Breaking News
Home / Tag Archives: chiranjeevi

Tag Archives: chiranjeevi

పొలిటికల్ మెగాస్టార్ కోసం వచ్చిన సినీ మెగాస్టార్..!

ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్టార్ కోసం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విజయవాడ వచ్చారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి అక్కడి నుండి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లారు. పెద్దఎత్తున చిరంజీవి అభిమానులు ఆయనను చూడటానికి చేరుకున్నారు. చిరంజీవి తనయుడు, సైరా నిర్మాత రామ్ చరణ్ తేజ్ కూడా సీఎంను కలుస్తున్నారు. అయితే చిరంజీవిని సినిమాల్లో అభిమానించే అభిమానులకు చాలా మందికి రాజకీయంగా జగన్ ని …

Read More »

నేడు సీఎం జగన్ తో చిరంజీవి భేటీ…!

మెగాస్టార్ చిరంజీవి సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్‌ను తాడేపల్లిలో కలవనున్నారు. ఆయనతో పాటు కొడుకు రామ్ చరణ్ కూడా సీఎం ను కలవనున్నాడు.చిరంజీవి ఇటీవల నటించిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలై విజయపథంలో దూసుకెళ్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా దీనిని రూపొందించారు.ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్రాన్ని చూడవలసిందిగా ఆహ్వానించే నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని చిరంజీవి కలువనున్నారు. అసలు ఈ భేటీ నాలుగురోజుల …

Read More »

చిరంజీవి, బాలకృష్ణ పక్కపక్కనే ముచ్చట్లు..ఎక్కడో తెలుసా..!

టాలీవుడ్ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు మరోసారి కలిశారు. ప్రముఖ సినీ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక వివాహ నిశ్చితార్థం సీహెచ్ మహేశ్ తో వైభవంగా సాగగా, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ లు పక్కపక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ నటుడు …

Read More »

ఆ పోస్టింగులపై క్లారిటీ ఇచ్చిన చెవిరెడ్డి..!

మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తన అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు తనకి ఎటువంటి సంభందం లేదని క్లారిటీ ఇచ్చారు. అసలు నాకు ట్విట్టర్, పేస్ బుక్ అకౌంట్లు లేవని ఆయన అన్నారు. ఆయన తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్నారని, అప్పుడు మా మధ్య మంచి సంబంధమే ఉందని అన్నారు. జగన్, చిరంజీవి మధ్య …

Read More »

సైరా చూసి ఆందోళన చెందుతున్న జక్కన్న..ఎందుకంటే..?

టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టిఆర్ స్వాతంత్ర్య సమరయోధుడు పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో చిరు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషించారు. ఇది తెలుగులో అటు కలెక్షన్లు పరంగా ఇటు సినిమా పరంగా మంచి పేరు వచ్చింది. కాని …

Read More »

హీరో లుక్ లో ఇరగదీస్తున్న టాప్ డైరెక్టర్..!

వీవీ వినాయక్ ఈపేరు వింటే గుర్తొచ్చే మొదటి సినిమా ఠాగూర్.. మెగాస్టార్ చిరంజీవిని వెండితెరపై ఎలా చూపించాలో బాగా తెలిసిన దర్శకుడు ఈయన.. చిరు రీఎంట్రీలో కూడా వినాయక్ తోనే సినిమా చేశారంటే అర్థం చేసుకోవచ్చు.. తాజాగా వినాయక్ ఫోటోషూట్ చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలలో పోస్ట్ చేసారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ తో డ్రెస్సింగ్ కూడా చిరుని పోలి ఉంది. దీంతో అందరూ మీరు హీరోగా చేస్తున్నారా అని …

Read More »

మెగాస్టార్ ని కలిసిన జబర్దస్త్ టీమ్..!

సైరా నరసింహారెడ్డి సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవిని జబర్దస్త్ టీమ్ కలిశారు. రాంప్రసాద్, హైపర్ ఆది, వేణు, సుధాకర్, బుల్లెట్ భాస్కర్, శీను అందరూ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల మెగా హీరోల సినిమాలు జబర్దస్త్ కామెడీ హీరోలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. రంగస్థలం, గణేష్ ఇలా చాలా సినిమాల్లో జబర్దస్త్ లో చాలా మంది తళుక్కున మెరుస్తున్నారు. తాజాగా సైరా హిట్ అయిన …

Read More »

నేడు తాడేపల్లిగూడెంలో పర్యటించనున్న మెగాస్టార్…!

తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన 9అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరు అవిష్కరించనున్న.ఉదయం 9.చేరుకుంటారు. అక్కడ వివిధ పార్టీల నేతలు, అభిమానులు చిరంజీవికి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ నుండి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో చిరు వస్తారు. మార్గమధ్యంలో అక్కడక్కడా అవసరం మేరకు రోడ్ షో నిర్వహించనున్నారు మెగాస్టార్. 10.30 నుంచి 11.00 …

Read More »

కొరటాల శివ దర్శకత్వంలో చిరు

టాలీవుడ్ సీనియర్ నటుడు ,మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. తమన్నా,అనుష్క ,అమితాబ్ ,సుదీప్ ,విజయ్ సేతుపతి,జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారించారు. అయితే తాజా చిత్రం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నట్లు కన్ఫామ్ అయింది. దర్శకుడు …

Read More »

సైరా చూసిన లోకేశ్

టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు సైరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సైరా నరసింహా రెడ్డి మూవీని చూసిన లోకేష్ నాయుడు ఆ చిత్రం గురించి స్పందిస్తూ” తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన మరో మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి పన్నెండేళ్ల కల. తన కలను మెగస్టార్ గారు ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు వీరుడు …

Read More »