Home / Tag Archives: paritala family

Tag Archives: paritala family

పరిటాల ఫ్యామిలీ అవినీతిపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో టీడీపీ నేతలు వరుసగా స్కామ్‌ల్లో ఇరుక్కుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో సహా పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ స్కామ్‌లో ఇరుక్కోగా..మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, పితాని సత్యనారాయణ ఈఎస్‌ఐ స్కామ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇక టీడీపీ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖలలో జరిపిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ …

Read More »

కోట్ల విలువైన భూములను తెల్లరేషన్‌కార్డు కలిగిన వారు కొనుగోలు..పరిటాల ఫ్యామీలీ గుట్టు రట్టు

రాజధాని ప్రాంతంగా గుర్తించిన అమరావతి సీఆర్‌డీఏ పరిధిలోని భూముల కొనుగోలుపై సీఐడీ కన్నేసింది. రూ.కోట్ల విలువైన భూములను తెల్లరేషన్‌కార్డు కలిగిన వారు కొనుగోలు చేసినట్లు తెలుసుకున్న అధికారులు తీగ లాగుతున్నారు. కనగానపల్లికి చెందిన నిర్మలాదేవి, బద్దలాపురం గ్రామానికి చెందిన జయరాంచౌదరిలు అమరావతి పరిధిలోని తాడికొండ వద్ద ఒక్కొక్కరు అర ఎకరం చొప్పున భూమి కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న వీరు రాజధాని ప్రాంతంలో …

Read More »

అనంతపురం జిల్లాలో చంద్రబాబుకు షాక్..పార్టీ మారుతున్న బలమైన రెండు కుటుంబాలు

రాయలసీమలోని అనంతపురంలో కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన జేసీ కుటుంబం మరోసారి పార్టీ మారబోతోంది. కాంగ్రెస్ పార్టీలో లో ఆయన సోదరుడు ఆయన తనయులు ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నారు. అయితే 2019లో వైసీపీ సునామీలో దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కంచుకోటలు ఏర్పరుచుకున్న జెసి కుటుంబాల పునాదులు కదిలిపోయాయి. ఘోర పరాజయం చెందిన జెసి కుటుంబం ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీ …

Read More »

పరిటాల కుటుంబం నుండి రక్షించండి.. గ్రామస్తులు ఆందోళన !

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఆ ఓటమిని తట్టుకోలేక పరిటాల శ్రీరామ్ అతని సహచరులు దాడులు చేస్తున్నారని నసనకోట గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు వారి కుటుంబం పై శనివారం గ్రామస్తులు అందరు కలిసి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసారు. ఈ నెల 4న వినాయక నిమజ్జనం ముగించుకొని తిరిగి ఇండ్లకు వెళ్తుండగా.. వెంకటాపురం నుండి శ్రీరామ్ మనుషులు 50 …

Read More »

అనంతలో టీడీపీ భూస్థాపితం..? జగన్ దెబ్బకు !

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ తుడుచుకుపోయింది.రాష్ట్రంలో కొన్ని జిల్లాలో అయితే ఒక్క సీటు కూడా గెలవలేదు.టీడీపీ కంచుకోట అని చెప్పుకునే జిల్లాల్లో కూడా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీలో హేమాహేమీలు సైతం ఓడిపోయారు.దీంతో డీలా పడ్డ ఆ పార్టీ నాయకులు ఇంత దారుణంగా ఓడిపోయామా అంటూ కలవరపడుతున్నారు.అయితే ఓడిన నాయకుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే మనం ఇప్పుడు …

Read More »

అనంతపురంలో పరిటాల కుటుంబం వైసీపీ నేతను దారుణ హత్య

జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత కేశవరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. ఆత్మకూరుకు చెందిన కేశవరెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. పథకం ప‍్రకారం కేశవరెడ్డిపై రాడ్‌లతో మూకుమ్ముడిగా దాడి చేశారు. అయితే తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మాజీ సర్పంచ్‌ అయిన కేశవరెడ్డిని పరిటాల కుటుంబమే హత్య చేయించిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల …

Read More »

వెలుగుచూసిన పరిటాల ‌శ్రీరాం క్రూరత్వమైన దుర్మార్గాలు.. అరెస్టుకు రంగం సిద్ధం..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త బోయ లెక్కన్నగారి నారాయణపై దాడిచేసి గాయపరిచిన మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్న అనంతపురం పోలీసులకు హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. శ్రీరామ్‌పై కేసు నమోదుచేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు అనంత పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాప్తాడులో వైసీపీ కార్యక్రమాలను నారాయణ అనే …

Read More »

36 సంవత్సరాలు టీడీపీలో ఉన్న వ్యక్తి..పరిటాల వారి అక్రమ సంపాదన గురించి వెల్లడి

‘‘పరిటాల కుటుంబ సభ్యులు 1993లో సైకిళ్లలో తిరిగేవారు. ఇప్పుడు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించి స్కార్పియోల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు కుటుంబ సభ్యులు, సమీప బంధువులను ఇన్‌చార్జీలుగా నియమించుకుని పరిటాల కుటుంబం నియంత పాలన సాగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.’’ అని టీడీపీ సీనియర్‌ నేత, రాప్తాడు మండల మాజీ కన్వీనర్‌ నెట్టెం లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని ఎం.బండమీదపల్లిలో …

Read More »

పరిటాల సునీత ఇంట్లో మ‌రో పెళ్లి సందడి…!

పరిటాల వారింట మరోమారు పెళ్లి సందడి నెలకొంది. పరిటాల రవి, సునీతల కుమార్తె డాక్టర్ స్నేహలత వివాహం నేడు జరగనుండగా, ఇప్పటికే వధువును పెళ్లి కుమార్తెను చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ హాజరై, వధువును ఆశీర్వదించారు. ఆమె వివాహం శ్రీహర్షతో నిశ్చయమైన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకకు వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక ఈ పెళ్లికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు హాజరు కానుండటంతో పోలీసులు …

Read More »