Home / Tag Archives: lsider

Tag Archives: lsider

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గొబటయ రాజపక్సె

శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడి ఎన్నికల పర్వం ముగిసింది. శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడిగా గొటబయ రాజపక్సె ఎన్నికైనట్లు ఈ రోజు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సరళి స్పష్టం చేస్తుంది. ఈ రోజు ఆదివారం ఉదయం నుంచి మొదలైన ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి గొటబయ రాజపక్స లీడ్ లో ఉన్నారు. గొటబయ రాజపక్సె శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్ర పక్సె కు స్వయనా సోదరుడు.తాజా దేశ అధ్యక్ష …

Read More »

నేనున్నాను..

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. సికింద్రాబాద్ పరిధిలో కవాడిగూడకు చెందిన పద్నాలుగేళ్ల బాలుడు సునీల్ సరిగ్గా 3ఏళ్ల కింద వచ్చిన తీవ్ర జ్వరంతో బ్రెయిన్ స్ట్రోక్ కు గురవ్వడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నెల నెల ఖర్చులకు సర్కారు …

Read More »

దర్శకుడు ఇంద్రగంటి ఇంట్లో విషాదం..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇంట్లో విషాదం నెలకొన్నది. దర్శకుడు మోహనకృష్ణకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శ్రీకాంత్ శర్మ అనారోగ్యంతో ఈ రోజు బుధవారం తుదిశ్వాస విడిచినట్లు మోహనకృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. స్వతహాగా గేయకవి,పండితుడు,రచయిత అయిన శ్రీకాంత్ శర్మ గతంలో పత్రికా సంపాదకుడిగా కూడా పనిచేశారు. ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ లో అల్వాల్ లో …

Read More »

టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలోఘనంగా కేటీఆర్ బర్త్ డే వేడుకలు

టీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పుట్టిన రోజు వేడుకలు టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం లో నిరాడంబరంగా జరిగాయి .వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ,పరకాల ఎమ్మెల్యే సి .ధర్మా రెడ్డి ,ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ,చిరుమళ్ల రాకేష్ కుమార్ ,గ్యాదరి బాలమల్లు ,టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేష్ రెడ్డి ల సమక్షం లో కేక్ కట్టింగ్ జరిగింది .ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపునకు స్పందించి …

Read More »

వైభవంగా ఎల్లమ్మ కల్యాణం

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వైభవంగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు అశేషంగా వచ్చిన భక్తులతో బల్కంపేట జనసంద్రంగా మారింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మేయర్ రామ్మోహన్ దంపతులు, తదితరులు కల్యాణాన్ని తిలకించారు.

Read More »

బ్యాలెట్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం 131 మున్సిపాలిటీల కమిషనర్లు, సీడీఎంఏ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు కార్పొరేషన్లలోఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా..వచ్చే మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్  పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈవీఎంలు సరిపడా లేకపోవడం, సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో బ్యాలెట్ …

Read More »