Home / Tag Archives: cabinate

Tag Archives: cabinate

మార్చిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అందులో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మార్చి తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ చివరి సమావేశాలు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున ముగిశాయి. అయితే మార్చి ఇరవై తారీఖు లోపు …

Read More »

కేంద్ర మంత్రులు అలా మాట్లాడోద్దు

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కేంద్ర మంత్రులకు పలు సూచనలు.. సలహాలు ఇచ్చారు. దేశంలోనే సంచలనం సృష్టిస్తోన్న ఆయోధ్యపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు నుంచి తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ” ఆయోధ్య తీర్పుపై కేంద్ర మంత్రులు కానీ సహాయ మంత్రులు కానీ అనవసర వ్యాఖ్యలు చేయద్దు. ఈ అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తపడాలి. మీడియా సమావేశంలో ఆలోచించి మాట్లాడాలని”ప్రధాని కేంద్ర …

Read More »

వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా..ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ఆవిర్భావం నుంచి వాసిరెడ్డి పద్మ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించినట్లు తెలుస్తుంది. ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి …

Read More »

చంద్ర‌బాబు హిజ్రాల దేవుడ‌ట‌..!!

నారా చంద్ర‌బాబు నాయుడు హిజ్రాల‌కు దేవడైపోయారు. అదేంటి చంద్ర‌బాబు నాయుడు ఏపీ ముఖ్య‌మంత్రేక‌దా..! దేవుడు ఎప్పుడ‌య్యారు..! అని అనుకుంటున్నారా..? అవునండి నిజంగానే చంద్ర‌బాబు నాయుడు హిజ్రాల‌కు దేవుడై పోయాడు. అది కూడా.. ఒకే ఒక్క నిర్ణ‌యంతో.. ఇంత‌కీ విష‌య‌మేమిటంటే.. మొన్నీ మ‌ధ్య జ‌రిగిన ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశంలో హిజ్రాల‌కు సంబంధించి చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. హిజ్రాల‌కు రూ.1,500ల పింఛ‌న్‌. అలాగే, ఇళ్ల స్థ‌లాలు, రేష‌న్ కార్డులు, చిన్న …

Read More »