Home / Tag Archives: smart phone

Tag Archives: smart phone

పేటీఎం వాడుతున్నవారికి శుభవార్త

మీరు పేటీఎం వాడుతున్నారా..?. ఆర్థిక సంబంధిత వ్యవహరాలన్నీ ఈ యాప్ లోనే చేస్తున్నారా..?. అయితే ఇది మీకు ఖచ్చితంగా శుభవార్తనే. ఆర్బీఐ కొత్తగా తీసుకువచ్చిన నెప్ట్ నిబంధనలతో పేటీఎం మరో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. దీంతో నెప్ట్ తో పాటుగా యూపీఐ,ఐఎంపీఎస్ ద్వారా ఎప్పుడైనా.. ఎక్కడకైనా కానీ డబ్బును పంపుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది. పేటీఎం పేమెంట్ బ్యాంకు ద్వారా ఏకంగా పది లక్షల వరకు డబ్బులను పంపుకోవచ్చు తెలిపింది. …

Read More »

ఈ వార్త స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేవారికోసం మాత్రమే..!

మీరు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..?. ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా..? . ఛార్జింగ్ అయిపోగానే ఆలస్యం ప్లగ్ బాక్స్ కన్పించగానే వెళ్ళి మీ ముబైల్ కు ఛార్జింగ్ పెడుతున్నారా..? . అయితే ఇది మీకోసం. మీరు తప్పకుండా చదవాల్సిన వార్త. స్మార్ట్ ఫోన్లను ఎక్కడంటే అక్కడ ఛార్జింగ్ పెట్టేవారిని ఎస్బీఐ బ్యాంకు హెచ్చరిస్తుంది. ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఆటో డేటా ట్రాన్స్ ఫర్ డివైజ్ లను హ్యాకర్లు అమర్చుతున్నారు. …

Read More »

మీరు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా..?

మీరు ఇయర్ ఫోన్స్ లేనిదే ఫోన్ మాట్లాడటం చేయరా..?. అవి లేకుండానే మీరు పాటలు వినడం కానీ వీడియోలు చూడటం కానీ చేయరా..?. అయితే ఇయర్ ఫోన్స్ తో బీకేర్ ఫుల్. ఇయర్ ఫోన్స్ ఒక యువకుడి ప్రాణాలను తీసింది. ఈ సంఘటన థాయ్ లాంట్ లో చోటు చేసుకుంది. సొమ్చీ సింగి ఖార్న్ అనే వ్యక్తి తాను పనిచేస్తున్న హోటల్ లో పని అంతా పూర్తిచేసుకుని రెస్ట్ తీసుకుంటూ …

Read More »

నోకియా నుంచి మరో స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన నోకియా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.20,499 విలువైన నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ పేరిట రూ9,999లకే అమెజాన్ లో అందిస్తుంది. 6జీబీ ర్యామ్ ,64జీబీ ధర అమెజాన్ లో రూ.9,999లు ఉంది. మరోవైపు ఇదే ఫీచర్లతో ఫ్లిప్ కార్టులో రూ.12,290 లుగా ఉంది. మొత్తం 5.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ +డిస్ …

Read More »

ప్రపంచంలోనే తొలిసారిగా షావోమి

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ,చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షావోమి మరో సరికొత్త రికార్డు నమోదుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా.. ఇండియాలోనే నెంబర్ వన్ బ్రాండ్ గా ఉన్న షావమి ప్రపంచంలోనే తొలిసారిగా సరికొత్త రికార్డుకు నాంది పలుకుతుంది. ఇందులో భాగంగా వరల్డ్ ఫస్ట్ హెవీ కెమెరాతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడానికి షావోమి రెడీ అవుతుంది. దీనికి …

Read More »

ఆనందమైన జీవితానికి 5 సూత్రాలు

ఈ రోజుల్లో ఆనందంగా ఉండటానికి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే చాలు. ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకే మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి. ఆ ఐదు సూత్రాలు ఏమిటంటే.. * అందరూ అలవాటు పడే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి * అవసరం లేనిది స్మార్ట్ ఫోన్లను వాడకండి * నిద్రకు ఆర్ధగంటకు ముందు ముబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి * వీలైనంతగా ఎక్కువగా వాకింగ్ …

Read More »

ఎల్‌జీ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్..!

ఎల‌క్ట్రానిక్స్ తయారుచేసే ప్రముఖ కంపెనీ ఎల్‌జీ సంస్థ తమ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వీ50 థిన్‌క్యూ పేరిట ఈ నెల 19వ తేదీన కొరియా మార్కెట్‌లో విడుద‌ల చేయనున్నట్లు తెల్పింది. అయితే ఈ ఫోన్ రూ.73,105 ధ‌ర‌కు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. 6.4 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ …

Read More »

ఎట్టి పరిస్థితుల్లో బీసీలు చంద్రబాబును నమ్మరు.. నాలుగేళ్లు కిమ్మనకుండా ఎన్నికలొచ్చేసరికి పెన్షన్లు పెంచాడు..

అగ్రిగోల్డ్ బాధితులను మరోసారి వంచించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటి విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీ అడపాశేషు మండిపడ్డారు. ఇప్పటికి 260 మందిని పొట్టన పెట్టుకున్నా… చంద్రబాబులో కనీస కనవిప్పు లేకపోవడం పట్ల విస్మయం వక్తం చేశారు. విజయవాడ లోని పార్టీ అనుభంధసంఘాల కార్యాలయంలో కొఠారిశ్రీనివాసరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి వర్గం 250 కోట్లు ప్రకటించిన పిమ్మట మరో ముగ్గురు …

Read More »

‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు తీస్తే అలా కనిపిస్తారట..

నోకియా వినియోగదారులకు ఫిన్‌లాండ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ శుభవార్త అందించింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ 2019లో విడుదల చేయనుంది.ఈ ఫోన్‌ను 2018 డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సి ఉండగా కెమెరా ఉత్పత్తిలో ఆలస్యం కావడంతో ఫోన్ విడుదలను వాయిదా వేసినట్లు సంస్థ తెలిపింది. అయిదు రియర్‌కెమెరాలతో తొలిసారిగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి …

Read More »

హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ ఆర్‌ఆండ్‌డీ సెంటర్‌..బెంగ‌ళూరును కాద‌ని హైదరాబాద్ ను ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్ దిగ్గజం

ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ఆవిష్కరణల సంస్థల ముఖ్యమైన కేంద్రాల ఏర్పాటుకు గమ్యస్థానంగా మారిన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మరో భారీ సంస్థ రాక ఖరారైంది. చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ ప్లస్‌ + తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం (రీసెర్చ్‌ ఆండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ ఆండ్‌ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బెంగళూరును కాదని హైదరాబాద్‌ను తన గమ్యస్థానంగా వన్‌+ సంస్థ ఎంచుకోవడం …

Read More »