Home / Tag Archives: slider (page 79)

Tag Archives: slider

కోటి బతుకమ్మ చీరలు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మసబ్ ట్యాంక్ లోని సీడీఎంఏ కార్యాలయంలో జరిగిన బతుకమ్మ చీరల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ” ఈ నెల 23నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ “చేస్తామన్నారు.ఆయన ఇంకా మాట్లాడుతూ” బతుకమ్మ చీరల కోసం తమ ప్రభుత్వం రూ.318కోట్లు ఖర్చు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి …

Read More »

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న వివి వినాయక్

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలకు బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు అందరికీ మంచి హిట్ చిత్రాలను అందించాడు వినాయక్. అలాంటి వినాయక్ హీరోగా మారబోతున్నాడు. సరిగ్గా ఆరు దశాబ్దాల కింద జరిగిన ఒక కథాంశం ఆధారంగా ఈ చిత్రం నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. ఇందులో రైతు పాత్రలో వివి వినాయక్ నటించనున్నారు. నరసింహా …

Read More »

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అని అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన …

Read More »

హైదరాబాద్ మెట్రోకు 80 గ్లోబల్ అవార్డులు-మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగర మెట్రోకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మొత్తం ఎనబై వరకు అవార్డులు వచ్చాయని మంత్రి కేటీ రామారావు అసెంబ్లీలో వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు హైదరాబాద్ మెట్రోకు సంబందించి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ”దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందిన మెట్రో హైదరాబాద్.. అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో మొత్తం 370కేసులు మెట్రోపై ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చినాక …

Read More »

తెలంగాణ రైతన్నలకు వరం కాళేశ్వరం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతన్నలకు వరం.. తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. గురువారం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో దుబ్బాక ఎమ్మెల్యేరామలింగరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి తన్నీరు హారీష్ రావు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులు …

Read More »

తెలంగాణ పోలీస్ విధానం దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర పోలీస్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు మన రాష్ట్రానికి వచ్చి పోలీస్ విధానంపై అధ్యాయనం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిస్తూ”దేశంలో ఎక్కడలేని విధంగా పోలీస్ వ్యవస్థ బలోపేతంగా ఉంది.హోం గార్డులకు దేశంలో ఎక్కడలేని విధంగా జీతాలను ఇస్తున్నాం.ట్రాఫిక్ పోలీసులకు పరిమితులతో కూడిన డ్యూటీ విధానం అమల్లో …

Read More »

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్ర మరువలేనిది.గడిచిన ఐదేండ్లలో లాభాలు ఇంతకుఇంత పెరుగుతూ  వస్తున్నాయి.సింగరేణి సాధిస్తున్న ప్రగతి ప్రభుత్వ పాలనా దక్షతకు నిదర్శనం. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది . సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది.2017-18లో సింగరేణి లాభాల్లో 27% బోనస్ అందించాం.ఈ …

Read More »

పబ్ జికి పోటీగా మరో కొత్త గేమ్

ప్రస్తుతం ఆన్ లైన్ గేమ్స్ లో చిన్న పెద్దా తేడా లేకుండా ఎక్కువగా ఆడే ఆట పబ్ జి. ఈ గేమ్ ఆడుతూ కొంతమంది ఈ లోకాన్నే మరిచిపోతున్నారు. ఒకానోక సమయంలో పలు ప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి పోటీగా మరో కొత్త గేమ్ ను తీసుకొస్తుంది ప్రముఖ గేమ్స్ డెవలపర్ యాక్టివిజన్. అయితే ఈ గేమ్ ను వచ్చే నెల ఆక్టోబర్ …

Read More »

లాభాలతో స్టాక్ మార్కెట్లు

గత రెండు రోజులుగా నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఈ రోజు మాత్రం లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి యొక్క విలువ బలపడటం లాంటి అంశాలతో బుధవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయని విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సెక్స్ ఎనబై మూడు పాయింట్లతో లాభపడి 36,564 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్ల లాభంతో 10,841పాయింట్ల దగ్గర ముగిసింది. అయితే డాలర్తో పోలిస్తే …

Read More »

గోదావరిలో మునిగిన బోటు జాడ దొరికింది

నవ్యాంధ్రలో నాలుగు రోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు జాడ లభ్యమైంది. సోనార్ సిస్టమ్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని పెట్టడం) ద్వారా డెబ్బై నుంచి ఎనబై మీటర్లలోతులో బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గురించింది. దీంతో ఈ బోటును బయటకు ఎలా తీయాలనే దానిపై ఉత్తరాఖండ్ బృందంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నారు.

Read More »