Breaking News
Home / Tag Archives: TeamIndia (page 2)

Tag Archives: TeamIndia

ఈ ఏడాది విరాట్ ప్రపంచ రికార్డు ..

టీం ఇండియా -శ్రీలంక మధ్య నాగపూర్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 205 పరుగులకే లంక అల్ ఔట్ అయింది .అయితే ,మొదటి ఇన్నింగ్స్ ను మొదలెట్టిన టీం ఇండియా 168 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 568 పరుగులు చేసింది . ఈ మ్యాచ్ లో టీంఇండియా ఆటగాళ్ళు మురళి విజయ్ (128 ),పుజారా …

Read More »

ధోనిని విమర్శించే స్థాయి మీకుందా -ధోనికి అండగా విరాట్ ..

విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది .అంతా ఇంతా కాదు ఏకంగా క్రికెట్ విమర్శకులను విమర్శించే అంతగా .ఇటీవల కివీస్ తో జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోయిన సంగతి తెల్సిందే .ఆ మ్యాచ్ లో టీం ఇండియా స్టార్ ఆటగాడు అయిన ఎంఎస్ ధోని పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోవడంతో మాజీ ఆటగాళ్ళు లక్ష్మణ్ ,అగార్కర్ ఆటగాళ్ళు ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లను యువతకు …

Read More »

దాదా మదిని గెలిచిన నెహ్రా ..

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీం ఇండియా స్టార్ బౌలర్ ఆశిష్‌ నెహ్రా ఎన్నోసార్లు తన బౌలింగ్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. దాదాపు ఐదుగురు సారథులతో కలిసి ఆడాడు. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 23 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 2004లో పాకిస్థాన్‌తో హోరాహోరీ మ్యాచ్‌లో భారత సారథి సౌరవ్‌ గంగూలీ సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు ‘దాదా భయపడకు. నేను చూసుకుంటా’ అని అభయమిచ్చాడు నెహ్రా. ఈ విషయాన్ని …

Read More »

టీమిండియా-న్యూజిలాండ్ మద్య తొలి టీ 20 మ్యాచ్

టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగునుంది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 ఆరంభం కానుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఓటమి …

Read More »

కోహ్లీ రెస్టారెంట్‌ లో టీమిండియా ఆటగాళ్లు

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ దేశ రాజధాని దిల్లీలో ఓ రెస్టారెంట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే కదా. కివీస్‌తో టీ20 సిరీస్‌ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన దిల్లీలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా మంగళవారం రాత్రి కోహ్లీకి చెందిన ‘నుయేవా రెస్టారెంట్‌’లో సందడి చేశారు. ఈ ఫొటోలను ఆటగాళ్లు సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. రెస్టారెంట్‌లోని ఆహారం, సర్వీసు చాలా బాగున్నాయని ధావన్‌ పేర్కొన్నాడు. ఈ రెస్టారెంట్‌కు …

Read More »

ఈరోజు ఆడే ఆఖరి ఆట…. ఆశిష్‌ నెహ్రా

2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌. మొదట భారత్‌ 250 పరుగులే చేసింది. బలంగా ఉన్న ఇంగ్లాండ్‌కు ఆ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదనుకున్నారంతా. జహీర్‌, శ్రీనాథ్‌ బాగానే బౌలింగ్‌ ఆరంభించారు. రెండు వికెట్లు పడ్డాయి. కానీ నాసిర్‌ హుస్సేన్‌,వాన్‌ నిలదొక్కుకున్నారు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోతోంది. ఆ స్థితిలో బౌలింగ్‌ మార్పు చేశాడు గంగూలీ. అప్పుడు మొదలైంది ఒక చారిత్రక బౌలింగ్‌ ప్రదర్శన! బెంబేలెత్తించే బౌన్స్‌.. అంతకుచిక్కని స్వింగ్‌.. బ్యాట్స్‌మెన్‌ …

Read More »

టీమిండియా ఆటగాళ్లతో నెట్‌లో సచిన్‌ కుమారుడు ప్రాక్టీస్‌

టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌లో ఆస్తకికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రత్యేక వ్యక్తి స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లి సేన ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ముమ్మర సాధన చేసింది. టీమిండియా ఆటగాళ్లు అందరూ నెట్‌లో బాగా శ్రమించారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఇతర ఆటగాళ్లకు …

Read More »

ఆసీస్‌ క్రికెటర్ల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి…

ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆసీస్ జట్టు టీంఇండియా తో ట్వంటీ ట్వంటీ సిరీస్ ఆడుతున్న సంగతి తెల్సిందే .మూడు మ్యాచ్ ల సిరిస్ లో మొదటి మ్యాచ్ టీంఇండియా గెలిచింది .నిన్న గౌహతిలో జరిగిన మ్యాచ్ ఆస్ట్రేలియా టీం గెలిచిన సంగతి తెల్సిందే .అయితే తాజాగా గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌ తర్వాత హోటల్‌కు వెళ్తున్న ఆసీస్‌ క్రికెటర్ల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. …

Read More »

ఆసీస్ కు గట్టి షాక్ ..

ప్రస్తుతం ఇండియా పర్యటిస్తున్న ఆసీస్ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది .ఇప్పటికే వన్ డే సిరిస్ లో వరసగా మూడు వన్డేలలో ఓడిపోయి సిరిస్ ను కోల్పోయిన సంగతి విదితమే .నిన్న ఆదివారం కలకత్తాలో జరిగిన ఇండోర్ వన్డే మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీం ఇండియా గెలిచింది .దీంతో మరో రెండు మ్యాచ్ లుండగానే సిరిస్ ను టీం ఇండియా సొంతం చేసుకుంది . దీంతో …

Read More »

వార్నర్ ఆసక్తికర ట్వీట్ …!

ప్రస్తుతం టీం ఇండియా పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు అత్యంత ప్రమాదకర ఆటగాడు ,గత ఏడాది జరిగిన ఇండియన్ ఐపీఎల్ లీగ్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం పేరిట ఉన్న సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ టీంను విజేతగా నిలిపిన నాయకుడు డేవిడ్ వార్నర్ టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలీ గురించి ఆసక్తికర ట్వీట్ల వర్షం కురిపించాడు …

Read More »