Home / Tag Archives: new movie

Tag Archives: new movie

వెంకీ చిరంజీవిని కలిసినందుకే మహేష్ ఇదంతా చేస్తున్నాడా !

సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బ్లాస్టర్ హిట్ తరువాత కొనిరోజులు హాలిడేకి వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన మహేష్ డైరెక్టర్ పరశురామ్ తో సినిమా తీయబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ జూన్ లేదా జూలై లో ప్రారంభం కానుంది. ఇక మహేష్ ప్రస్తుతం యంగ్ హీరోలకు ఎక్కువ ఛాన్స్ లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా వెంకీ కుడుమల మహేష్ కి స్టొరీ చెప్పినట్టు సమాచారం. …

Read More »

చిరుతో కామెడీ పండించేందుకు త్రివిక్రమ్ సిద్దమయ్యాడట !

మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. కొరటాల సినిమాలో ఏదోక కొత్తదనం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. మరి ఈ చిత్రం ఎలాంటి కోణంలో తీస్తున్నాడో వేచి చూడాల్సిందే. మరోపక్క ఈ సినిమా తరువాత చిరు కి ఎన్నో సినిమాలు ఉండబోతున్నాయి. ఇందులో బాగంగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఉంటుందేమో అని అనుకుంటున్నారు. …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. మార్చ్ లో రాజకీయాల్లో అడుగుపెట్టనున్న తారక్ !

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ సంచలన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంటపురంలో చిత్రంతో ఈ సంక్రాంతికి బ్లాక్ బ్లాస్టర్ అందించాడు. ఇక త్రివిక్రమ్ తరువాత సినిమా ఎన్టీఆర్ తో తీస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ పురాణాలు, ఇతిహాసాలలోని మంచి పదాలను …

Read More »

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ లో భామలు ఎవరో తెలుసా..!

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ పింక్ రీమేక్ తో అని ఇప్పటికే ఖరారైంది. వేణు శ్రీ రామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు , బోణి కపూర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ సంగీతం అందించనున్నారు. దిల్ రాజు ఆఫీస్ లో రికార్డింగ్ పనులు సైతం మొదలు పెట్టారట. ఇక ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో ఇద్దరి భామల …

Read More »

ఖైదీ గా ఉన్న కార్తీ …దొంగగా మారనున్నాడు !

తాజాగా ‘ఖైదీ’ సినిమాతో తమిళ్, తెలుగు సినీ పరిశ్రమలలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు హీరో కార్తీ.ఇప్పుడు  మలయాళ దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తున్న దొంగ  సినిమాను వయాకామ్18 సమర్పిస్తోంది. తమిళంలో ‘తంబి’ టైటిల్‌తో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది. సెంటిమెంట్, ఫైట్స్, లవ్.. ఇలా అన్నింటిని ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేశారు. …

Read More »

ప్రభాస్ నటిస్తున్న జాన్ చిత్రం .. మరికాస్త ఆలస్యం

పూజ హెగ్డే ఇటు తెలుగులో భారీ చిత్రాలు చేస్తూనే అటు హిందీలోను పలు అసైన్‌మెంట్స్‌ టేకప్‌ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది. ఓవైపు ప్రభాస్‌తో ‘జాన్‌’ చిత్రంలో నటిస్తోన్న పూజ జాన్ చిత్రానికి ఇచ్చిన కాల్ షిట్స్ కూడా వాడేస్తుందని ఆ విషయమై ప్రభాస్‌ కానీ, యువి క్రియేషన్స్‌ కానీ తనకు అడ్డు చెప్పడం లేదని సమాచారం. బాలీవుడ్‌లో ఆమె ఎన్ని సినిమాలు చేస్తే, జాన్‌కి అది …

Read More »

వరుసగా మూడు సినిమాలు పాయే..నాలుగోదైనా పూజాతో కలిసొచ్చేనా !

అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయమైన నటుడు అఖిల్.. నాగార్జున అఖిల్ ను హీరో గా ప్రొజెక్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. అయితే అఖిల్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయిపోయాయి మొదటిగా వచ్చిన అఖిల్, మజ్ను, హలో సినిమాలు విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే నాగార్జున, అఖిల్ కూడా ఇప్పుడు కచ్చితంగా ఏదేమైనా హిట్ కొట్టాలని కసిమీద వున్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా భారీ బ్యానర్లో గోల్డెన్ …

Read More »

దిల్ రాజు అనుకున్నదే చేసాడా..? ప్రభాస్ ఎలాగైనా చెయ్యాల్సిందే..!

దిల్ రాజు..ఈ పేరు చెబితే టాలీవుడ్ లో ఎవరికైనా ఒక గౌరవం వస్తుంది. నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా ఆ ఫీల్డ్ లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆయనకు బాగా తెలుసు. మరోపక్క ఆయన తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కో-ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. ఇటు అల్లు అర్జున్, అటు పవన్ కళ్యాణ్ పింక్ సినిమాకు కూడా ఒప్పందం …

Read More »

కృత్రిమ పద్దతిలో గర్భం దాల్చిన కియారా అద్వానీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను , మెగస్టార్ తనయుడు రాం చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రాల్లో హీరోయిన్ నటించిన కియారా అద్వానీ బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారింది. ఈ ముద్దుగుమ్మతో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శక , నిర్మాతలు పోటీ పడుతున్నారు. తెలుగులో పెద్దగా అవకాశాలు …

Read More »

ఇదీ చిరంజీవి డెడికేషన్.. 64 ఏళ్లలోనూ జిమ్..!

మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి స్వయంశక్తితో ఎదిగిన వ్యక్తి బ్లాక్ అండ్ వైట్ సినిమాల నాటినుంచే చిరంజీవి శ్రమతో ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగి ఇవాళ మన భారతదేశం మొత్తం చెప్పుకునే స్థాయిలో ఎదిగారు. ఆయన వెనుక పదుల సంఖ్యలో హీరోలు ఆర్టిస్టులు టెక్నీషియన్ల వచ్చారంటే కాదు కొన్ని వేల మందికి ఆయన జీవితం ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం …

Read More »