Home / Tag Archives: jail

Tag Archives: jail

జైల్లో ఖైదీలను విడుదల చేయాలని సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. కరోనా విపత్తు నేపథ్యంలో జైళ్ళలో ఉన్న ఖైదీలను బెయిల్/పెరోల్ లపై విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా సహాయక చర్యలకై రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించినందుకు అభినందనల తెలిపిన ఆయన ఒక్కో రేషన్ కార్డుకు మీరు ఇస్తానన్న వెయ్యి రూపాయల సహాయం ఏమాత్రం సరిపోదని, నలుగురు ఉన్న ప్రతి కుటుంబానికి రు.10 వేలు ఆర్థిక …

Read More »

చంద్రబాబు, లోకేష్‌ల ఫ్యూచర్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..!

గత ఐదేళ్ల టీడీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని, చేసిన తప్పులకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, టీడీపీ మాజీ మంత్రులు త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదని నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా శ్రీశైలం భ్రమరాంబికా, మల్లికార్జున ఆలయాన్ని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ శివయ్య అందరినీ చల్లగా చూస్తారని, జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం …

Read More »

ఈఎస్‌ఐ స్కామ్‌లో సంచలనం రేపుతున్న విజిలెన్స్ నివేదిక..!

ఏపీలో ఇటీవల బయటపడిన ఈఎస్‌ఐ స్కామ్‌లో కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌లో టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెంనాయుడు పీకల్లోతు ఇరుక్కున్నారు. తాజాగా టీడీపీ హయాంలో ఈఎస్ ఐలో భారీ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అధికారులు ఓ నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ఈఎస్ఐ కింద 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొనుగోళ్లలో పలు అక్రమాలు జరిగాయన్నది విజిలెన్స్ …

Read More »

అమరావతి టు ఢిల్లీ వయా బెంగళూరు..400 కోట్ల హవాలా స్కామ్..కాంగ్రెస్ సీనియర్‌ నేతకు ఐటీశాఖ నోటీసులు..!

ఏపీలో ఐటీ శాఖ దాడుల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్ మరో మలుపు తిరిగింది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆంధ్రా నుంచి హవాలా రూపంలో కాంగ్రెస్ పార్టీకి తరలి వచ్చిన 400 కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు రావాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కోశాధికారి అహ్మద్ పటేల్‌‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో నేను శ్వాస సంబంధమైన సమస్యలతో ఫరిదాబాద్‌లోని మెట్రో ఆసుపత్రిలో …

Read More »

ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఫ్యూచర్‌పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో ప్రకంపనలు రేపుతున్న 2 వేల కోట్ల స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు మెడకు ఉచ్చు మరింతగా బిగుసుపోయిందని, ఇక తప్పించుకునే ఛాన్సే లేదని.. ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి రద్దుపై ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి…వైసీపీ సర్కార్‌పై ఫిర్యాదులు చేస్తున్న క్రమంలో మంత్రి కొడాలి నాని కూడా ఢిల్లీలో పర్యటిస్తూ..కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌తో పాటు పలువురు కేంద్ర …

Read More »

14 ఏళ్లు జైల్లో …నేడు ఎంబీబీఎస్‌ డాక్టర్‌

కర్ణాటకలోని ఓ డాక్టర్‌ అరుదైన ఘనత సాధించాడు. కలాబురాగికి చెందిన సుభాష్‌ పాటిల్‌ అనే వ్యక్తి డాక్టర్‌ కోర్సు చేస్తుండగా ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడు. 14 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన అతను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. సుభాష్‌ పాటిల్‌ అనే వ్యక్తి 1997లో ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాడు. 2002 వారి పక్కింట్లో ఉండే పద్మావతి అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. కానీ ఆమెకు …

Read More »

నటి పాయల్ అరెస్ట్..ఇక జైల్లో ఉండాల్సిందే !

బాలీవుడ్ నటి పాయల్ రోహ్తాగికి ఇక జైల్లో ఉండాల్సిందే. తనపై ఉన్న కేసులో భాగంగా బెయిల్ కోసం కోర్టును అశ్ర్రయించగా చివరికి నిరాశే ఎదురైంది. పాయల్ బిగ్ బాస్ షో లో కనిపించగా, అందులో బాగా ఫేమస్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నటి మాజీ ప్రధాని నెహ్రు మరియు వారి కుటుంబం పై కామెంట్స్ చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. …

Read More »

నిర్భయ నిందితులకు ఉరేనా..? బక్సార్ జైలులో ఉరితాళ్లు సిద్ధం చేస్తున్నారా..?

యావత్ భారతావనిని కదిలించింది నిర్భయ ఘటన.. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో దేశంమొత్తాన్ని భయబ్రాంతులకు గురిచేసింది. కదులుతున్న బస్సులో వైద్యవిద్యార్ధిని అత్యంత కర్కశంగా రేప్ చేసి బయటకు విసిరేశారు దుర్మార్గులు. అత్యంత దారుణంగా జరిగిన ఈ అమానుష దాడిలో నిర్భయ 13రోజుల పాటు చావుతో పోరాడి చనిపోయింది. నిర్భయ ఘటనలో 6 గురు దోషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మేజర్లు, ఒకరు మైనర్.. వీరికి 2013 …

Read More »

చింతమనేని ప్రభాకర్ 67 రోజులు జైల్లోనే

ఏలూరు జిల్లా జైలు నుంచి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. ఆయనకు నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 67 రోజుల పాటు చింతమనేని జైల్లో ఉన్నారు. పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనకు 14 కేసుల్లో బెయిల్ రాగా.. నిన్న నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు అయింది. ఈ ఏడాది ఆగస్టు 29న పెదవేగి మండలం పినకడిమికి చెందిన …

Read More »

ఎయిమ్స్ కి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం

ప్రస్తుతం ఈడీ కేసుల్లో తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. కేంద్ర మాజీ ఆర్థిక.. హోం శాఖ మంత్రి చిదంబరానికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సోమవారం ఎయిమ్స్ కు తరలించారు. చికిత్స ముగిసిన తర్వాత తిరిగి తీహార్ జైలుకు తరలించారు. అయితే మొదట ఆర్ఎమ్మెల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం చిదంబరాన్ని ఎయిమ్స్ కు పంపించారు. అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. ఇదంతా ముగిశాక ఏడు …

Read More »