Home / Tag Archives: cold

Tag Archives: cold

దగ్గు తగ్గాలంటే…?

దగ్గు ఇలా తగ్గించేయండి.. పొడి దగ్గు, గొంతులో కఫం ఉంటే ఇంటి చిట్కాల ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు. –>  తులసి ఆకులు తింటే దగ్గు మాయమవుతుంది. –> భోజనం తర్వాత బెల్లం ముక్క తిన్నా ఫలితముంటుంది. –> తేనెలో నల్ల మిరియాల పొడి కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది.. –> నల్ల  మిరియాలు, తేనెకు తోడు… అల్లం కుడా కలిపితే అద్భుతంగా పనిచేస్తుంది. –>  వెల్లుల్లి తిన్నా దగ్గుకు ఫుల్ …

Read More »

చలికాలంలో దగ్గు, జలుబు ఇబ్బంది పెడుతుందా..?

చలికాలంలో చాలా మందికి దగ్గు, జలుబు, తుమ్ములు, కఫం వంటి సమస్యలు వస్తాయి. ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు. 1. తేనెలో అల్లం కలుపుకుని తాగాలి. 2. పావు స్పూన్ మిరియాల పొడిని తేనెలో కలిపి తరచూ తీసుకోవాలి. 3. వేడినీటిలో పసుపు వేసుకుని ఆవిరిపట్టాలి. 4. వేడినీటిలో అల్లం ముక్కలు ఉడకబెట్టి, కొద్దిగా చక్కెర వేసుకుని తాగాలి. 5. మిరియాలు, ధనియాలు కషాయంగా చేసుకుని తాగాలి.

Read More »

జలుబు త్వరగా తగ్గాలంటే..?

సొంఠి, మిరియాల పొడి, తులసి ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిలో తేనె కలిపి రోజూ 3 సార్లు తాగాలి -స్పూన్ తేనెలో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు వేడినీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించాలి. అలాగే వెల్లుల్లిని నమిలి మింగడం వల్ల జలుబు తగ్గుతుంది  వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే జలుబు …

Read More »

కరోనాపై షాకింగ్ న్యూస్

వాతావరణ మార్పుల వల్ల ఏటా జలుబు, దగ్గు వంటివి రావడం సహజ పరిణామమే. కరోనా ఇన్ఫెక్షన్‌ కూడా జలుబులాగే వచ్చిపోయే అవకాశం ఉందని బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌కు చెందిన వైరాలజిస్టు వెండీ బార్క్‌లే అంటున్నారు. ఏటా చలికాలంలో పలు రకాల సీజనల్‌ కరోనా వైర్‌సలు జలుబు, దగ్గుకు కారణమవుతుంటాయని, అవి ప్రతి 6 నుంచి 12 నెలలకోసారి ప్రజలకు సోకుతుంటాయని ఆమె తెలిపారు. ఇప్పుడు ఇన్ఫెక్షన్లు వ్యాపింపజేస్తున్న కరోనా …

Read More »

కరోనా కేసుల్లో ఏపీ నెంబర్ 4

దేశంలో ఆదివారం దాకా నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువ కేసులు ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.. ఈ జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. నిన్నటి వరకు 96,298 కరోనా కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత స్థానంలో ఏపీ నిలిచింది. కాగా ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కర్ణాటక రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి ఏపీ నాలుగో స్థానానికి చేరింది..

Read More »

జ్వరమోస్తే కరోనా వచ్చినట్లా..?

కరోనా లక్షణాల్లో ప్రధానంగా జ్వరం కనిపించడం లేదు తాజాగా కరోనా రోగుల మీద జరిపిన పరిశోధనలో.. జ్వరం కరోనా మెయిన్ లక్షణం కాదని తేలింది. కేవలం 17% మందిలో మాత్రమే జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. 34.7% మందిలో మాత్రం దగ్గు కనిపిస్తున్నట్లు తేలింది . అటు ఎలాంటి లక్షణాలు లేనివాళ్లు 44.7% ఉంది. జలుబు లక్షణం కనిపిస్తున్న వాళ్లు 2% ఉన్నట్లు ఎయిమ్స్ స్టడీలో తేలింది.

Read More »

దేశంలో 14లక్షల కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,931 మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,34,4534 కు చేరింది. ఇందులో 4,85,114 మంది చికిత్స తీసుకుంటున్నారు. 9,17,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గత 24 గంటల్లో 708 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 32,771కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా …

Read More »

గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా…?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహామ్మారి మొత్తం ఏడు లక్షల మందికి సోకింది.ఇందులో దాదాపు ముప్పై మూడు వేల మృతి చెందారు.అయితే కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తి తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. అయితే గాలి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందా అనే పలు అనుమానాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది.గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదు .అవన్నీ …

Read More »

జలుబు నుంచి ఉపశమనం పోందాలంటే..?

జలుబు నుంచి ఉపశమనం పోందాలంటే ఈ చిట్కాలను పాటిస్తే చాలు సరిపోతుంది. అల్లం టీ త్రాగితే ముక్కు నుంచి కారటం వంటి పలు సమస్యలకు బాగా ఉపయోగపడుతుంది జలుబు,గొంతు నొప్పి ,దగ్గును మాయం చేయడానికి హాట్ వాటర్ బాగా ఉపయోగపడుతుంది వెచ్చని పాలల్లో పసుపును కలుపుకుని త్రాగితే జలుబు దెబ్బకు తగ్గుతుంది సాల్ట్ వాటర్ త్రాగితే జలుబు పోతుంది రోజుకు రెండు సార్లు తేనెను ఒక టేబుల్ స్పూన్ త్రాగితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat