Home / Tag Archives: padayatra

Tag Archives: padayatra

మహబూబ్‌నగర్‌లో పట్టణ ప్రగతికి శ్రీకారం.. మంత్రి కేటీఆర్ పాదయాత్రకు అపూర్వ స్పందన..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత తోట రోడ్డులో కేటీఆర్‌ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఓ ఇంటి ముందు అరుగుపై కూర్చున్న వృద్ధులతో కేటీఆర్‌ ముచ్చటించారు. సీఎం కేసీఆర్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? …

Read More »

పాదయాత్ర జ్ఞాపకాలను స్మరించుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో చేసిన పాదయాత్ర జ్ఞాపకాలను స్మరించుకున్నారు. సరిగ్గా 7 సంవత్సారాల క్రితం ఇదే గాంధీ జయంతి రోజున తన పాదయాత్ర ప్రారంభించానని ట్విట్టర్ లో వెల్లడించారు. మహాత్ముడి స్ఫూర్తిగా ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర చేపట్టానని, 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో ప్రజలందరినీ కలుసుకున్నానని, వారి జీవనగమనంలో తాను కూడా కొన్ని అడుగులు కలిసి ప్రయాణించినందుకు …

Read More »

ఓదార్పుయాత్ర టు విజయయాత్ర.. ఒక ఎమ్మెల్యే నుంచి 151 ఎమ్మెల్యేల వరకు

ఎన్నో అవమానాలు, మరెన్నో పరాభవాలు, అక్రమకేసులు, జైలు శిక్షలు, ప్రజా ఉద్యమాలు, ప్రజలకోసం పాదయాత్రలు కట్ చేస్తే అఖండ విజయం.. ఇవి జగన్ జీవితంలో కనిపిస్తున్న కొన్ని అనుభవాలు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఆశయసాధనకోసం ముఖ్యమంత్రి కావాలన్న జగన్ ఆశలపై అప్పటి అధికార జాతీయ కాంగ్రెస్ నీళ్లుచల్లి సీనియర్ నేత కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసింది. ఆసమయంలో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులుబాసిన కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పుయాత్ర …

Read More »

దేశంలోనే నెంబర్ వన్ సీఎం అవ్వాలనుకుంటున్న జగన్..ఆ తరహాలోనే పాలన!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ సునామీలా దూసుకెల్లింది.ఆ సునామీ ధాటికి తట్టుకోలేక టీడీపీ అతలాకుతలం అయ్యింది.వైసీపీ రికార్డు స్థాయిలో ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది.ఇప్పటివరకూ ఇలాంటి విజయం సాధించడం ఎవరివల్లా కాలేదనే చెప్పాలి.అటు ఎంపీ సీట్లు కూడా 22గెలిచి రికార్డు సృష్టించాడు.ఫలితంగా దేశంలోనే వైసీపీ పార్టీ మూడో స్థానంలో నిలిచింది.ఆంధ్రలో అధికార టీడీపీ కనీస సీట్లు కూడా గెలవలేకపోయింది.టీడీపీ మంత్రులు కూడా చాలా దారుణంగా ఓడిపోయారు.ఇక వైసీపీకి వస్తే …

Read More »

యాత్ర సినిమా చంద్రబాబుకు చూపించడం చారిత్రాత్మక అవసరమా.? హేం తమ్ముళ్లూ..

ఓట్లు దండుకోవడమే పరమావధిగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూసే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చంద్రబాబుకు దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా చూపించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. యాత్ర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చాలా బాగుందని, వైయ‌స్ఆర్‌ పాటించిన విలువలు, విదేయతలను తెరపై ఆవిష్కరించారని, పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు వంటి …

Read More »

తొణకలేదు.. చంద్రబాబులా శోకాలు పెట్టలేదు.. చరిత్ర సృష్టించబోతున్నాడు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తిచేసి దేశ రాజకీయాల్లోనే ఓ చరిత్రను లిఖించారు. అంతులేని జనాభిమానం సంపాదించుకుని జయహో అనిపించుకున్నాడు. అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను దాటారు.. ముఖ్యంగా జగన్ ఏడాదికాలంగా ప్రకటిస్తున్న హామీలను అచ్చుగుద్దినట్టు చంద్రబాబు కాపీ కొడుతున్నారు. అయినా జగన్ తొణకట్లేదు.. టీడీపీ వ్యతిరేక ఓట్లను మాయం చేసి, అనుకూల ఓట్లను రెండేసి సార్లు చేర్చుకుంటూ నీచరాజకీయం చేస్తున్నాజగన్ చంద్రబాబులా …

Read More »

చంద్రబాబు పెద్ద సైకో.. ఈమాట ఎన్టీఆరే చెప్పారు.. ఇండియాను గడగడలాడించిన సోనియాను ఎదురించిన ధీరుడు జగన్‌

2014 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని అధికారంలోకి రాకుండా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై టీడీపీ నేతలు రాసిన లేఖను నాని ఖండించారు. సోనియాను ఎదురించిన ధీరుడు వైయస్‌ జగన్‌ అని, చంద్రబాబులా అధికారంకోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అన్నారు. 2017 నవంబర్‌6న ఇడుపులపాయ నుంచి జగన్‌ …

Read More »

జగన్ వల్లే జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదా ప్రాధాన్యత సంతరించుకుందా?

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పలు సమస్యలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల్లో భరోసా, స్థైర్యాన్ని నింపుతూ సాగిన ఈ పాదయాత్ర అధికార టీడీపీని బెంబేలెత్తించగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో గుబులు రేపింది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో వేడిని రగిల్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చి రాష్ట్ర ప్రజల ఆశలకు కొత్త ఊపిరులూదింది. ప్రజలందరూ ప్రత్యేక హోదాపైనే ఆశలు పెట్టుకోగా అదే …

Read More »

తెలుగు గడ్డపై కనీవినీ ఎరుగని ఇలాంటి పాదయాత్ర చరిత్రలో నిలుస్తుంది..

మొత్తం 341 రోజులు.. 3,648 కిలోమీటర్లు.. ప్రతి పల్లెను పలుకరిస్తూ.. కోటి 25 లక్షల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ వారితో మమేకం…తెలుగు గడ్డపై కనీవినీ ఎరుగని ఇలాంటి పాదయాత్ర చరిత్రలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్‌ జగన్ వైఎస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్ఆర్‌ ఘాట్‌) నుంచి 2017 నవంబర్‌ 6వ తేదీన చేపట్టిన …

Read More »

ఒకే ఒక్క ఇంటర్య్వూతో తెలుగు తమ్ముళ్లకు చుక్కలు చూపించిన వైఎస్ జగన్

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగు తమ్ముళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే ఒక్కటంటే ఒక్కటే ఇంటర్య్వూ తెలుగుదేశం నాయకులకు చెమటలు పట్టిస్తోందంటున్నారు. అధి ఏమీటంటే ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ ఆదివారం ప్రసారం అయ్యింది. మొత్తం ఇంటర్వ్యూ 45 నిమిషాల పాటే ఉన్నా జగన్ చెప్పిన ప్రతి మాట ఏపీలో హాట్ టాపిక్ గా …

Read More »