట్ర అప్పు రూ .1,35,554.04 కోట్లు ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇటు అధికార అటు ప్రతిపక్షాల మధ్య చర్చ వాడివేడిగా జరుగుతుంది .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాల గురించి ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి .ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పక్ష సభ్యులు రాష్ట్రంలో అప్పులు ఎక్కువై పోతున్నాయి అని ..అభివృద్ధి ఏమి జరగడంలేదు అని ఆరోపించారు . దీనికి సమాధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ …

Read More »

వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ మంత్రి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిది రోజలుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .ఈ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది .అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కాపు సామాజిక వర్గ …

Read More »