Home / Tag Archives: slider (page 50)

Tag Archives: slider

పరేశ్ రావల్ కు కరోనా

ప్రముఖ సీనియర్ సినీ నటుడు పరేశ్ రావల్ కు కరోనా సోకింది ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. 65 ఏళ్ల పరేశ్ మార్చి 9న కరోనా టీకా తొలి డోస్ తీసుకున్నారు. కాగా ఈ వారంలో పలువురు ప్రముఖులకు కరోనా వచ్చింది. అమీర్ ఖాన్ మాధవన్, కార్తీక్ ఆర్యన్లు వైరస్ బారిన …

Read More »

దేశంలో కొత్తగా 62,258 కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,258 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,08,910కు చేరింది. అటు నిన్న కరోనాతో 291 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,61,240కు పెరిగింది. ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,52,647గా ఉంది అటు దేశంలో ఇప్పటివరకు 5.81 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు

Read More »

రష్మిక నక్క తోక తొక్కనున్నదా..?

తమిళ హీరో పవర్ స్టార్  విజయ్ తన తర్వాతి మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.. దీనిలో హీరోయిన్ గా పూజా హెగ్డను ఖరారు చేశారు. అయితే పూజాతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది.. ఈ పాత్రలో రష్మిక మందన్నకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. రష్మికకు విజయ్ సినిమా ఆఫర్ దక్కితే ఆమెకు గోల్డెన్ ఛాన్స్ గా చెప్పవచ్చు. త్వరలోనే …

Read More »

తెలంగాణలో భారీగా అదనపు కలెక్టర్ల బదిలీ..

తెలంగాణ రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. కరీంనగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నరసింహారెడ్డిని మేడ్చల్‌ మల్కాజిగిరికి ట్రాన్స్‌ఫర్‌ చేసింది. మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న కే విద్యాసాగర్‌ను బదిలీ చేసింది. ఆయనను రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. జీ. రమేశ్‌ను మెదక్‌, మోహన్‌ రావును సూర్యాపేట అదనపు కలెక్టర్లుగా నియమించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ పీ.రాంబాబును నిర్మల్‌కు బదిలీ …

Read More »

మీకు పొడి దగ్గు వస్తోందా? ఇలా చేయండి

మీకు పొడి దగ్గు వస్తోందా? ఇలా చేయండి కొంతమందికి ఏ కాలమైనా పొడి దగ్గు వస్తుంటుంది కానీ, సింపుల్ గా దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అల్లం టీతో దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు పసుపు, నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి పాలలో మిరియాల పొడి వేసుకొని తాగితే దగ్గు తగ్గుతుంది తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయం తాగాలి

Read More »

మీరు కూలర్లు వాడుతున్నారా..?. అయితే ఈ వార్త మీకోసమే. చదవండి..!

మీరు ప్రస్తుతం ఎండల నుండి ఉపశమనం పొందడానికి కూలర్లు వాడుతున్నారా..?. అయితే ఈ వార్త మీకోసమే. చదవండి.. గదిలో వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి  ఎక్కువ ఐస్ వేయకుండా కూలర్ వాడండి కూలర్ లోని పాత నీటిని నిత్యం తొలగించండి ఎప్పటికప్పుడు తాజా నీటితో నింపండి  కూలర్లను తరచూ శుభ్రం చేసుకోండి కూలింగ్ ప్యాడ్స్ నిత్యం తడుపుతూ ఉండాలి

Read More »

గ్రేటర్ హైదరాబాద్ కు మళ్లీ పాతరోజులు వస్తాయా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాద్  పరిధిలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది గడిచిన 24 గంటల్లో మరో 142 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 82,438 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సామాజిక దూరం పాటించి, మాస్క్ ధరించాలని అధికారులు తెలియజేశారు

Read More »

తెలంగాణలో తగ్గని కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి గతరాత్రి గం.8 వరకు కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,804కు చేరింది. ఇక నిన్న కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,685కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 247 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 4241 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 58 029 కరోనా పరీక్షలు నిర్వహించారు…

Read More »

సచిన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇటీవల టెస్ట్’ చేయించుకోగా.. పాజిటివ్ వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో స్పందించారు సచిన్. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో  ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లోని మిగతా సభ్యులకు నెగిటివ్ వచ్చింది ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను. డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తున్నా. ఇటీవల నన్ను కలిసిన వారు టెస్టులు చేయించుకోండి’ అని ఓ పోస్ట్ …

Read More »

మగాళ్లందరికి నటి దియా మీర్జా సంచలన వార్నింగ్

వాతావరణ మార్పుల గురించి మాట్లాడే నటి దియా మీర్జా.. తాజాగా ఓ ఆసక్తికర అంశంపై ట్వీట్ చేసింది. కాలుష్యం వల్ల పురుషుల అంగ పరిమాణం తగ్గిపోతోందంటూ రాసిన ఓ న్యూస్ ఆర్టికలను షేర్ చేసింది ఆమె.. ఈ సందర్భంగా దియా మిర్జా అందరికీ కీలక సూచన చేసింది. ‘వాతావరణ సంక్షోభం, గాలి కాలుష్యాన్ని ప్రపంచం ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటుందని భావిస్తున్నా’ అని పేర్కొంది. ఈ హైదరాబాదీ అమ్మడు నాగ్ …

Read More »