Home / Tag Archives: chandhrababu (page 110)

Tag Archives: chandhrababu

గంజాయితో పోలీసులకు దొరికిన టీడీపీ ఎంపీ మనవడు ..

ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలు గత మూడున్నర ఏండ్లుగా పలు అక్రమాలు అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీకి చెందిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా అందరి అవినీతిపై వైసీపీ శ్రేణులు రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ఏకంగా …

Read More »

చంద్రబాబు నిర్లక్ష్యానికి పదిమంది మృతి ..

ఏపీలో అప్పుడెప్పుడో గోదావరి పుష్కరాల సందర్భంగా గొప్పలకు వెళ్లి దాదాపు ముప్పై రెండు మంది భక్తుల చావుకు కారణమయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .అప్పట్లో ఈ ఉదాతంతం మీద ఇటు రాష్ట్ర స్థాయిలో అటు జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేగింది .ప్రస్తుతం రిపబ్లిక్ టీవీ ఫౌండర్ అర్నాబ్ గోసామి ఒకప్పుడు టైమ్స్ నౌ లో రాష్ట్ర మంత్రులతో సహా టీడీపీ ఎంపీలను ఒక దంచుడు దంచిన …

Read More »

దుర్గమ్మ సాక్షిగా పేదవారిని ఘోరంగా అవమానించిన చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .దసరా ఉత్సవాల సందర్భంగా నిన్న బుధవారం రాష్ట్రంలోని విజయవాడ లోని కనక దుర్గమ్మకు ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యధాతధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన నేతలపై పరుష పదజాలంతో విమర్శల వర్షం కురిపించారు . …

Read More »

చంద్రబాబుకు రేవంత్ దసరా గిఫ్ట్ -సంచలన నిర్ణయం ..

రేవంత్ రెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది అప్పట్లో ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాలతో పాటుగా యావత్తు దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపిన ఓటుకు నోటు కేసు .తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కు ఐదు కోట్ల ఆఫ‌ర్ లో భాగంగా యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే . ప్రస్తుతం ప్రధాన …

Read More »

చంద్రబాబు నువ్వు మారవా-అయితే జగన్ మారుస్తాడు ..?

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఆయన చెప్పే మాట నేను మారుతున్నాను .రోజుకు ఇరవై నాలుగు గంటలు పాటు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను .రానున్న రోజుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ను తీర్చి దిద్దుతా .నవ్యాంధ్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ నెంబర్ వన్ రాజధాని …

Read More »

తెలంగాణ టీడీపీ లో మంత్రి పదవుల పంపకం ..

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య పదిహేను మంది .అందులో గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పన్నెండు మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు . ఉన్న ముగ్గురిలో ఒకరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ..రెండో ఎమ్మెల్యే తెలంగాణ టీడీపీ వర్కింగ్ …

Read More »

ముస్సోరీ బాబు ప్రసంగంలో తప్పుల తడక ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరీ లో జరుగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల మిడ్ టర్మ్ కెరీర్ శిక్షణ కార్యక్రమానికి హాజరైన సంగతి తెల్సిందే .ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తను ఎప్పుడు విద్యార్ధినే . నేను నిరంతరం నేర్చుకుంటాను .తాను ఎప్పటికప్పుడు సమాజం ,అధికారుల నుండి నేర్చుకుంటాను అని …

Read More »

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామాపై యువకుడి లేఖ ..

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఉన్నది ఉన్నట్లు మాట్లాడి కుండ బద్దలు కొడతారు .ఈ క్రమంలోనే ఆయన గతంలో నారా లోకేష్ మంత్రిగా లేనప్పుడు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని ..వచ్చే ఎన్నికల్లోపు పోలవరం పూర్తీ కాదు అని ..చంద్రబాబు ఉన్నంత వరకు పోలవరం పూర్తీ కాదు అని ఇలా పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాలో …

Read More »

వైసీపీ శ్రేణులు సగర్వంగా తల ఎత్తుకునే వార్త -జగన్ దెబ్బకు దిగొచ్చిన బాబు సర్కారు..

ఏపీ అధికార పార్టీ టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై ..గత మూడున్నర ఏండ్లుగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బాబు సర్కారు పై రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పోరాటాలకు ఏపీ సర్కారు దిగొచ్చింది .ఇప్పటివరకు ప్రజల సమస్యలపై అటు …

Read More »

ఏపీ మంత్రి బంధువా ..మజాకా -బ్యాంకుల నుండి కోట్ల రూపాయలు స్వాహా ..

ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతల ,నేతల బంధువుల ఆగడాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు .గత మూడున్నర ఏండ్లుగా రెండు లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఏకంగా బుక్ రీలీజ్ చేశారు .ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కి చెందిన …

Read More »