Home / Tag Archives: bonda uma

Tag Archives: bonda uma

బోండా ఉమ, బుద్ధా వెంకన్నల కాల్‌డేటాపై విచారణ…టీడీపీలో టెన్షన్..!

మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ, బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై వైసీపీ కార్యకర్త కర్రలతో దాడి చేసిన సంఘటన రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. అయితే మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన చిన్న ఘర్షణను మరింత రెచ్చగొట్టేందుకు చంద్రబాబు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను పంపించాడని, వారు పది కార్లలో వేగంగా వెళుతూ ఓ దివ్యాంగుడిని గుద్దుకుంటూ వెళితే..స్థానికులు కోపోద్రిక్తులై వారిని వెంబండించి దాడి చేశారని వైసీపీ …

Read More »

బోండా ఉమ సవాల్‌కు పిన్నెల్లి ప్రతిసవాల్..కాక రేపుతున్న ఏపీ రాజకీయం..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ జరిగిన మాచర్ల ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోంది. అధికార వైసీపీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మా పార్టీ నేతలను చంపేస్తారా..చంపేస్తే చంపేయండి అంటూ..వరుస ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. ఏకంగా డీజీపీ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి రోడ్డుపై కూర్చుని నానా హంగామా చేశాడు.  ఇక టీడీపీ కార్యాలయంలో బోండా ఉమ ప్రెస్‌మీట్ పెట్టి మాచర్ల వైసీపీ …

Read More »

సారా పాలనగా నారా పాలన.. వైసీపీ ఎమ్మెల్యే రోజా కౌంటర్..!

ఏపీలో  జగన్ సర్కార్ అమలు చేస్తున్న మద్యం పాలసీపై ప్రతిపక్షనేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మద్యం రేట్లు పెరిగిపోయి మందుబాబులు ఇబ్బంది పడుతున్నారు…మద్యం దుకాణాల టైమింగ్స్ రాత్రి 8 వరకు కుదించడం వల్ల మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారని, పనులు మానుకుని పొద్దున్నే వైన్‌షాపుల ముందు బారులు తీరుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లు దొరకడం లేదని, వైసీపీ నేతలు కమీషన్లు …

Read More »

బొండా ఉమా వారి జోలికి వస్తే చూస్తూ ఊరుకోం..జైల్లో వేయమంటారా

అసెంబ్లీ కార్యదర్శిపై శాసన మండలి చైర్మన్‌ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆయన్ను బెదిరించడం, మానసిక ఒత్తిడి చెయ్యడం సమంజసం కాదని హితవు పలికారు. కొన్ని పత్రికలు, పార్టీలు అసెంబ్లీ సెక్రటరీని బెదిరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి …

Read More »

పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన బోండా ఉమ..వైరల్ వీడియో..!

తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో బూతులు మాట్లాడడంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ముందు వరుసలో ఉంటారు…బోండా గారికి నోరు తెరిస్తే బూతులు అవలీలగా వచ్చేస్తాయి. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రేయ్..అరేయ్..పాతేస్తా..నా కొ…కా అంటూ బూతులు మాట్లాడిన ఘనులు మన బోండా గారు. అంతే కాదు పబ్లిక్‌గా కూడా అధికారులను బూతులతో కించపర్చడం బోండాకు అలవాటుగా మారిపోయింది. ఒక ప్రజా ప్రతినిధిని అనే …

Read More »

మూడు రాజధానులపై టీడీపీ అసలు స్టాండ్ ఇదే.. బోండాతో చెప్పించిన చంద్రబాబు..!

ఏపీకి మూడు రాజధానుల అంశం టీడీపీలో గందగోళానికి దారితీస్తోంది. ఒక పక్క చంద్రబాబు, లోకేష్, రాజధానిలోని దేవినేని ఉమా, బోండా ఉమ వంటి టీడీపీ నేతలు మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా…రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు మాత్రం సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి గంటా, బాలయ్య అల్లుడు భరత్‌తో సహా విశాఖలో పరిపాలనా …

Read More »

బూతుల గురించి నువ్వు మాట్లాడితే ఎలా బోండా.. నీ బూతు పురాణం రాష్ట్రం మొత్తం చూసిందిలే..!

చంద్రబాబు, టీడీపీ నేతల విమర్శలకు ప్రతిగా మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేస్తున్నాయి. బాబును ఉద్దేశించి నాని చేస్తున్న పరుష వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమరావతిలో చంద్రబాబు పర్యటనపై మాట్లాడిన కొడాలి నాని..రాజధానిలో ప్రస్తుతం కుక్కలు, గొర్రెలు, మేకలు, దున్నపోతులు తిరుగుతున్నాయని, వాటితో పాటే రాజధానిలో తిరిగేందుకు చంద్రబాబు వస్తున్నారా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. …

Read More »

టీడీపీకి రాజీనామాపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు..వంశీ అభిమానుల ఫైర్..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని టీడీపీకి రాజీనామా చేశాడు. త్వరలో వైసీపీలో చేరబోతున్నాడు. పోయేవాడు ఊరకపోకుండా చంద్రబాబు, లోకేష్‌ల‌ను బండబూతులు తిట్టి మరీ వెళ్లాడు. టీడీపీలో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే వంశీ సంయమనం కోల్పోయి..ఇలా బాబు, లోకేష్, రాజేంద్రప్రసాద్‌లపై పరుషవ్యాఖ్యలు చేసి ఉంటాడని ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బాబుగారి ఆదేశాల మేరకు వల్లభనేని వంశీపై వర్ల రామయ్య, దేవినేని ఉమా లాంటి నేతలు విరుచుకుపడుతున్నారు.ఆస్తులు కాపాడుకోవడం …

Read More »

కొడాలి నాని దెబ్బ..కృష్ణా టీడీపీ ఖాళీ…?

టీడీపీ కంచుకోటగా పిలువబడే కృష్ణా జిల్లా వైయస్ జగన్ దెబ్బుకు బీటలు వారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో వైసీపీ పాగా వేసింది. గత ఎన్నికల్లో దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ ఈసారి కేవలం విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లతో సరిపెట్టుకుంది. అయితే విజయవాడ ఎంపీ స్థానంలో మాత్రం టీడీపీ నుంచి కేశినేని నాని స్వల్ఫతేడాతో గెలుపొందారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కేశినేని తరచుగా అధ్యక్షుడు చంద్రబాబు, …

Read More »

బంగీ జంప్ సరే…పార్టీ జంప్ ఎప్పుడు ఉమా…!

ప్రత్యర్థులపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేసే టీడీపీ ఎమ్మెల్యేలలో ఇద్దరు ఉమాలు ముందు వరుసలో ఉంటారు. ఒకరు దేవినేని ఉమా అయితే…ఇంకొకరు దేవినేని కంటే రెండాకులు ఎక్కువే చదివిన బోండా ఉమ. అసెంబ్లీ అయినా, ప్రెస్‌మీట్లు, అయినా బహిరంగ సభలోనైనా ప్రత్యర్థులపై బూతు పదజాలంతో తిట్టడంలో బోండా స్టైలే వేరు. గత అసెంబ్లీలో కొడాలి నానిని రేయ్…రేయ్…పాతేస్తా..నా కొ..కా..అంటూ బూతులు లంకించుకున్న బోండా ఉమను తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఒక్క …

Read More »