Home / Tag Archives: TeamIndia

Tag Archives: TeamIndia

మిథాలీ రాజ్ గురించి మీకు తెలియని టాప్ టెన్ విషయాలు

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు సీనియర్ క్రీడాకారిణి,ట్వంట్వీ 20 మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ట్వంట్వీ-20కి గుడ్ బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె గురించి తెలియని టాప్ టెన్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం… *ప్రపంచ మహిళా క్రికెట్లోనే అత్యధిక పరుగులు చేసింది మిథాలీ రాజ్ *చాలా ఎక్కువ కాలం టీమిండియాకు ప్రాతినిథ్యం వహించింది. *ఇప్పటివరకు ఆడిన ట్వంట్వీ-20 …

Read More »

భువనేశ్వర్‌ కళ్లు చెదిరే అద్భుతమైన క్యాచ్‌..వీడియో హల్ చల్

భారత్‌ -వెస్టిండీస్‌ మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కళ్లు చెదిరే సూపర్ క్యాచ్‌ పట్టాడు. విండీస్‌ బ్యాట్స్‌మన్‌ ఛేజ్‌ 35వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా భువి బౌలింగ్‌కు వచ్చాడు. గుడ్‌లెంగ్త్‌లో పడిన ఐదో బంతిని ఛేజ్‌.. బౌలర్ పక్కనుంచి ఆడబోయి రిటర్న్‌ క్యాచ్‌లో దొరికిపోయాడు. బంతి తనవైపు వస్తున్న విషయం గమనించిన భువి వెంటనే ఎడమ వైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో …

Read More »

ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార ట్వీట్

టీమిండియా మాజీ కెప్టెన్,సీనియర్ ఆటగాడు,కీపర్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార పద్ధతిలో ట్వీటు చేశాడు. ఇండియన్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్లో ఎంఎస్ ధోనీ శిక్షణ పొందనున్నాడు. ఈ నేపథ్యంలో స్కై స్పోర్ట్స్ క్రికెట్ ధోనిని ఉద్ధేశించి “ధోనీ ఇండియన్ ఆర్మీ పారాచుట్ రెజిమెంట్లో పనిచేసేందుకు విండీస్ టూర్ కు దూరమయ్యాడు”అని వెటకార ట్వీట్ చేశాడు. దీనికి వెటకారంగా కన్నీటితో నవ్వుతున్న రెండు ఎమోజీలను లాయిడ్ …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటీమిండియా క్రికెట్ ప్లేయర్స్

తిరుమల శ్రీవారిని టీమిండియా స్టార్‌ ఓపెనర్ దినేశ్‌ కార్తీక్‌‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు రోహిత్‌శర్మకు ఘనస్వాగతం పలికి స్వామి వారి తీర్ధప్రసాదాలను అందించారు. 2017 తర్వాత రోహిత్‌ శర్మ సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఐపిఎల్‌-12 సీజన్‌లో ముంబై ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌కు నాలుగు రోజులు గ్యాప్‌ ఉండడంతో …

Read More »

అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిన టీం ఇండియా (విమెన్స్ )..

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విమెన్స్ టీం ఇండియా సౌతాఫ్రికా జట్టుతో ట్వంటీ ట్వంటీ సిరిస్ ఆడుతున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో మొదటి రెండు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ల్లో విజయకేతనం ఎగురవేసిన టీంఇండియా మూడో మ్యాచ్ లో మాత్రం చతికిలబడింది.మూడో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా విమెన్స్ నిర్ణీత ఓవర్ల కంటే ముందుగానే ఆలౌట్ అయింది. జట్టుకు చెందిన స్టార్ బ్యాట్స్ ఉమన్ స్మృతి మంధాన …

Read More »

విరాట్ కోసం ఆత్మహత్య చేసుకున్న అభిమాని …

ప్రస్తుత రోజుల్లో సినిమా వాళ్ళను ..క్రికెటర్లను తమ ప్రాణానికి మించి అభిమానిస్తున్నారు నేటి యువత.అవసరమైతే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు.అంత పిచ్చిగా అభిమానిస్తున్నారు .అయితే ఒకరు అంటే అభిమానం ఉండటం మంచిదే కానీ అది శ్రుతిమించితేనే చాలా ప్రమాదకరం . తాజాగా టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమాని ప్రాణాలు తీసుకున్నాడు .అసలు విషయానికి ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా ఇటివల జరిగిన …

Read More »

కష్టాల్లో టీం ఇండియా…

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆ జట్టు బౌలర్లు టీంఇండియా ఆటగాళ్ళపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు .మ్యాచ్ లో చారి రోజుఅయిన నేడు టీంఇండియా కి చెందిన కీలక వికెట్లను పడగొట్టి బౌలర్లు తమ జట్టును విజయతీరాలకు దగ్గరకు చేర్చారు . మ్యాచ్ లో 30వ ఓవర్లో రబాడ వేసిన బంతిని ఎదుర్కొన్న పార్ధీవ్‌ పటేల్‌(19) దాన్ని గాల్లోకి …

Read More »

సంచలనం సృష్టిస్తున్న విరాట్-అనుష్క పెళ్లిపై రోహిత్ ట్వీట్ ..

సాధారణంగా మనకు తెల్సిన వారికీ కొత్తగా పెళ్లి అయితే నిండు నూరేళ్ళు సిరిసంపదలతో ..పిల్లాపాపలతో కల్సి ఉండాలని ఆశీర్వాదిస్తాము .లేదా మనకు తోచిన విధంగా తగిన బహుమతి కానుకలను సమర్పించుకుంటాం .కానీ ఇటివల పెళ్లితో ఒకటైన ప్రేమపక్షులు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ లను ఉద్దేశించి టీం ఇండియా ఆటగాడు రోహిత్ శర్మ ఏమని సలహా ఇచ్చాడో తెలుసా . రోహిత్ …

Read More »

కోహ్లీ -అనుష్క వివాహం వెనక షాకింగ్ ట్విస్ట్..

టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత కొన్నెండ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెల్సిందే .అయితే తాజాగా వాళ్ళు ఇటలీ వెళ్లి మరి వివాహం చేసుకున్నారు .ఈ వివాహం చాలా రహస్యంగా జరిగింది .అతికొద్ది మంది సమక్షంలోనే వీరిద్దరి వివాహం జరిగింది .కానీ కోహ్లీ -అనుష్క వివాహం వెనక షాకింగ్ ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది . అదే ఏమిటి అంటే …

Read More »

పదేళ్ళ తర్వాత టీంఇండియా చెత్త రికార్డు ..

మూడు వన్డేల సిరిస్ లో భాగంగా టీంఇండియా ,శ్రీలంక ల మధ్య మొదటి వన్డే అహ్మదాబాద్ లోని ధర్మశాల మైదానంలో జరిగింది .ముందు బ్యాటింగ్ చేసిన టీంఇండియా కేవలం 112పరుగులకే కుప్పకూలింది .తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన లంక విజయం సాధించింది .లంక కేవలం మూడు వికట్లను కోల్పోయి ఇరవై ఓవర్లలో 114 పరుగులు చేసింది .దాదాపు పదేండ్ల తర్వాత టీంఇండియా చెత్త రికార్డును సొంతం చేసుకుంది .ఈ క్రమంలో మొదట …

Read More »