Home / Tag Archives: rain

Tag Archives: rain

హైదరాబాద్ లో రెండో రోజు కూడా భారీ వర్షం

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు కూడా భారీ వర్షం కురుస్తుంది. నిన్నటి నుండి జంట నగరాలైన హైదరాబాద్ ,సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ”గ్రేటర్ హైదరాబాద్ లో మరో గంట సేపు భారీ వర్షం కురుస్తుంది. రానున్న రెండు …

Read More »

శ్రీరాంసాగర్ కళకళ

ఎగువ ప్రాంతాల నుండి వస్తోన్న వరదప్రవాహాంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కళకళలాడుతుంది. ప్రాజెక్టులోకి డెబ్బై నాలుగు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. నిన్న ఆదివారం సాయంత్రానికి మొత్తం ఐదు టీఎంసీల మేర వరద వచ్చి ప్రాజెక్టులోకి చేరింది. దీంతో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 1090అడుగులైతే తాజాగా నీటి మట్టం 1079.80అడుగులు ఇంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90.31టీఎంసీలైతే ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం …

Read More »

అమరావతిలో మరోసారి బయటపడిన చంద్రబాబు బండారం…!

గత ఐదేళ్లలో అమరావతిలో సింగపూర్ స్థాయి రాజధాని అంటూ ప్రజలకు గ్రాఫిక్స్ చూపించిన బాబు బండారం మరోసారి బయటపడింది. గత ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని అమరావతిలో కేవలం రెండే రెండు తాత్కాలిక భవనాలు కట్టించాడు. అవి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్ట్. అప్పట్లో చిన్నపాటి వర్షానికి సచివాలయం కురిసింది. సాక్షాత్తు నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ ఛాంబర్‌‌లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో వైసీపీ నేతలే జగన్ ఛాంబర్‌లోని ఏసీ …

Read More »

స్మిత్ సంచలనానికి వరుణుడు అడ్డుగా నిలుస్తున్నాడా..?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్‌ సిరీస్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఇందులో ఒకటి ఇంగ్లాండ్, ఇంకొకటి ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఒకటి డ్రాగా ముగిసింది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్స్ విఫలం అయ్యారు. అప్పుడే వచ్చాడు స్టీవ్ …

Read More »

వానకాలంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి..?

వానకాలంలో జలుబు,జ్వరం చాలా తేలిగ్గా వచ్చేస్తాయి. కావున ఇప్పుడు చెప్పబోయే సూచనలు,సలహాలు పాటించి ఈ సీజన్లో వీటి భారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు రుతుపవనాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సమయంలోనే డెంగ్యూ,మలేరియా మరియు పలు అంటువ్యాధులు సోకుతాయి. కాబట్టి ఇవి రాకుండా చూస్కోవాలి ఈ కాలంలో స్ట్రీట్లో దొరికే స్ట్రీట్ ఫుడ్స్ తినవద్దు. ఫ్రీకట్ ఫుడ్స్ తినడం మానేయాలి. చాలా ఎక్కువగా మంచినీరు త్రాగాలి. ప్రతిరోజు వ్యయామం అవసరం..వానకాలంలో మాంసం …

Read More »

ఏపీ,తెలంగాణకు శుభవార్త..!

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ క్రమంలో రుతుపవనాలు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలను తాకాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర ,దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలతో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించనున్నాయి సమాచారం. అయితే అటు ఏపీలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పలకరించింది.రుతుపవనాలు ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వడంతో …

Read More »

హైదరాబాద్ లో భారీ వర్షం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఈ రోజు సోమవారం సాయంత్రం వర్షపు జల్లులతో పులకరించిపోయింది. ఈ రోజు ఉదయం నుండి చల్లగా ఉన్న వాతావరణం వర్షంతో మొత్తంగా చల్లగా మారిపోయింది. ఈ క్రమంలో నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్ ,జూబ్లిహీల్స్,బంజారాహీల్స్,పంజాగుట్ట,అమీర్ పేట్ ,ఎస్ఆర్ నగర్ ,కూకట్ పల్లి,మియాపూర్,మల్కాజ్ గిరి,కుషాయిగూడ తదితర ప్ర్తాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే గత …

Read More »

జగన్ సీఎం అయ్యారు కదా.. ఇక వర్షాలు సమృద్ధిగా పడతాయంటున్న పార్టీ ‌శ్రేణులు

ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఘనవిజయం సాధించడం పట్ల వరుణుడు కూడా హర్షం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసలే మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా వైయస్‌ఆర్‌సీపీ గెలవడంతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఆగకుండా వర్షం కురిసాయి.. దీనిని చాలా శుభ సూచకంగా ఫీలవుతున్నారు. ఇన్ని రోజులు ఎండలతో అల్లాడిన రాయలసీమ ప్రజలు వర్షం కురవడంతో ఉపశమనం పొందుతున్నారు. దీనిపై వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో …

Read More »

అమరావతిలో ఈదురుగాలులకు ఎగిరి విరిగి పోయిన సచివాలయం రేకులు

 మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు పలు ప్రాంతాల్లో వర్షం అనుకోని అతిథిలా వచ్చి భీభత్సం సృష్టించింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏపీ నూతన రాజధాని అమరావతి చూట్టు మంగళవారం మధ్యాహ్నాం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతం.. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచడంతో చిగురుటాకులా వణికింది. గాలి, భారీవర్షం అమరావతి పరిసర ప్రాంతంలో …

Read More »

తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?

తుఫాన్ లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?. అసలు అప్పటికప్పుడు వచ్చే తుఫాన్ లకు ఫలనా పేరు పెట్టాలని ఎవరు ..ఎక్కడ ఎందుకు చెప్పారో తెలుసుకుందామా..?.ఇప్పటివరకు మన దేశంలో మొత్తం ఐదు టాప్ తుఫాన్లు వచ్చాయి. వీటిలో మహాసేన్ (2013 మే,) ఫైలిన్ (2013 అక్టోబర్), హెలెన్ (2013 నవంబర్), లెహర్ (2013 నవంబర్), మాది (2013 డిసెంబర్) అని పేర్లు పెట్టారు. అసలు ఇలా ఎందుకు పెడతారంటే బంగాళాఖాతంలో …

Read More »