Home / Tag Archives: slider (page 30)

Tag Archives: slider

దేశంలో తగ్గని కరోనా తీవ్రత

దేశంలో ఒకపక్క వర్షాలతో వరదలతో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరోవైపు  కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కూడా  కొనసాగుతున్నది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశంలో కొత్తగా 16,906 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,36,69,850కి చేరుకుంది.. వీటిలో  4,30,11,874 మంది బాధితులు కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,519 మంది కరోనా మహమ్మారి భారీన …

Read More »

చైతూ అభిమానులకు Good News

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో.. అక్కినేని వారసుడు నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో  థ్యాంక్యూ  అనే సరికొత్త మూవీ  చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పక్కా కమర్షియల్ మూవీతో హిట్ ను అందుకున్న మోస్ట్ గ్లామరస్  తార‌ రాశీఖన్నా , అవికాగోర్‌, మాళ‌వికా నాయ‌ర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మాతగా… మ్యూజిక్ …

Read More »

వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. గతవారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పుడు సీజనల్‌ వ్యాధులతో పోరాడాలన్నారు. బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయని, పాముకాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు.హైదరాబాద్‌లో 516, …

Read More »

అభాగ్యులకు అండగా ఎమ్మెల్సీ కవిత

TRS ఎమ్మెల్సీ కవిత కష్టకాలంలో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్ష బాధితులకు ఎమ్మెల్సీ కవిత చేయూతనిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు జాగృతి కార్యకర్తలు లోతట్టు ప్రాంత ప్రజల ఆకలిని తీరుస్తున్నారు.వర్షపు నీరు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కాలనీల ప్రజలకు ఆహార పొట్లాలను అందించారు. అలాగే కేసీఆర్‌ బువ్వకుండా ద్వారా వారి ఆకలిని తీర్చారు. నగరంలోని ధర్మపురి కాలనీ నాగారం, …

Read More »

తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి

 తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యామ్‌కు వరద ముంచెత్తుతోంది. మంగళవారం టీబీ డ్యామ్‌కు 87,305 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో 1,649 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం డ్యామ్‌లో 95.314 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1630.33 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యామ్‌ సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువన భారీగా …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar