Home / MOVIES / పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్

పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్

పవర్ స్టార్ అభిమానులకు ఇది మంచి కిక్కిచ్చే న్యూస్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్సింగ్’ అనే మూవీ అనౌన్స్ చేసి ఇప్పటికే హైప్ పెంచేశారు.

కాగా.. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హరీశ్ శంకర్ రివీల్ చేశాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తొలిసారి ఓ లెక్చరర్ గా కనిపించనున్నాడని వెల్లడించాడు. అంతేకాదు మునుపెన్నడూ చూడనంత హ్యాండ్సమ్ పవన్ కనిపిస్తాడట. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ కానుంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum