Home / Tag Archives: kurnool

Tag Archives: kurnool

చంద్రబాబుకు మరో షాక్… వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించామని ఆనందంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు. ప్రకాశం, కడప జిల్లాలతో మొదలైన వలసల పర్వం ఇప్పుడు కర్నూలు జిల్లా టీడీపీని కుదిపేస్తోంది. కర్నూలు జిల్లాలో బలమైన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో మరో టీడీపీ …

Read More »

బ్రేకింగ్…వైసీపీలో చేరిన మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నుంచి వైసీపీలోకి మొదలైన వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో టీడీపీ చాఫ్టర్ పూర్తిగా క్లోజ్ కానుంది. కడప జిల్లాలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తన కొడుకుతో సహా జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా, అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ బాట పడుతున్నారు. ఇక కర్నూలు …

Read More »

కర్నూలు జిల్లాలో టీడీపీ చాఫ్టర్ క్లోజ్.. త్వరలో కేఈ కృష్ణమూర్తి రాజీనామా..?

కర్నూలు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ రాజీనామా ఆ పార్టీని కుదిపేస్తోంది. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి డోన్‌లో మున్సిపల్ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుంటోందని ప్రకటించారు. దీంతో టీడీపీ ఒక్కసారిగా కుదేలైంది. చాలా చోట్ల ఇన్‌చార్జ్‌ల మద్దతు లేక ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. దశాబ్దాలుగా కర్నూలు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేఈ సోదరుల్లో ఒకరు పార్టీకి రాజీనామా చేయడం, …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీ ఖాళీ..ఏ ఎన్నికలైన వైసీపీ క్లీన్‌ స్వీప్‌

దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలింగ్‌ కంటే ముందే మద్యం షాపులు మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని కర్నూల్ జిల్లా నందికోట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ అన్నారు. గ్రామాల్లో ఎక్కడా డబ్బులు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. నందికొట్కూర్‌లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఆర్థర్‌ సమక్షంలో వైసీపీలోకి చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల …

Read More »

షాకింగ్ న్యూస్…కర్నూల్ జిల్లా టీడీపీ నేత తన ఇంటిలో ఉరి వేసుకునే ఆత్మహత్య యత్నం

కర్నూలు మాజీ మేయర్ , టీడీపీ నేత బంగి అనంతయ్య ఆత్మహత్య యత్నం చేశారు. ఆయన తన ఇంటిలో ఉరి వేసుకునే యత్నం చేయగా, కుటుంబ సబ్యులు, స్థానికులు అడ్డుకుని ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. తాను పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, అయినా పార్టీ పరంగా గుర్తింపు లేదని ఆయన వాపోతున్నారు. పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆయన బాదపడుతున్నారు. కాగా తాను పార్టీ కోసం ఖర్చు పెట్టినందున …

Read More »

చంద్రబాబు దమ్ముంటే కర్నూలులో అడుగుపెట్టు.. విశాఖలో జరిగింది ట్రైలరే..అసలు సిన్మా ముందుంది..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  టీడీపీ అధినేత చంద్రబాబుకు జరిగిన పరాభవం ఇప్పట్లో తెలుగు తమ్ముళ్లు మర్చిపోలేరు. విశాఖలో రాజధాని ఏర్పాటు కాకుండా కుట్రలు చేస్తున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు. విశాఖలో అడుగుపెట్టనివ్వకుండా ఎయిర్‌పోర్ట్ దగ్గరే అడ్డుకుని ఆయన కాన్వాయ్‌పై టమాటాలు, కోడిగుడ్లు, చెప్పులతో దాడి చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు తన ఫోటోపై చెప్పుతో కొడుతుంటే చంద్రబాబు …

Read More »

చంద్రబాబుకు షాక్…జగన్‌‌కు జై కొట్టిన బీజేపీ ఎంపీ…!

కాషాయపార్టీలో ఉన్నా..ఇంకా పచ్చ పార్టీ నేతలుగా భావిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ బీజేపీ ఎంపీలు వంతపాడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌లు ఇంకా చంద్రబాబు పాట పాడుతూనే ఉన్నారు. అయితే వికేంద్రీకరణపై మాత్రం సుజనా చౌదరి చంద్రబాబుకు మద్దతుగా అమరావతికి జై కొడితే..టీజీ వెంకటేష్ మాత్రం మొదటి నుంచి మూడు రాజధానులకు సపోర్ట్ చేస్తున్నారు.  ఇక సీఎం రమేష్ తటస్థంగా వ్యవహరిస్తున్నారు.  …

Read More »

భారీ కుంభకోణం అచ్చెన్నాయుడు జైలుకే

ఈఐఎస్‌ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఏపీ కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం స‍్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో భారీ స్థాయిలో ఈఎస్‌ఐ స్కామ్‌ జరిగిందన్నారు. అక‍్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించామన్నారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖ సాక్ష‍్యమన్నారు. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని …

Read More »

చంద్రబాబు అబద్దాల మీద ఆదారపడితే.. జగన్ మాట మీద నిలబడే మనిషి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కర్నూలులో లబించిన ప్రజాదరణ,ఘన స్వాగతం గతంలో ఏ ముఖ్యమంత్రికి దక్కలేదని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి స్వాగతం మరెవరికి రాదని ఆయన అన్నారు. తన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రిది అని ఆయన అన్నారు.సంక్షేమ కార్యక్రమాల అమలులో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని జగన్ మించిపోయారని ఆయన అన్నారు. …

Read More »

సుగాలి ప్రీతి కేసు సీబీఐకి రిఫర్‌.. సీఎం వైఎస్‌ జగన్‌

కర్నూలులో 2017లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి రిఫర్‌ చేయనుంది. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రీతి కుటుంబ సభ్యులకు వెల్లడించారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు మంగళవారం కర్నూలులో సీఎం వైఎస్‌ జగన్‌ను కలుసుకుని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన్ను కలుసుకున్నారు. …

Read More »