Home / Tag Archives: helping

Tag Archives: helping

ఆపద్భాందవుడిగా ఏడుకొండలవాడు…రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ.. !

*ఏడుకొండలవాడు ఆపద్భాందవుడు !* – *రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ* – *క్వారంటైన్ వార్డుగా తిరుచానూరు పద్మావతి నిలయం.* – *పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో కరోనా ఆస్పత్రి* – *టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు వెల్లడి* కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా …

Read More »

సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం !

వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనా సేవాభావంతో పని చేసేయడానికి యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్‌ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సీఎం జగన్ గారు ఏర్పాటు …

Read More »

కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలకు తోడుగా సినీ హీరోలు !

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 600లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇక అసలు విషయానికి …

Read More »

బాలయ్యకు షాక్…వైసీపీ నేతకు జేజేలు పలుకుతున్న హిందూపురం తెలుగు తమ్ముళ్లు.. ఎందుకో తెలుసా..!

హిందూపురంలో వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని మానవత్వాన్ని చాటిన మహ్మద్ ఇక్బాల్…తాజాగా చేసిన ఓ మంచి పనికి ప్రత్యర్థులైన టీడీపీ నేతలు సైతం జేజేలు కొడుతున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు మహ్మద్ ఇక్బాల్ ఆపన్నహస్తం అందించడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ కార్యకర్త …

Read More »

గూడూరు స్కూల్‌లో టాయిలెట్ ఇక్కట్లపై సాక్షి కథనం..స్పందించిన ప్రజాప్రతినిధులు..!

అక్టోబర్ 26, శనివారంనాడు సాక్షి పత్రికలో చెప్పుకోలేని బాధ శీర్షికతో ఓ కథనం వచ్చింది. ఆ కథనం చదివి టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ చలించిపోయారు. వెంటనే బాలికలకు బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌‌బాద్ జిల్లా, గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో దాదాపు 130 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అలాగే ఈ భవనంలోనే ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. అందులో 80 మంది విద్యార్థినులు చదువుతున్నారు. …

Read More »

విషాద ఘటన…జలపాతంలో జారిపడిన ఏనుగులు మృత్యువాత..!

థాయిలాండ్ లోని ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక జాతీయ పార్కులోని గల జలపాతంలో ఆరు ఏనుగులు జారిపడి మృత్యువాతపడ్డాయి.ఈ దారుణం శనివారం నాడు చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు రెండు ఏనుగులు కాపాడినప్పటికి మిగతావి అప్పటికే ప్రాణాలు కోల్పోయాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమీపంలో ఈ సంఘటన జరగగా..జలపాతంలో చిక్కుకున్న వాటి ఆర్తనాదాలు విన్న అధికారులు వెంటనే సహాయక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

Read More »

స్వచ్ఛంద రక్తదానానికి నేను రెడీ..మీరూ రెడీ నా..?

అన్ని దానాల్లో రక్త దానం మంచిది ఎందుకంటే.. ప్రాణాలు కాపాడే ఈ రక్తం కన్నా మంచి దానం ఇంకేముంటుంది చెప్పండి. అయితే కొందరు రక్తాన్ని ఇస్తారు, కొందరు ఆ కార్యక్రమాని నిర్వహిస్తారు. నా దృష్టిలో ఇద్దరూ గొప్పవాళ్ళే. అక్టోబర్ 1 ప్రపంచ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. ఈరోజు ప్రత్యేకత రక్తదానం చేసినవారికే అంకితం. ప్రపంచంలో ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినా సరే రక్తాన్ని మాత్రం తయారు చెయ్యడం సాధ్యం కాదు. …

Read More »

హ్యాట్సాఫ్ జగన్.. దయాగుణంలో సరిలేరు మీకెవ్వరు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తాను చేసిన పనికి రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఇక అసలు విషయానికి తిరుమల బ్రహ్మోత్సవాలు సందర్భంగా జగన్ వస్తారని అందరికి తెలిసిన విషయమే. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరు అమ్మాయిలు జగన్ ను కలసి తమ భాదను చెప్పుకోవలనుకున్నారు. చాందినీ, రజనీ అనే ఈ ఇద్దరూ చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వారు. ఎలాగైనా జగన్ …

Read More »

జక్కన్న ను సాయం కోరిన మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రొమోషన్ల పనిలో బిజీగా ఉన్నారు.మరోపక్క రాంచరణ్, ఎన్ఠీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం బల్గెరియాలో షూటింగ్ జరుగుతుంది. ఈ పనుల్లో జక్కన్న బిజీగా ఉన్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి జక్కన్న ను సాయం కోరినట్టు తెలుస్తుంది. తన సినిమాకు …

Read More »

మానవత్వం చాటుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి..!

నడిరోడ్డుపై ఫిట్స్‌ వచ్చి పడిపోయిన ఓ యువకుడికి సత్వరం చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత. వివరాల్లోకి వెళ్తే విజయవాడ–చెన్నై జాతీయ రహదారిపై లారీలో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి మంగళవారం గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో ఉండగా ఫిట్స్‌ వచ్చింది. ఫిట్స్‌తో కొట్టుకుంటున్న యువకుడిని లారీడ్రైవర్‌ లారీ నుంచి దించి నడిరోడ్డుపై విడిచి వెళ్లాడు. అటుగా వెళ్తున్న వందల వాహనాలు రోడ్డుపక్కన ఫిట్స్‌తో కొట్టుకుంటున్న …

Read More »