Breaking News
Home / Tag Archives: krishna

Tag Archives: krishna

తెలంగాణ,ఏపీ సీఎంల భేటీ అందుకేనా.?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న గోదావరి జలాలను తరలింపు విషయంపై చర్చించనున్నారు. శ్రీశైలానికి గోదావరి నీళ్లు తరలిస్తే అక్కడ నుంచి రాయలసీమకు పంపించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు కృష్ణా గోదావరి జలాలు …

Read More »

మరో కుటుంబంతో ‘మనం’..అప్పుడు ఏఎన్ఆర్..ఇప్పుడు ఎవరు ?

అక్కినేని ఫ్యామిలీ..ఏఎన్ఆర్. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ నటించిన చిత్రం మనం. ఈ చిత్రం 2014 లో విడుదలైంది. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయ్యింది. అదే తరహాలో ఇప్పుడు మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నాడు. మరి మనం అంటే ఒక కుటుంబం కాబట్టి, ఆ ఫ్యామిలీ ఎవరూ అనే విషయానికి …

Read More »

చంద్రబాబు వ్యాఖ్యలపై తమకే దిమ్మతిరిగిందంటున్న కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు

తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీసీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, రెండున్నర లక్షల క్యూసెక్కుల …

Read More »

తొలిఏకాదశి నాడు ఏం చేయాలి.

హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు.   హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో …

Read More »

మహేశ్ చంద్రబాబుకు.. నరేష్ జగన్ కు వైఎస్ గురించి చెప్పిన మాటలు ఆసక్తి రేపుతున్నాయి

ప్రముఖనటి, దర్శకనిర్మాత విజయనిర్మల ఈనెల 27వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. భార్య మృతితో కృష్ణ శోక సంద్రంలో ముగినిపోయారు. గత 50ఏళ్లుగా వీరిద్దరూ ఒకరినొకరు క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉన్నారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అలాంటి జీవిత భాగస్వామి ఒక్కసారిగా తనను ఒంటరిచేసి వెళ్లిపోవడంతో ఆ బాధను ఆయన తట్టుకోలేక కన్నీమున్నీరయ్యారు. …

Read More »

ముగిసిన విజ‌యనిర్మ‌ల అంత్య‌క్రియ‌లు..

న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా అల‌రించిన విజ‌య నిర్మ‌ల భౌతికంగా మ‌న‌కి దూర‌మ‌య్యారు. కొద్ది సేప‌టి క్రితం చిలుకూరులోని ఫామ్ హౌస్‌లో విజ‌య నిర్మ‌ల అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. కొడుకు నరేష్ ఆమె చితికి నిప్పంటించారు.ఆమెను క‌డ‌సారి చూసేందుకు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు ఫాంహౌస్‌కి భారీగా త‌ర‌లి వ‌చ్చారు. ఆవిడ ఏ లోకంలో ఉన్న కూడా ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు.ఎప్పుడు త‌న వెంట ఉండే విజ‌య నిర్మ‌ల ఈ లోకాన్ని …

Read More »

విజయనిర్మలకు తీరని చివరి కోరిక ఇదే..!

ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ హీరో ,సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ప్రముఖ దర్శక నిర్మాత నటి అయిన విజయనిర్మల అకాల మృతి చెందిన సంగతి తెల్సిందే. విజయనిర్మల మృతితో కృష్ణకుటుంబ సభ్యులతో పాటు సూపర్ స్టార్ అభిమానులు,టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు హీరోయిన్ నటిస్తూనే మరోవైపు దాదాపు నలబై నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు ఆమె. ఆ తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో ప్రముఖ …

Read More »

విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించిన జగన్..

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతు బుధవారం తుదిశ్వాస విడిచారు.అయితే ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనిర్మల భౌతికకాయానికి నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని నటుడు కృష్ణ నివాసానికి వెళ్లి విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.అనంతరం కృష్ణ ,నరేష్ మరియు కుటుంభ సభ్యులను పరామర్శించారు. తన భార్య మరణంతో విలపిస్తున్న …

Read More »

100హామీల్లో ఈ యేడాది ఎంతవరకూ చంద్రబాబు పనులు చేసారు.? సంక్షేమం, అభివృద్ధి ఏవిధంగా నడుస్తోంది.?

2018 సంవత్సరం మరికొద్దిరోజుల్లో పూర్తి కావస్తోంది. 2018కల్లా పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు పోలవరం సహా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 20శాతం కూడా నెరవేరలేదంటే ఆయన పాలన ఎంత అధ్వాన్నమో అర్థం చేసుకోవచ్చు. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా దీక్షలు, కడప స్టీలుప్లాంటు విషయంలో కేంద్రం నుంచి అనుమతులు, రైల్వేజోన్ వంటి అతి ముఖ్యమైన విషయాల్లోనూ చంద్రబాబు ఒక్కచోట …

Read More »

ఏపీలో మరో ప్రకృతి విపత్తు.. ఆందోళనలో 9జిల్లాల ప్రజలు

ఏపీలో మరో ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం కనిపిస్తోంది.. ప్రస్తుతం తీరం వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తుంది. రేపు సాయంత్రానికి తుపాన్‌గా మారే అవ‌కాశం కనిపిస్తోంది. శ్రీహ‌రికోట నుంచి 1140 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఈ నెల 17న కోస్తా వ‌ద్ద తీరం దాటే సూచ‌న‌లున్నాయి. స‌ముద్రం అల్లక‌ల్లోలంగా ఉండడంతో జాల‌ర్లు స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెల్లకూడ‌దని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. తీరం దాటే స‌మ‌యంలో …

Read More »