Home / Tag Archives: chandhrababu (page 90)

Tag Archives: chandhrababu

వంగవీటి రంగా కోసం “జగన్ “

వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ ప్రస్తుతం మంత్రి పరిటాల సునీత ఇలాఖ అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు . పాదయాత్రలో భాగంగా ఈ రోజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ,విజయవాడ తూర్పు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి …

Read More »

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక-వైసీపీ నేత సంచలన నిర్ణయం..

ఏపీ లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే .గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ అయిన శిల్ప చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరారు .దీంతో ఆ స్థానానికి …

Read More »

That Is Ysr..చెరగని అభిమానం ఆయన సొంతం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సరిగ్గా ఎనిమిది యేండ్ల కిందట జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెల్సిందే .ఆయన దూరమై ఎనిమిది ఏండ్లు అవుతున్న కానీ ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ గుండెల్లో ఎప్పటికి నిలిచి ఉంటారు అని రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో దొన్నికోట గ్రామానికి చెందిన రామకృష్ణ ,రమాదేవి దంపతులు అంటున్నారు . వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష …

Read More »

పవర్ స్టార్ కు పవర్ కట్ -ఏపీ పీకే మ‌హిళా ఫ్యాన్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

ఏపీలో విశాఖపట్నంలోని పెందుర్తి మండలంలో ఇటీవల ఓ ఎస్సీ మహిళ పై టీడీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా గతంలో దళితుల పై జరిగిన కారంచేడు, చుండూరు ఘటనలను పవన్‌ గుర్తుచేశారు. నేను నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే …

Read More »

జగన్ జోరు .. రాత్రికి రాత్రే ప్ర‌ణాళిక‌లు.. స‌మ‌యం లేదు మిత్ర‌మా..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర 42వ రోజుకు చేరుకుంది. ఇక జ‌గ‌న్ పాదయాత్రకు అధికారం ప‌క్షం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. జ‌గ‌న్ మాత్రం మొండిగా దూసుకుపోతున్నారు. ఇక పాద‌య‌త్రికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న జ‌నం నుండి వేల కొద్దీ దరఖాస్తులు.. ఇబ్బడి ముబ్బడిగా వినతులు జ‌గ‌న్ చెంత‌కు వ‌స్తున్నాయ‌ట‌. ఇప్పటి వరకూ జ‌గ‌న్ వ‌ద్ద‌కు దాదాపు నలభై వేలకు పైగా వినతులందినట్లు చెబుతున్నారు. అంటే రోజుకు వెయ్యికి …

Read More »

బాబుకు నిద్రలేకుండా చేస్తున్న శిల్పా బ్రదర్స్ స్కెచ్ ..

ఏపీలో కర్నూలు జిల్లా రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉండగానే అప్పుడే హీటేక్కాయి.ఇటివల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ,మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా బ్రదర్ శిల్పా చక్రపాణి రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .ఇటివల జరిగిన …

Read More »

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే..బాబుకు షాకింగ్ సర్వే …

ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై మూడు ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను ,ఒక ఎమ్మెల్సీను పసుపు కండువా కప్పి టీడీపీలో చేర్చుకున్న సంగతి తెల్సిందే .మరో ఏడాదిన్నర సమయంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఇరవై మూడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు …

Read More »

టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై ..జగన్ సమక్షంలో వైసీపీ గూటికి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు నలబై రోజుల నుండి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం జగన్ మంత్రిపరిటాల సునీత సొంత ఇలాఖా అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో నల్లమాడకు చెందిన మాజీ సీనియర్ ఎంపీటీసీ ,టీడీపీ నేత డి.కుళ్లాయి నాయక్ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు .దీనికి సంబంధించిన …

Read More »

వైసీపీలోకి మాజీ ఎంపీ ..ముహూర్తం ఖరారు ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంటుంది .అందులో భాగంగా నిన్న మొన్నటి వరకు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి …

Read More »

జగన్ అనే రెండు అక్షరాల పదం ప్రత్యర్థుల గుండెల్లో ఒక డైనమైట్. ఒక అణుబాంబు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జన మనోరంజక యువనేత జగన్ అని ఇలపావులూరి మురళీ మోహన రావు గారు ఒక స్టొరీ రాశారు ..యదాతధంగా మీకోసం .. అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేసి చరిత్రలో, ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన నేతలు తెలుగువారిలో ఇద్దరు మాత్రమే కనిపిస్తారు. ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్సార్… ఆ ఇద్దరి మేలుకలయిక ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్. …

Read More »