Home / MOVIES / దసరా మూవీపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

దసరా మూవీపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

దసరా మూవీని చూశానని, అద్భుతంగా ఉందని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో .. మెగాస్టార్  చిరంజీవి కొనియాడారు. ‘డియర్ నాని.. నీ ఫర్మార్మెన్స్, నీ మేకోవర్తో ఆకట్టుకున్నావ్.

డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్కు ఇది మొదటి చిత్రమని తెలిసి ఆశ్చర్యపోయాను. మహానటి కీర్తి సురేష్ ఎప్పటిలాగే బాగా నటించారు. యువ నటుడు దీక్షిత్ కూడా బాగా చేశారు. మ్యూజిక్తో సంతోష్ అలరించారు. దసరా టీమ్ మొత్తానికి వందనాలు’ అని ట్వీట్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat