Home / Tag Archives: house

Tag Archives: house

ఏపీలో ఇళ్ల పట్టాలు పంపిణీ స్వల్ప మార్పు

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి …

Read More »

ఈసీ ఫేక్ లేఖపై వైసీపీ మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. ఈసీ నిమ్మగడ్డ రమేష్ లెటర్ హెడ్‌పై వచ్చిన 5 పేజీల లేఖ ఎల్లోమీడియాలో ప్రసారం అయింది. ఆ లేఖలో ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి. సీఎం జగన్ ఫ్యాక్షనిస్ట్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వైసీపీ నేతల బెదిరింపులతో తనకు , …

Read More »

ఉగాదికి 26 లక్షల ఇళ్ల పట్టాల లిస్ట్ ఇదే ..పట్టాను చూపిస్తున్న సీఎం జగన్‌

ఏపీ రాష్ట్రంలో ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉగాది రోజున రాష్ట్రంలో సుమారు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 43,141 ఎకరాల భూమిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసి.. మార్కింగ్, ప్లాట్లు వేసి సర్వం సిద్ధం చేసింది. గతంలో సర్కార్‌ పంపిణీ చేసే ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు కేవలం వారసత్వ …

Read More »

షాకింగ్ న్యూస్…కర్నూల్ జిల్లా టీడీపీ నేత తన ఇంటిలో ఉరి వేసుకునే ఆత్మహత్య యత్నం

కర్నూలు మాజీ మేయర్ , టీడీపీ నేత బంగి అనంతయ్య ఆత్మహత్య యత్నం చేశారు. ఆయన తన ఇంటిలో ఉరి వేసుకునే యత్నం చేయగా, కుటుంబ సబ్యులు, స్థానికులు అడ్డుకుని ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. తాను పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, అయినా పార్టీ పరంగా గుర్తింపు లేదని ఆయన వాపోతున్నారు. పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆయన బాదపడుతున్నారు. కాగా తాను పార్టీ కోసం ఖర్చు పెట్టినందున …

Read More »

బ్రేకింగ్..చిరంజీవి ఇంటిదగ్గర హై టెన్షన్..ఫుల్ పోలీస్ బందోబస్త్ ! 

మెగాస్టార్ చిరంజీవి ఇంటిదగ్గర హై టెన్షన్ నేలకొనింది. దాంతో ఆయన నివాశం వద్ద భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసారు. బ్యారికేట్లు అడ్డుపెట్టి కాపలా కాస్తున్నారు. ఇదంతా ఎందుకు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..ప్రస్తుతం ఏపీ లోని అమరావతి తరలింపు విషయంలో రచ్చ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు నిరసనలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ నిరసనలకు సంబంధించి చిరంజీవి వారికి మద్దతు ఇవ్వడంలేదంటూ..అమరావతి పరిరక్షణ …

Read More »

నా మాజీ భర్తపై తప్పుడు వార్తలు వద్దు..రేణు కామెంట్స్ !

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మీడియాపై తనదైన శైలిలో విరుచుకుపడింది. పవన్ కళ్యాణ్ తన పిల్లల కోసం ఒక బంగ్లా బహుమతిగా ఇచ్చినట్టు ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. అంతేకాకుండా దాని విలువ సుమారు 5కోట్లు ఉంటుందని అంటున్నారు. ఈ పుకార్లు ఎలాగైతేనో ఆమె దగ్గరకి చేరాయి. దాంతో వెంటనే ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇప్పుడు ఇంత అర్జెంట్ గా …

Read More »

ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఇంటిపై ఐటీ దాడులు..!

ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నేడు కడప టీడీపీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంటిపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ద్వారక నగర్‌లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో శ్రీనివాసులరెడ్డి ఇంటి చుట్టూ మొహరించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న ఆయన కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో శ్రీనివాసులరెడ్డి చేపట్టిన కాంట్రాక్ట్ …

Read More »

ఢిల్లీలో సుజనా చౌదరి ఇంట్లో జేసీ దివాకర్ రెడ్డి… నడ్డాతో భేటీ..అసలేం జరుగుతోంది..?

ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసింది. ముందుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని పూర్తిగా బలహీనపర్చేందుకు బీజేపీ పెద్దలు సిద్దమయ్యారు. త్వరలో ఏపీలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి కీలక నేతలను చేర్చుకునేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం …

Read More »

మెగాస్టార్ ఇంట కన్నుల పండుగగా క్లాస్ ఆఫ్ 80’s వేడుకలు..!

ఎన‌భై- తొంభై ల నాటి తార‌లంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ఇప్పటివరకు రకరకాల ప్రదేశాలలో గత తొమ్మిదేళ్లుగా   వార్షికోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి  `క్లాస్ ఆఫ్ ఎయిటీస్`  పదో వార్షికోత్సవ పార్టీని హైదరాబాద్ లోని మెగాస్టార్  చిరంజీవి స్వగృహంలో హోస్టింగ్ చేయ‌డం మరింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ఈవెంట్  హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో నిర్వహించారు. …

Read More »

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదాపీఠం స్వామిజీలకు పుష్పాభిషేకం…!

ఈ రోజు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పుష్ఫాభిషేకం కార్యక్రమం ఘనంగా జరిగింది. వెస్ట్‌మారేడుపల్లిలోని మంత్రి తలసాని నివాసంలో జరిగిన ఈ పుష్పాభిషేకం కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగా సాగింది. తమ నివాసానికి విచ్చేసిన ఇరువురు స్వామిజీలకు మంత్రి తలసాని దంపతులు, ఆయన …

Read More »