Home / Tag Archives: rate

Tag Archives: rate

ఆంధ్రప్రదేశ్‌లో దారుణం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇంటర్‌ చదువుతున్న కుమార్తె ఉన్నది. ఆమెకు ఐటీఐ చదువుతున్న ఓ బాలుడితో పరిచయమైంది. రోజులు గుడుస్తున్న కొద్ది అదికాస్త ప్రేమగా మారింది.అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె.. తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. …

Read More »

మందు బాబులకు బ్యాడ్‌ న్యూస్‌.. బీరు రేటు పెంపు?

మందుబాబులకు ఇది కాస్త చేదు వార్తే. రాష్ట్రంలో బీరు రేట్లను పెంచాలని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నిర్ణయించినట్లు సమాచారం. రేట్లు పెంచాలని కొంతకాలంగా డిస్టలరీ యజమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేట్లు పెంచాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బీరుపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం లైట్‌ బీరు రూ.140 ఉండగా దాన్ని రూ.150కి, స్ట్రాంగ్‌ రూ.150 ఉండగా దాన్ని రూ.170కి పెంచనున్నట్లు తెలిసింది. దీనికి …

Read More »

దేశంలో కొత్తగా 3205 కరోనా కేసులు

దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కల్పి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య  4,30,88,118కి చేరాయి. వీటిలో ఇప్పటికే  4,25,44,689 మంది కోలుకున్నారు.  మరో 5,23,920 మంది కరోనా మహమ్మారి భారీన పడి  మృతిచెందారు. అయితే  ఇంకా 19,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 31 మంది వైరస్‌కు బలయ్యారు. 2802 మంది మహమ్మారి …

Read More »

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల రేట్లు

కరోనా వేళ కుటుంబ ఆదాయం భారీగా తగ్గిందనేది వాస్తవం. పెరిగే ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు 2020తో పోల్చితే అన్నిరకాల నూనెల ధరలు 40-60% (రూ.150/లీ) వరకు పెరిగాయి. నిత్యావసరాల రేట్లు అయితే రోజురోజుకు మండిపోతున్నాయి రిటైల్ మార్కెట్లో KG కందిపప్పు-రూ.100 చింతపండు-రూ.200, పెసరపప్పు-రూ.120 మినపప్పు-రూ.115, ఉల్లి, చక్కెర-రూ.40 పామాయిల్-రూ.120/లీ ఉండటంతో కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు ఆవేదన పడుతున్నారు.

Read More »

రికార్డు స్థాయిలో డీజిల్ ధరలు

డీజిల్ ధ‌ర‌లు కొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ కూడా ఇంధ‌న ధ‌ర‌లను పెంచారు.గ‌త మూడు వారాల్లో డీజిల్ ధ‌ర పెర‌గడం ఇది 22వ సారి. దీంతో లీట‌రు డీజిల్‌పై రూ.11.14 పైస‌లు పెరిగాయి. సోమ‌వారం రోజున‌ లీట‌రు పెట్రోల్‌పై 5 పైస‌లు, డీజిల్‌పై 13 పైస‌లు పెంచిన‌ట్లు ఆయిల్ కంపెనీలు వెల్ల‌డించాయి. ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ ధ‌ర ఇప్పుడు రూ. 80.43పైస‌లు కాగా, లీట‌రు డీజిల్ ధ‌ర 80.53 పైస‌లుగా …

Read More »

తులం బంగారం లక్ష..

వినడానికి వింతగా.. మరింత ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం. త్వరలోనే బంగారం తులం లక్షకు చేరుకుంటుందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం ధర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. ఇప్పటికే ఇరవై నాలుగు క్యారెట్ల ధర రూ. నలబై ఐదు వేల రూపాయల మార్కును క్రాస్ చేసింది. ప్రస్తుతం చైనా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ విజృంభించడంతో గత నెలరోజులుగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డుల మోత …

Read More »

తగ్గిన బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ధరలు క్షీణించాయి. అయితే మరో వైపు వెండి ధరలు పెరిగాయి. బంగారం ఔన్స్ కు ధర 0.08%కి పడింది. అదే వెండి ధర ఔన్స్ కు 0.33% పెరిగింది. హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. వంద తగ్గి మూతం రూ.39,250ల నుండి 39,150కి తగ్గింది. మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.140తగ్గి …

Read More »

పెరిగిన రైలు చార్జీలు

రోజుకి కొన్ని లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేరవేసే రైలు చార్జీలను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. పెరిగిన రైల్వే చార్జీలను ఈ రోజు ఆర్ధ రాత్రి నుండి అమల్లోకి రానున్నాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్,స్లీపర్ క్లాస్ కు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున… మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ లో సెకండ్ క్లాస్ ,స్లీపర్ క్లాస్ ,ఫస్ట్ క్లాస్ కు కిలోమీటరుకు రెండు పైసల చొప్పున, …

Read More »

డబ్బు బంగారానికి బదులు ఉల్లిపాయలు దొంగిలిస్తున్నారు.. 350కేజీల ఉల్లి దొంగతనం !

ఇప్పుడు బంగారం, డబ్బుల దొంగతనాలకు బదులు ఉల్లిగడ్డలు దొంగిలించబడుతున్నాయి. ఇది వింటే కొంత ఆశ్చర్యంగా ఉన్న వాస్తవం మాత్రం అలాగే ఉంది. ఇప్పటికే పెరిగిన ఉల్లి ధరల పై అనేక రకాల కామెడీ వీడియోలు,మీమ్స్ సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి.సామాన్యుడు ఇప్పటికే ఉల్లికి సాధ్యమైనంత దూరంగా ఉన్నాడు. ధరలు అమాంతం పెరగడంతో ఉల్లిని దూరంగానే ఉంచుతున్నారు ప్రజలు. ఇంకొంత మంది కొంచెం స్తోమత ఉన్నవారు రేటు ఎక్కువైన కొంటున్నారు.   …

Read More »

దేశమంతా పెరుగుతున్న ఉల్లి లొల్లి.. ఇంకా ఎంతకాలం ?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉల్లిపాయ సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇప్పటికే ఉల్లి రికార్డు ధర పలుకుతు ప్రజలను ఉల్లికి మరింత దూరం చేస్తుంది. కిలో ఉల్లి ధర రూ 100 దాటింది. దీంతో వంటలో ఉల్లి ని వేద్దామంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. సాధారంణంగా ఇండియా లో ఏ వంటలో అయిన ఉల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు.కానీ ఇప్పుడున్న ఉల్లి కరువుతో రేటు అమాంతం పెరగడంతో దాన్ని చూస్తేనే సామాన్యులు కొనలా వద్దా అని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat