Home / Tag Archives: trains

Tag Archives: trains

ముంబైకి వాన గండం..రోడ్లన్నీ చెరువులుగా మారిన వైనం

దేశ వాణిజ్య కేంద్రమైన ముంబై ప్రస్తుతం సముద్రంలా మారిపోయింది. రాత్రి నుండి కుండపోతగా వర్షం కురవడంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు ముంతెచ్చుతున్నాయి. మతుంగా, పతాలిపడ, శాంతా క్రజ్ , వసాయి, బాదల్ పూర్, అంబర్ నాథ్, కల్యాణ్ , కుర్లా, థానే ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షం ఎక్కువ శాతం ఉంది. ఇది చూస్తుంటే అప్పటి 2005  పరిస్థితే ఇప్పుడు వచ్చేలా …

Read More »

ప్రపంచంలోనే అద్భుతమైన మరియు ప్రమాదకరమైన రైలు మార్గాల గురించి తెలుసుకుందాం…

వైట్ పాస్ అండ్ యుకోన్ రూట్: ఈ రైలు మార్గం అలాస్కన్డ్ అండ్ కెనడా మధ్యలో 1889లో నిర్మించారు. ఈ రైలు మార్గం సుమారు 175 కిలోమీటర్ల పొడువు ఉంటుంది.ప్రస్తుతం ఈ రైలుమార్గం టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది. ట్రైన్ టూ ది క్లౌడ్స్ : ఎంతో పాపులర్ ఐన ఈ ట్రైన్ అర్జెంటీనా మరియు చిల్లి మధ్యన ప్రయాణిస్తుంది. ఈ భయంకరమైన బ్రిడ్జి సముద్రానికి 4220 మీటర్ల ఎత్తులో …

Read More »

రైలు బోగీలపై, లోపల ఉండే ఈ నంబర్లు, అక్షరాలకు అర్థం ఏమిటో

భారతీయ రైల్వే అంటే ఎంత పెద్ద ప్రజా రవాణా వ్యవస్థో అందరికీ తెలిసిందే. నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దేశవ్యాప్తంగా అనేక ట్రెయిన్లు నిత్యం నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉంటాయి. అయితే. ఎప్పుడు ట్రెయిన్ ఎక్కినా మనం వెళ్లాల్సిన ట్రెయిన్ నంబర్‌, అది వచ్చే ప్లాట్‌ఫాం, మన దగ్గర టిక్కెట్ ఉందా, లేదా. ఇదిగో ఇవే విషయాలను మనం గమనిస్తాం. కానీ.. బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే …

Read More »

అగ్నిప్రమాదానికి గురైన “ఏపీ ఎక్స్ ప్రెస్”-మొత్తం 36మంది ..!

నిత్యం ప్రయాణికులతో బిజీ బిజీగా ఉండే ఏపీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ మంటల్లో చిక్కుకుంది .దేశ రాజధాని మహానగరం ఢిల్లీ నుండి వైజాగ్ కు బయలుదేరిన ఏపీ ఎక్స్ ప్రెస్ గ్వాలియర్ దగ్గర బిర్లా నగర్ రైల్వే స్టేషన్ కు దగ్గరలో అగ్నిప్రమాదానికి గురైంది .ఈ క్రమంలో ట్రైన్లోని 4 ఏసీ భోగీలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . అయితే ఒక్కసారిగా చెలరేగిన మంటలను చూసి అప్రమత్తం అయిన ప్రయాణికులు …

Read More »

ప్ర‌త్యేక హోదా ఇచ్చేదాకా ఏపీలో ఒక్క రైలు క‌ద‌ల‌దు..వైసీపీ

ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అని నినదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు. ప్ర‌జ‌ల‌తో పాటు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధినేత వైఎస్  జ‌గ‌న్ గ‌త 4ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై సామాన్యుల నుంచి రాజకీయనేతలు, మేధావుల వరకు రగిలిపోతున్నారు. విభజన హామీలను అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాల్సిందేనంటూ సమర శంఖం పూరిస్తున్నారు. see also :అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరి …

Read More »

విజయవాడలో రెండు రైళ్లకు పెనుప్రమాదం తప్పింది.

రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో రెండు రైళ్లకు పెనుప్రమాదం తప్పింది. విజయవాడ రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ సీహెచ్‌ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 6వ నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన ధన్‌బాద్‌– అలెప్పీ ఎక్స్‌ప్రెస్‌ (13351)లోని జనరల్‌ బోగీ కింద చక్రం స్ప్రింగ్‌ విరిగిపోవడాన్ని గమనించిన పాయింట్స్‌మెన్‌ వెంటనే రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది మరో బోగీని మార్చి ఉదయం 9.20 గంటలకు …

Read More »