Breaking News
Home / Tag Archives: slider (page 2)

Tag Archives: slider

ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో అర్జున్ రెడ్డి..!-హీరోయిన్ క్లారీటీ..!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం యువతలో ముఖ్యంగా యువతీ గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న పేరు..అర్జున్ రెడ్డి మూవీతో యువత మదిని దొచుకుంటే కామ్రేడ్ మూవీతో మహిళా ప్రేక్షకుల మదిలో సువర్ణక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని ఫిల్మ్ నగర్లో వ్యాప్తిచెందుతున్న వార్తలు. ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ …

Read More »

బాబు & లోకేశం నయా డ్రామాలు..!

ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఓడిపోయినప్పట్నుంచి మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు ,మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ నాయుడు  సింపతీ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పోయిన ప్రజామద్దతును కూడగట్టుకునేందుకు, జనాల నోళ్లలో నానేందుకు వీళ్లిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాలు ఒకటి రెండు అని చెప్పలేం. ఫలితాలు వచ్చిన వెంటనే ఓదార్పు డ్రామాలు ప్రారంభించారు. అవి బెడిసికొట్టిన వెంటనే ఇంకోటి.. ఆ వెంటనే …

Read More »

సైరా టీజ‌ర్ విడుద‌ల‌కు ముహుర్తం ఖరారు

సీనియర్ నటుడు,మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న గాంధీ …

Read More »

సల్మాన్ నన్ను పెళ్ళి చేసుకోబోతున్నారు-నటి సంచలన వ్యాఖ్యలు

 బాలీవుడ్‌ కండల వీరుడు,స్టార్ హీరో  సల్మాన్‌ ఖాన్‌ తనను పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి జరీన్‌ ఖాన్‌ ఇలాంటి  ఫన్నీ కామెంట్‌ చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘మీపై మీరే ఓ రూమర్‌ సృష్టించాలి. కానీ ఆ రూమర్‌ చాలా వైరల్‌ అవ్వాలి’ అని విలేకరి ఆమెకు ఓ ప్రశ్న వేశారు. ఇందుకు జరీన్‌ స్పందిస్తూ.. …

Read More »

టీడీపీకి యామిని గుడ్ బై!

నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీ చేరారు. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు  సమాచారం. యామిని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా …

Read More »

ఈ నెల 20న మంత్రి వర్గ విస్తరణ

ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది మంత్రి వర్గ విస్తరణ అని ఎదురుచూస్తున్న ఆశావాహులకు శుభవార్త ఇది. ఇటీవల అధికారాన్ని చేపట్టిన బీజేపీ ఈ నెల ఇరవై తారీఖున మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప తెలిపారు. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఆమోదముద్రతో.. ఆగస్ట్ 20వ తేదీ మధ్యాహ్నం కేబినెట్‌ విస్తరణ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ఆధారంగా మొత్తం 34 మందిని మంత్రులుగా …

Read More »

తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ సంబరాలు..

తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహా లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ లో రాఖీ పండుగ సంబరాలు జరిగాయి.ఈ సంధర్భంగా ఖతర్ జాగృతి సభ్యులు నందిని అబ్బగౌని, స్వప్న చిరంశెట్టి గారు హజరైన వారందరికీ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగొని, ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న గారు మాట్లాడుతూ వృత్తి రీత్యా ,ఉపాధి కోసం సముద్రాలు దాటి ఊరుని, కుటుంబాన్ని , …

Read More »

ఘనంగా పాండు గారి జయంతి వేడుకలు

కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు శ్రీ కేఎం పాండు గారి 74 వ జయంతి, విగ్రహావిష్కరణ మహోత్సవం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ బస్టాప్ పక్కన జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు హోం శాఖ మంత్రి మహమూద్అలీ గారు, తెలంగాణ రాష్ట్ర పశు సంరక్షణ, మత్స్య శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి …

Read More »

బీజేపీలోకి బాబు ముఖ్య అనుచరుడు…!

ఆయన సీనియర్ పోలిటీషియన్.. అంతకంటే మాజీ హోమ్ మంత్రి.. మాజీ రాజ్యసభ సభ్యులు.. అయితేనేమి కాలం కల్సి రాక అప్పటి ఉమ్మడి ఏపీలో 1995-2004వరకు దాదాపు పదేళ్ల పాటు ఆధికారంలో ఉండి.. ఆ తర్వాత పదేళ్ల (2004-2014) పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. తీరా రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో జరిగిన తొలి రెండో విడత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక అంతే …

Read More »

స్వచ్చ దర్పణ్ లో తెలంగాణ సత్తా

స్వచ్చ భారత్ లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్చ తెలంగాణ కార్యక్రమంలో కీలకమైన పురోగతి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ మూడో దశ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. స్వచ్చ దర్పణ్ ఫేస్ – 3 ర్యాంకింగ్ వివరాలను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ శనివారం వెల్లడించింది . దేశంలోని మొత్తం 700 జిల్లాల్లో ఈ …

Read More »