Breaking News
Home / Top in 2017

Top in 2017

సాధ్యం కాదని తెలిసి మోసం…పోలవరం దృష్టి మళ్లించేందుకే..కాపు రిజర్వేషన్లపై బాబు ఎత్తుగడ..

ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అత్యంత సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. 2014 ఎన్నిక‌లకు ముందు కాపు సామాజిక వ‌ర్గానికి ప్ర‌క‌టించిన విధంగా కాపుల‌ను బీసీల్లో చేరుస్తూ.. వారికి 5% రిజ‌ర్వేష‌న్ ప్ర‌క‌టించింది. దీనిపై అసెంబ్లీలో చ‌ర్చించి.. ఆమోదించి కేంద్రానికి పంప‌డం ద్వారా ఆమోదించుకోవాల‌ని బాబు ప్ర‌భుత్వం ప్లాన్. సమస్యను సమస్యతోనే ఢీకొట్టించడం తప్ప పరిష్కారం వెతికే అలవాటు చంద్రబాబు లేనే లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడం మాని మరో కొత్త …

Read More »

టాలీవుడ్ లో విషాదాన్ని మిగిలిచ్చిన దాసరి మరణం..!

తెలుగు సినీ పరిశ్రమకు మూల స్థంభం ప్రముఖ దర్శకుడు, నిర్మాత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు.ఎంతో మంది నటులకు సినీరంగ ప్రవేశం కల్పించిన ఈయన 1944 మే 4 న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో సాయి రాజు – మహలక్ష్మి దంపతులకు జన్మించాడు.చిన్నతనంలో కడు పేదరికం అనుభవించాడు . కేవలం బడికి వెళ్ళడానికి ఫీజు కూడా కట్టలేని స్థితిలో అయన కుటుంబం వుండేది. అటువంటి పరిస్థితుల్లో …

Read More »

నటుడు విజయ్ సాయి ఆత్మహత్య.. ఎన్నో మలుపులు.. ..లొంగిపోయిన భార్య వనితారెడ్డి

తెలుగు సినీ పరిశ్రమలో 2017సంవత్సరంలో ఓ విషాదం చోటు చేసుకుంది. వర్థమాన కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు . ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, వీటికితోడు వైవాహిక జీవితంలో గొడవలు, విజయ్‌ సాయి ఆత్మహత్యకు కారణమని సన్నిహితులు చెప్పారు. ‘కరెంట్‌’, ‘అమ్మాయిలు–అబ్బాయిలు’ ఫేమ్ ‘వరప్రసాద్‌ పొట్టి ప్రసాద్‌’, ‘ఒకరికి ఒకరు’, ‘బొమ్మరిల్లు’ తదితర సినిమాల్లో విజయ్‌సాయి నటించాడు. …

Read More »

నంద్యాల ఉప ఎన్నిక…దేశంలోనే పెద్ద సంఛలనం..ఎలా గెలిచింది…ఏం జరిగింది

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో టిడిపిలో చేరారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే భూమా మరణించడంతో ఆ కుటుంబం నుండి బ్రహ్మనందరెడ్డి బరిలోకి దిగాడు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నిక అధికార టిడిపికి, విపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో …

Read More »

హైదరాబాద్‌ను మెచ్చిన ఇవాంకా..!

ప‌్ర‌పంచ పారిశ్రామిక వేత్త‌ల స‌ద‌స్సు ( గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ ) GES ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నడి ఒడ్డున హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ సదస్సు కు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్‌హౌస్ ముఖ్య సలహాదారు ఇవాంకా ట్రంప్ , ప్రధాని మోదీ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర పరిశ్రమల శాఖ …

Read More »

రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు యాక్సిడెంట్…చివరిచూపు కూడ చూడని తల్లి….షూటింగ్‌లో అన్న

ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై (ఓఆర్‌ఆర్‌) కొత్వాల్‌గూడ వద్ద జూన్ నెలలో ఓ రాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భూపతి భరత్‌ రాజ్‌ (50) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈయన మరణం టాలీవుడ్ మొత్తం షాకైయ్యింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు …

Read More »

ఈ ఏడాది అంబరాన్నంటిన తెలంగాణ అవతరణ దినోత్సవాలు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగు ఏండ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్రావతరణ వేడుకలు ఈ ఏడాది జూన్ 2 న రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి .అరవై యేండ్ల కల సాకారమైన సందర్భంగా ఒక్క రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ నలుమూలల ఉన్న తెలంగాణ వారు రాష్ట్రావతరణ వేడుకలు ఎంతో ఉత్సాహంగా సంబురంగా జరుపుకున్నారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని …

Read More »

తలెత్తుకున్న తెలంగాణ బతుకమ్మ…

బతుకమ్మ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎవరు చేయని విధంగా తీరొక్క రంగుల పూలన్నిటిని పేర్చి ఆడబిడ్డలు కొత్త కొత్త బట్టలను ధరించి పూజించే అతి పెద్ద పండుగ .ఒకప్పుడు బతుకమ్మ పండగను వలస పాలకులు నిర్లక్ష్యం చేస్తే కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా సర్కారు బతుకమ్మ పండుగకి కొంత నిధులు కేటాయించి మరి రాష్ట్ర పండుగగా గుర్తించి ఎన్నడు లేని విధంగా బతుకమ్మ పండుగక్కి …

Read More »

2017లో మిస్టరీగా మిగిలిన బ్యూటీషియన్ శిరీష డెత్‌…మరోవైపు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య..

ఒక బ్యూటీషియన్ చావుతో మరోక ఎస్సై చావు ఎన్నో అనుమానలు,కార‌ణాలు, నాశనమైన జీవితాలు.ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన ఆమె మ‌ర‌ణం ఎలా జ‌రిగింది అనేది గత జూన్ నెలలో ఒక హాట్ టాపీక్ బ్యూటీషియన్ శిరీష ఆత్మ‌హ‌త్య‌ …మరోవైపు శిరీష ఆత్మ‌హ‌త్య‌ కేసులో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసు మరో కొత్త సంచలనంగా మారింది. 2017 జూన్ నెల 13వ తేదీన మంగళవారం హైదరాబాద్ మహానగరంలో ఫిల్మ్‌నగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీలో …

Read More »

ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న నోట్ల రద్దు …నల్లధనంపై ఓ యుద్ధం

500, 1000 రూపాయల నోట్ల రద్దు అన్నది భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయి. 2016 నవంబరు 8న జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.ఈ ప్రకటనలో మోడీ 500, 1000 రూపాయల …

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma