Home / Tag Archives: control

Tag Archives: control

కరోనా కట్టడికి మార్గం ఇదే

కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ప్రఖ్యాత వైరాలజిస్ట్‌ ఇయాన్‌ లిప్కిన్‌ అన్నారు. అప్పటివరకూ సామాజిక దూరం పాటిస్తూ మహమ్మారికి ముప్పును తప్పించుకోవాలని సూచించారు. ప్లాస్మా థెరఫీ ఎంతవరకూ ఉపయోగపడుతుందనేది మరికొద్ది రోజుల్లో వెల్లడికానుందని అన్నారు. కోవిడ్‌-19 గబ్బిలాల నుంచి మానవుడికి వ్యాపించిందని, దీన్ని ఎవరూ లేబొరేటరీల్లో సృష్టించలేదని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కరోనా వైరస్‌ అత్యంత భయానకపమైనదేమీ కాదని లిప్కిన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

Read More »

కరోనా నియంత్రణకు అమెరికా గ్లోబల్ సాయం…భారత్ కు ఎంత అంటే

ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19)పై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉండేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకు వచ్చింది. మహమ్మారి సృష్టించిన సంక్షోభంపై పోరాడేందుకు 64 దేశాలకు కలిపి మొత్తంగా 174 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్‌ డాలర్ల సహాయానికి శుక్రవారం ప్రకటించిన ప్యాకేజీ అదనం. ఈ క్రమంలో అంటువ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) సహా ఇతర …

Read More »

అమరావతిలో చంద్రబాబుకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ దళిత రైతుల ఆందోళన…వీడియో..!

అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను అడ్డుకుంటూ..గో బ్యాక్ అంటూ దళిత రైతులు నినదిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రాజధానిలోని అసైన్డ్ భూముల రైతులు, లంక భూముల రైతులకు అన్యాయం చేస్తూ..జీవో నెం.41 జారీ చేసినందుకుగాను..గో బ్యాక్ బాబూ అంటూ బ్యానర్లతో చంద్రబాబుకు రైతన్నలు నిరసిన తెలిపారు. చంద్రబాబు రాజధాని రైతు కూలీలకు 365 రోజుల …

Read More »

వారంలో నాలుగుసార్లు ఇలా చేస్తే.. బీపీ కంట్రోల్ అవుతుంది..!

ప్రస్తుతం బిజీ బిజీ కాలంలో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో ప్రపంచ జనాభాలోని ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో నగరాలు, పట్టణాలలో 70 శాతం మంది హై బీపీతో బాధపడుతున్నారు. మామూలుగా మనకు శరీరంలో బీపీ స్థాయిలు 120 – 80 ఉండాలి. అయితే శరీరం బరువు పెరగడం, మానసిక, శారీరక ఒత్తిడి, స్మోకింగ్, డ్రింకింగ్, క్రొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలు ఎక్కువగా …

Read More »