Breaking News
Home / ANDHRAPRADESH / లోకేష్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్
govt permission nara lokesh yuva galam padayatra

లోకేష్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ .. ఆ పార్టీకి చెందిన సీనియర్  నేత నారా లోకేశ్ పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి దక్కింది.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న  కుప్పం నుంచి ఈ నెల 27న ప్రారంభం కానున్న పాదయాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..

అయితే ప్రభుత్వం విధించిన నియమ  నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్రెడ్డి వెల్లడించారు. పాదయాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఎస్పీ సూచించారు.

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar