Home / Tag Archives: minister

Tag Archives: minister

ఏపీలో మంత్రి కుమారుడికి కరోనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు నేతలకు కరోనా సోతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.. తాజాగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మంత్రి కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి హోం క్వారంటైన్ లో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస లో బుధవారం జరిగిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహావిష్కరణలో మంత్రి కృష్ణదాస్ పాల్గొన్నారు. దీంతో జిల్లా వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలవగా, ఆ కార్యక్రమానికి …

Read More »

రేవంత్ రెడ్డికి హైకోర్టు మొట్టికాయలు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఫాం హౌజ్ అని రేవంత్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు బెంచ్. ఆధారాలు చూడకుండానే ఎన్జీటీ నోటీస్ జారీ చేయడం సబబు కాదు అని ఆ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు. ఆ భూమి సరిహద్దులు కూడా చూడకుండా, యాజమాన్య హక్కులు, పత్రాలు పరిశీలించకుండా కేవలం ఎవరో పిటిషన్ వేస్తే, గూగుల్ మ్యాప్ లో పేర్లు రాస్తే సరిపోతుందా అని తీవ్రంగా …

Read More »

క‌రోనా రిలీఫ్ ఫండ్‌.. ఏపీ వైసీపీ మంత్రి భారీ విరాళం

కరోనా ప్రభావంతో ఇళ్లకే పరిమితం అయితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది . అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విషయంలో లాక్ డౌన్ ప్రకటిస్తూ పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని , ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించాయి.ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ పనిలో ఉన్నాయి. ఇక తాజాగా ఏపీలో కూడా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం నిరుపేదలకు సాయం అందిస్తామని …

Read More »

‘రాజ్యాంగ బద్ధమైన పోస్టులో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా’ఈసీ తీరుపై మంత్రి బుగ్గన ఫైర్

‘రాజ్యాంగ బద్ధమైన పోస్టులో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా’ అంటూ ఈసీ తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అప్రజాస్వామికం అని ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనాపై అధికారికంగా ఈసీ సమీక్ష చేసిందా.. రాష్ట్రంలో కరోనాపై అంచనా వేయకుండా ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు వైద్యాధికారులను సంప్రదించారా? రాష్ట్రంలో పరిస్థితిపై వైద్యాధికారుల నుంచి వివరాలు …

Read More »

మానవత్వాన్ని చాటిన వైసీపీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రి పేర్నినాని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కారులో ఆసుపత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా నిమ్మకూరులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి కారులో ప్రయాణిస్తుండగా గాయపడిన వ్యక్తిని గమనించి.. తన కారులో మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పేర్నినాని ఆదేశించారు.

Read More »

పోలవరం ముందడుగు.. పోలవరం వెబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రి అనీల్ !

గౌరవ ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్మాణం విషయంలో గట్టిగా పూనుకున్నారు. ఈమేరకు సీఎం అయ్యాక రెండోసారి పోలవరం సందర్శించారు. అనంతరం దానిగురించి పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకొని అన్ని పనులు సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఈ విషయంలో ప్రజలపట్ల మంచిగా వ్యవహరించాలని అన్నారు. ఇక జగన్  అనుకున్న విధంగా నిర్ణిత గడువు లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలనే సంకల్పంతో నిర్మాణ పనులు …

Read More »

కరోనా వైరస్‌పై దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు

రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్‌, వైద్య శాఖ అధికారులతో …

Read More »

ట్రంప్ తో విందుకు జగన్ అందుకే వెళ్లలేదు

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందుకు హాజరు కాని విషయం తెల్సిందే. అయితే జగన్ ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఆహ్వానం అందలేదని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి విదితమే. ఈ ఆరోపణలపై మంత్రి,వైసీపీ …

Read More »

టీఆర్ఎస్ చేరిన తూంకుంట మున్సిపల్ కౌన్సిలర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితురాలై టీఆర్ఎస్ పార్టీలో తూంకుంట మున్సిపాలిటీకి చెందిన ఆరో వార్డు కౌన్సిలర్ గుంతల లక్ష్మీ క్రిష్ణారెడ్డి చేరారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంతల లక్ష్మీ క్రిష్ణారెడ్డి కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నివాసంలో ఆమె టీఆర్ఎస్ లో చేరారు. ఈ …

Read More »

ధర్మపురి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ,కాంగ్రెస్ ఢీ అంటే ఢీ..!

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున నూట ఇరవై మున్సిపాలిటీలకు.. తొమ్మిది కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. అన్ని చోట్ల అధికార పార్టీ టీఆర్ఎస్ ముందజంలో ఉంది. అయితే ధర్మపురిలో మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు …

Read More »