Home / Tag Archives: manikyala rao

Tag Archives: manikyala rao

ఏపీ మాజీ మంత్రి కరోనాతో మృతి

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకుపెరుగుతుండగా.. మాజీ మంత్రి, బీజేపీ నేత పి.మాణిక్యాలరావు (60) ఈ మహమ్మారి కారణంగా చనిపోయారు. గత నెల రోజులుగా మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాకు గురై విజయవాడలోని ఓ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఆయన.. కాసేపటిక్రితం ప్రాణాలు కోల్పోయారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2014లో తాడేపల్లిగూడె నుండి గెలుపొందారు.

Read More »

చంద్రబాబుకు షాక్ న్యూస్…మరో మూడు నెలల్లో టీడీపీ శాశ్వతంగా మూత

తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి నూకలు దగ్గర పడ్డాయని, మరో మూడు నెలల్లో ఆ పార్టీ శాశ్వతంగా మూతపడుతుందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలనలో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదని అన్నారు. రాజధాని మార్పు విషయంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొందని, వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని మార్పుపై స్పష్టత నివ్వాలని …

Read More »

ఏపీలో ఎమ్మెల్యే రాజీనామా..!

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే, మాజీమంత్రి పైడి కొండల మాణిక్యాలరావు రాజీనామా చేశారు.తన నియోజకవర్గ అభివృద్ధని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపారు. తెలుగుదేశం ప్రభుత్వ తీరుకు నిరసనగానే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నియోజకవర్గానికి ఇచ్చిన సుమారు 56 హామీలు నెరవేర్చనందుకే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. 15 రోజుల్లోగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని …

Read More »

చంద్రబాబుకు ప్రజల తరపున పోరాడే దమ్ము లేదు ..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన వ్యాఖ్యలు చేశారు .నిన్న మొన్నటి వరకు టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు ఇటివల తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతృత్వంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే భయంతోనే …

Read More »

జనసేన పార్టీలోకి మాజీ మంత్రి …!

ఏపీ రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కాదు .ఎవరు ఏ పార్టీలో ఉంటారో ..ఎవరు ఏ పార్టీలో చేరతారో రాజకీయ విశ్లేషకులకే కాదు రాజకీయ నేతలకే అర్ధం కాదు.నిన్న కాక మొన్న ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మదాసు గంగాధరం ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. See Also:టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..! తాజాగా …

Read More »

Breaking News-ఏపీ మంత్రి వర్గంలో బీజేపీ మంత్రులు రాజీనామా ..!

ఏపీ రాజకీయ వర్గాల్లో గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .ఈ విషయంపై ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతల మధ్య అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు వేదిక ఏదైనా సరే మాటల యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తుంది.గతంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ఫ్యాకేజీ బెటరని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ …

Read More »

చంద్రబాబు ఇక జన్మలో సీఎం కాలేరు -మంత్రి సంచలన వ్యాఖ్యలు …

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు ఇక శత్రుపక్షాలుగా మారనున్నయా ..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,జనసేన మిత్రపక్షాలుగా ,బీజేపీ ఇంకో పార్టీను చూసుకొని బరిలోకి దిగనున్నయా అంటే అవును అనే అంటున్నారు ఏపీ రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు . see also : అవిశ్వాస తీర్మాణం.. ప‌వ‌న్‌కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జ‌గ‌న్ గత ట్వంటీ రోజులుగా ఇటివల …

Read More »