Home / Tag Archives: kadapa

Tag Archives: kadapa

ప్రకాశం తర్వాత వలసలు ఆ జిల్లా నుంచే… ఆందోళనలో చంద్రబాబు..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. అయితే చంద్రబాబులా కాకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కండువా కప్పుతున్న వైసీపీ కరణం బలరాం లాంటి టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం పార్టీలోకి చేర్చుకోవడం లేదు..వల్లభనేని వంశీ, మద్దాలిగిరి తరహాలో కరణం బలరాంను కూడా స్వతంత్ర్యంగా వ్యవహరించమని కోరుతుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తమకు తాము స్వతంత్ర్య ఎమ్మెల్యేలుగా చెలామణీ అవుతూ వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. …

Read More »

కడప జిల్లాలో టీడీపీకి మరో గట్టిషాక్‌

ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీకి మరో గట్టిషాక్‌ తగిలింది. కడపకు చెందిన టీడీపీ సీనియర్‌ మైనార్టీ నేత, మాజీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి సుబాన్‌ బాషా శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ల తీరు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేశ్‌ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో …

Read More »

జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డికి చుక్కలే…సీఎం జగన్ తో రామసుబ్బారెడ్డి ఏం చెప్పాడో తెలుసా

కడప జిల్లా టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన ఈ నెల 11 వతేదిన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘టీడీపీ ఆవిర్భావం నుంచి మా కుటుంబం ఆ పార్టీలో ఉంది. దశాబ్దాల పాటు టీడీపీలో ఉండి సేవలు అందించడమే కాకుండా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాం. నేను జైల్లో ఉన్నా మా …

Read More »

చంద్రబాబుకు మరో షాక్..వైసీపీలో చేరిన రామసుబ్బారెడ్డి..!

అంతా అనుకున్నట్లే జరిగింది. గత కొద్ది రోజులుగా ఊహించినట్లే కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా రామసుబ్బారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు కీలక టీడీపీ నేతలు వైసీపీలో చేరారు, ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంపై టీడీపీలో ఎవరికీ నమ్మకం లేదని,  …

Read More »

ప్రొద్దుటూర్ పంచాయతీతో తలపట్టుకున్న చంద్రబాబు..!

వైసీపీ కంచుకోట కడప జిల్లాలో టీడీపీ నానాటికి భూస్థాపితమవుతోంది. ఇప్పటికే కడప జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, పులివెందుల ఇన్‌చార్జీ సతీష్ కుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక మాజీమంత్రి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి , రాయచోటికి చెందిన మరో సీనియర్ నేత, పాలకొండ్రాయుడు సైతం వైసీపీలో చేరనున్నారు. అయితే  ప్రొద్దుటూరు టీడీపీలో ఇద్దరు కీలక నేతల మధ్య విబేధాలు ఆ పార్టీ కొంప ముంచుతున్నాయి. ప్రొద్దుటూర్‌లో …

Read More »

టీడీపికీ సతీష్ రెడ్డి రాజీనామా.. వైసీపీలోకి చేరిక…డేట్ ఫిక్స్..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మార్చి 9 న ఒకేరోజు టీడీపీ సీనియర్ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, రెహమాన్‌లు పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా జగన్ బద్ధశత్రువు, పులివెందులలో పార్టీకి పెద్ద దిక్కు అయిన టీడీపీ సీనియర్ నేత ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. మార్చి 13న తన బద్ధ శత్రువైన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. …

Read More »

కడపలో స్టీల్ ప్లాంట్..పెట్టుబడులతో ఐఎంఆర్!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయం నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. అవి గమనిస్తున్న ప్రజలు రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని అంటున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయకత్వంలో వారి సొంత మనుషులే బాగుపడ్డారు తప్ప వేరెవ్వరికి న్యాయం జరగలేదు. ప్రస్తుతం జిల్లా, మండలం, ఊరు అని కాకుండా అన్ని చోట్ల జగన్ మంచితనంతో ముద్ర వేసుకున్నాడు. ఇక తాజాగా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో …

Read More »

4.5 ఓవర్లు..ఒక ఓవర్‌ మెయిడిన్‌.. 12 పరుగులు 10 వికెట్లు

దేశవాళీ మహిళల క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. బీసీసీఐ అండర్‌–19 వన్డే టోర్నీలో భాగంగా కడప జిల్లా కేఎస్‌ఆర్‌ఎం కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్‌ బౌలర్‌ కశ్వీ గౌతమ్‌ అద్భుతం చేసింది. ఈ వన్డే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ప్రత్యర్థి వికెట్లను కశ్వీ పడగొట్టి చరిత్ర సృష్టించింది. భారత్‌ తరఫున టెస్టుల్లో అనిల్‌ కుంబ్లే, దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లో దేబాశిష్‌ మొహంతి, రంజీ మ్యాచ్‌లో రెక్స్‌ సింగ్‌ గతంలో …

Read More »

చంద్రబాబుకు భారీ షాక్.. టీడీపీకి సతీష్‌ రెడ్డి గుడ్‌బై..!

ఏపీ సీఎం జగన్ అడ్డా..పులివెందుల గడ్డ…దశాబ్దాలుగా వైయస్ కుటుంబానికి పులివెందుల నియోజకవర్గం కంచుకోట…అక్కడ వైయస్‌‌కుకానీ… ఆయన తనయుడు జగన్‌‌‌కు కానీ ఎదురులేదు..పులివెందుల అంటే వైయస్ కుటుంబమే..అక్కడ వైయస్ ఫ్యామిలీకి ఎదురుగా పోటీ చేసేందుకే వెనుకాడుతారు..పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవు..జగన్ సొంత ఇలాకాలో ఇన్నాళ్లు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి తాజాగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు తెలుస్తోంది. పులివెందులలో టీడీపీ నేతలు జగన్‌కు వ్యతిరేకంగా పోటీ …

Read More »

ఈ టీడీపీ నేత మామూలోడు కాదు.. ఏకంగా ఏపీ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు..!

టీడీపీ నేతలు వరుసగా భూకబ్జాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తెల్లకార్డుదారుల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై ఈడీతో కలిసి సమాంతరంగా విచారణ చేస్తున్నారు. దీంతో రాజధాని జిల్లాల టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా మరో టీడీపీ నేత అసైన్డ్ భూములను అక్రమంగా కాజేసేందుకు ఏకంగా రాష్ట్ర మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి దొరికిపోవడం పార్టీలో …

Read More »