Breaking News
Home / Tag Archives: chandhrababu (page 4)

Tag Archives: chandhrababu

బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాకిచ్చాడు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్దా,బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన రామ్ మాధవ్ ల సమక్షంలో ఆయన తన కుమార్తెతో కల్సి బీజేపీ పార్టీ …

Read More »

మహా రాష్ట్ర రాజకీయాలకు బాబుకు ఏంటీ సంబంధం..?

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకు ఎన్నో మలుపులు తిరుగుతూ తాజాగా బీజేపీ,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఈ సస్పెన్స్ కు తెర పడింది. మహా ముఖ్యమంత్రిగా దేవేంద్ర పడ్నవీస్ ,ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ల చేత ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు భగత్ సింగ్ కోషియార్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ముగిసింది. అయితే మహారాష్ట్రలో …

Read More »

వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావు (బీఎంఆర్)దిమ్మతిరిగే షాకిచ్చారు. నిన్న గురువారం తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మడివరంలో వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రపంచ మత్స్య కార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అప్పటికే ఆయన వైసీపీలో చేరతారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో …

Read More »

శ్రీశైలం డ్యాంపై అందోళన వద్దు

శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ తీవ్ర ప్రమాదంలో ఉంది. డ్యాంకు ఏమన్నా సమస్య వస్తే వచ్చే వరద ప్రభావంతో ఏపీ సగం మునుగుతుంది అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా  రాజేంద్ర సింగ్  వ్యాఖ్యానించిన సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” శ్రీశైలం డ్యాం కు ఎలాంటి ముప్పు లేదు. ప్రాజెక్టు భద్రతపై ఇరిగేషన్ శాఖ …

Read More »

లోకేష్ కు వల్లభనేని వంశీ సవాల్

ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడుకు ఆ పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” నేను పార్టీకి రాజీనామా చేశాను. నేను కేవలం నా నియోజకవర్గం అభివృద్ధికోసం.. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాను. ఒకవేళ నేను వైసీపీ పార్టీలో చేరాలనుకుంటే …

Read More »

ఏపీ టీడీపీకి షాక్-వైసీపీలోకి మరో ఇద్దరు నేతలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకుల షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. మరోవైపు యువనేత దేవినేని అవినాశ్ ఏకంగా టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా …

Read More »

సీఎం జగన్ పై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన నేత,మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని “ఆరోపిస్తున్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” వైసీపీ నేతలు,ఎమ్మెల్యేలు అభద్రతా భావంలో ఉన్నారు. అందుకే తమ పార్టీ నాయకులను,ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో …

Read More »

చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీ షాక్..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ షాకిచ్చారు. టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు ఇస్తాను. త్వరలోనే ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరతాను. కేవలం గన్నవరం నియోజకవర్గంలో గుడిసెలు లేని నియోజకవర్గంగా.. ఇరవై వేల …

Read More »

పవన్ ను ఉతికి ఆరేసిన కొడాలి నాని

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఏమని పిలవాలో ఆ పార్టీ తరపున గెలుపొందిన నూట యాబై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూర్చుని సమావేశమై సూచించాలని సలహా ఇచ్చిన సంగతి విదితమే. దీనిపై మంత్రి కొడాలి నాని తనదైన …

Read More »

చిల్డ్రన్స్ డే సాక్షిగా పప్పులో కాలేసిన లోకేష్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి ,ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు బాలల దినోత్సవం సందర్భంగా మళ్లీ పప్పులో కాలేశాడు. ఈ రోజు బాలల దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఏపీలోని బాలలకు చిల్డ్రన్స్ డే సందర్భంగా విషెస్ చెప్పాలని నారా లోకేష్ నాయుడు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కంకణం కట్టుకున్న నారా లోకేష్ …

Read More »